E-Paper
Advertisement
ఏపీతో పాటు మరో 4 రాష్ట్రాలకు.. భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఏపీతో పాటు మరో 4 రాష్ట్రాలకు.. భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Railway Projects: ప్రధాని నరేంద్ర మోదీ అద్యక్షతన మరో నాలుగు భారీ మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్‌లలో రైల్వే మౌలిక సదుపాయాలు మరియు అనుసంధానానికి ఒక పెద్ద ప్రోత్సాహం లబించనుందని కేంద్రం తెలిపింది. మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు.. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌కు ఎంతో అవసరమైన సామర్థ్యాన్ని జోడించి, లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నాలుగు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. […]

తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. సీఎం విజయ్ యూటర్న్.. వివాదస్పద ఉత్తర్వులు రద్దు

తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. సీఎం విజయ్ యూటర్న్.. వివాదస్పద ఉత్తర్వులు రద్దు

Vijay Government: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వామపక్ష పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండే నిరోధించేలా ఇచ్చిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవ్వడంతో టీవీకే ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. వివాదానికి నేపథ్యం కమ్యూనిస్టు పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే నిరసన ప్రదర్శనల్లో విద్యార్థులు చేరకుండా చూడాలని విజయ్ నేతృత్వంలోని […]

లష్కరే తోయిబా భారీ కుట్ర.. కాశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు.. పాక్ మతబోధకుడు వెల్లడి
పిజ్జా సెంటర్‌లో కాల్పులు.. 3 సెకన్లలో 3 రౌండ్లు.. నెట్టింట వీడియో వైరల్!
సీఎం విజయ్ బంపరాఫర్.. ఎమ్మెల్యేలకు ఉచిత కారు.. నెలకు రూ.లక్ష అలవెన్స్!
జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం, ముగ్గురు మృతి!
కర్ణాటకలో కాల్పుల కలకలం.. తమిళనాడుకు చెందిన ముగ్గురి మృతి!
కోల్‌కతా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది బంగ్లాదేశీయుల మృతి, 6 గురికి గాయాలు
ఇతనేం సీఎం అయ్యా.. పొద్దున్నే 4 గంటలకు లేపేస్తున్నాడు.. విజయ్ రూటే సెపరేటు!
విద్యార్థులపై దాడి వ్యవహారం.. సుప్రీం సంచలన నిర్ణయం.. విచారణకు హైపవర్ కమిటీ!

విద్యార్థులపై దాడి వ్యవహారం.. సుప్రీం సంచలన నిర్ణయం.. విచారణకు హైపవర్ కమిటీ!

Supreme Court: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నిర్వహించిన విద్యార్థుల నిరసనపై పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల అతిక్రమణలు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ డీజీపీ లేదా సీబీఐ విశ్రాంత డీజీ సభ్యులుగా ఉంటారని స్పష్టం చేసింది. ఈ కమిటీ […]

2025 జాతీయ క్రీడా పురస్కాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
వీడు మామూలోడు కాదు.. రూ.5 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా.. చివరికి భలే బుక్కయ్యాడు!
విజయ్ – త్రిష సెల్యూట్ రచ్చ.. డీఎంకే పత్రిక సంచలన కథనం.. ఇద్దరిపై ఘాటు విమర్శలు!
నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. అమిత్ షా చిన్నపిల్లాడు.. మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు

నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. అమిత్ షా చిన్నపిల్లాడు.. మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు

Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియాను, గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడే హక్కు అమిత్ షాకు లేదని మండిపడ్డారు. గోవాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఖర్గే.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు అమిత్ షా చిన్నపిల్లవాడని వ్యాఖ్యానించారు. అలాంటిది ఈరోజు ఆయన తమకు దేశభక్తి పాఠాలు చెబుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. వ్యాఖ్యలకు […]

Big Stories

Advertisement
×