BigTV English
Advertisement

OTT Movie : ప్రియురాలిని పైశాచికంగా అనుభవించే ప్రియుడు … దిమాక్ ఖరాబ్ చేసే లవ్ స్టోరీ బ్రో

OTT Movie : ప్రియురాలిని పైశాచికంగా అనుభవించే ప్రియుడు … దిమాక్ ఖరాబ్ చేసే లవ్ స్టోరీ బ్రో

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీటిలో సైకలాజికల్ థ్రిల్లర్  సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓటిటిలో కూడా ఇటువంటి సినిమాలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక డిఫరెంట్ స్టోరీతో, ఓటీటీలో మంచి టాక్ తెచ్చుకుంది.  ఈ సినిమా ప్రేమలో ఉండే ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఆధిపత్య ధోరణి వల్ల ఈ జంట చిక్కుల్లో పడుతుంది. ఈ సినిమా చివరివరకూ ఆసక్తికరంగా ఉంటుంది.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో

ఈ అమెరికన్ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు’ఫెయిర్ ప్లే’ (Fair Play). 2023 లో వచ్చిన ఈ మూవీకి చోలే డోమంట్ దర్శకత్వం వహించారు. ఇందులో ఫోబీ డైనెవర్, ఆల్డెన్ ఎహ్రెన్‌రీచ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ ఒక జంట ప్రమోషన్‌ను పొందాక ఎదురయ్యే సమస్యలతో నడుస్తుంది.’ఫెయిర్ ప్లే’ 2023 జనవరి 20 న, సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అక్టోబర్ 6న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కు వచ్చింది.


స్టోరీలోకి వెళితే

ఎమిలీ, లూక్ న్యూయార్క్‌లోని ఒక హెడ్జ్ ఫండ్ కంపెనీలో విశ్లేషకులుగా పనిచేస్తుంటారు. వారిద్దరూ రహస్యంగా ప్రేమలో ఉంటారు. కంపెనీ నిబంధనల ప్రకారం తమ సంబంధాన్ని సహోద్యోగుల నుండి దాచిపెడతారు.ఒకరోజు లూక్ తన సోదరుడి వివాహ వేడుకలో పెళ్లి చేసుకుంటానని ఎమిలీకి ప్రపోజ్ చేస్తాడు. ఆమె అతని ప్రపోజ్ ను సంతోషంగా అంగీకరిస్తుంది. మరోవైపు కంపెనీలో ఒక సీనియర్ మేనేజర్‌ను తొలగిస్తారు. అప్పుడు లూక్‌కు ఆ పదవి వస్తుందని ఎమిలీ భావిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా, ఎమిలీకి ఆ పదోన్నతి లభిస్తుంది. లూక్ మొదట్లో ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు కనిపించినప్పటికీ, అతని ఈర్ష్య, అహం క్రమంగా బయటపడతాయి. ఎమిలీ ఉన్నత స్థానంలో ఉండటం అతని పురుషాహంకారం తట్టుకోలేక పోతుంది. ఆ తరువాత అతను ఆమెను అవమానించడంతో పాటు, ఆమె నిర్ణయాలను ప్రశ్నించడం మొదలుపెడతాడు.

లూక్ ఒక మోటివేషనల్ కోర్సులో చేరి, ఆ కోర్సులో నేర్చుకున్న స్త్రీ వ్యతిరేక విధానాలను ఎమిలీపై ఉపయోగిస్తాడు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. ఈ కారణంగా, వీరి సంబంధంలో ఉద్రిక్తత పెరుగుతుంది. ఒక రోజు ఎమిలీ తల్లి ఏర్పాటు చేసిన ఎంగేజ్‌మెంట్ పార్టీలో, మద్యం మత్తులో ఉన్న లూక్, ఎమిలీ పదోన్నతి కోసం తప్పుడు మార్గాలను ఉపయోగించిందని ఆరోపిస్తాడు. ఈ వాదన తీవ్రమై, ఎమిలీపై లూక్ లైంగిక దాడి చేసేవిధంగా మారుతుంది. ఈ ఘటన ఎమిలీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. చివరికి ఎమిలీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ? లూక్ పై ఫిర్యాదు చేస్తుందా ? వీరి లవ్ స్టోరీ కి ఎండ్ కార్డ్ పడుతుందా ? అనే విషయాలను ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోండి.

Read Also : ఫేమస్ కేరళ పండగ కోసం మారణహోమం.. రిలీజైన 6 నెలల తరువాత ఓటీటీలోకి క్రేజీ మలయాళ యాక్షన్ డ్రామా

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×