BigTV English
Rohit Sharma :  రోహిత్ నోట.. ‘ఫైనల్ ’మాట.. “అప్పుడు చాలా బాధపడ్డా”
World Cup Final  : వరల్డ్ కప్ ఫైనల్ మెగా ఈవెంట్..  1200 డ్రోన్లు ఒకేసారి ఆకాశంలోకి వెళ్లి..
Astrotalk : “ఇండియా గెలిస్తే.. రూ.100 కోట్లు పంచుతా “.. కస్టమర్లకు బంపరాఫర్
IND vs AUS Final  : పాంచ్ పటాకా..ఇలా ఆడితే టీమ్ ఇండియాకి తిరుగులేదు
Shami Wife : మహాతల్లీ.. నీకో నమస్కారం.. ఇప్పుడు పెట్టకు.. షమీ భార్యపై నెటిజన్ల ఫైర్
Virat Kohli : కోహ్లీలో అపరిచితుడు వస్తే.. ఆసిస్ కి ప్రమాదమే !
Mohammed Shami : ఇండియా బౌలింగ్ ప్యూచర్.. మహ్మద్ షమీ
King Kohli : ఎదురు లేని మొనగాడు.. కింగ్ కోహ్లీ..
Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Ind VS Aus 2023 | ప్రపంచకప్ ఫైనల్.. ఇండియా ఆస్ట్రేలియా.. ఎవరి బలమెంత?

Ind VS Aus 2023 | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లోనే షురూ కానుంది. తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లక్షా 30 వేల మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రెండు జట్లు పోటీ పడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై జరిగే ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మ్యాచ్‌లో టాస్ కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.

ODI World Cup Final : ఇక్కడా టాస్ కీలకమే.. గెలిస్తే.. బ్యాటింగ్.. టార్గెట్ ఎంతివ్వాలంటే..
ICC Worldcup Final : స్టేడియంలో ఏ పిచ్ సెలెక్ట్ చేస్తారు ? ఆ ఐరన్ లెగ్ సెంటిమెంట్ తో ఆందోళన
ODI World Cup 2023 : ఎంత ఖర్చయినా సరే..వెళ్లాల్సిందే! ప్రపంచ కప్ కోసం..ప్రత్యేక రైళ్లు
World Cup Final : ఫైనల్ మ్యాచ్ లో… సంగీత్, లేజర్ షో ఇంకాస్పెషల్ అట్రాక్షన్.. పాప్ సింగర్ దువా లిపా
IND vs AUS Final : ఆడితే.. అంపైర్ తో పనేం ఉంది? రిచర్డ్ కెటిల్ బరోకి కొందరి మద్దతు

Big Stories

×