BigTV English

Shruti Haasan: శృతి హాసన్ ని రంగంలోకి దింపిన నవీన్.. ఇంతకి ఏం చేసిందో చూడండి!?

Shruti Haasan: శృతి హాసన్ ని రంగంలోకి దింపిన నవీన్.. ఇంతకి ఏం చేసిందో చూడండి!?

Shruti Haasan: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర, రేయా హరి జంటగా లోకేష్ అజిల్స్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎలెవెన్. తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర కనిపించనున్నారు. మే 16న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం గ్రాండ్ గా నిర్వహించింది. తాజాగా ఈ మూవీ లో ఓ సాంగ్ ను ప్రముఖ నటి శృతి హాసన్ ఆలపించారు. ఆ వివరాలు చూద్దాం ..


శృతి హాసన్ ని రంగంలోకి దింపిన నవీన్…

నవీన్ చంద్ర నటించిన ద్విభాషా చిత్రంగా ఎలెవెన్ లో ది డెవిల్ ఇస్ ఈ పాటను శృతిహాసన్ పాడగా.. కమలహాసన్ విడుదల చేయడం విశేషం. ఈ చిత్రాన్ని ఒక క్రైమ్ మిస్టరీగా లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు. అజ్మీర్ ఖాన్ రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సాంగ్ ను ప్రముఖ తమిళ్ స్టార్ కమలహాసన్ కూతురు శృతిహాసన్ ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ఇమ్యాన్ అందించారు. ఈ పాట లిరిక్స్ లోకేష్ అజిల్స్ అందించారు. ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఈ పాట త్రిల్లింగ్, డార్క్ టోన్ ను హైలెట్ చేస్తుంది. ఇది సినిమాలోని సీరియల్ కిల్లింగ్ కేసు చుట్టూ తిరిగే ఉత్కంఠ భరతమైన కథ. సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్ లో సాగుతుంది. ఈ పాటను గత సంవత్సరం అక్టోబర్ 11న ప్రముఖ యాక్టర్ కమలహాసన్ రిలీజ్ చేశారు. శృతిహాసన్ తన ఎనర్జిటిక్ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఆమె వాయిస్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. హాలీవుడ్ మూవీ సాంగ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఈ పాట వింటుంటే..మీరు ఓసారి వినేయండి ..


కమల్ హాసన్ బెస్ట్ విషెస్ ..

వరుస సినిమాలు,వెబ్ సిరీస్ చేస్తూ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని టాలీవుడ్ లో ఏర్పరచుకున్నారు. లెవెన్ చిత్రాన్ని ఏ ఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అజ్మీర్ ఖాన్, రేయా హరి, నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తమిళ భాషలో ఒకే కాలంలో బైలింగువల్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ శృతిహాసన్ తో పాట పాడించి ఆ పాటను కమల్ హాసన్ తో రిలీజ్ చేయించారు. ఈ సాంగ్ లంచ్ చేసిన తర్వాత మూవీ టీం కి కమలహాసన్ బెస్ట్ విషెస్ ను అందించడం జరిగింది. ఇక ఈ పాటను ఫ్యాన్స్ తమ ఫేవరెట్ మ్యూజిక్ ఆల్బమ్ గా ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ పాట పాపులర్ అయింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అభిరామి, రేయా హరి, నటిస్తున్నారు. నవీన్ చంద్ర ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే నటిస్తారు. గత చిత్రాలైన మంత్ ఆఫ్ మధు, సత్యభామ, 28 డిగ్రీ సెల్సియస్, మూవీలతో గుర్తింపుని తెచ్చుకున్నారు. తాజాగా లెవెన్ మూవీతో మే 16న థియేటర్లలో సందడి చేయనున్నారు.

Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రిలీజ్ డేట్ లాక్… తెలుగు హీరోలకు టఫ్ పోటీ ఖాయం

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×