Mitchell Starc: సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన IPL 2025 వేలం సందర్భంగా స్టార్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ( Mitchell Starc ) 11.75 కోట్లకు అమ్ముడయ్యాడు. ఆస్ట్రేలియా డేంజర్ బౌలర్, కేకేఆర్ మాజీ ఆటగాడు మిచెల్ స్టార్క్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి వేలంలో మిచెల్ స్టార్క్ కు ధర సగానికి సగం పడిపోయింది.
Also Read: Mohammed Shami: SRH లోకి మహమ్మద్ షమీ.. ఎన్ని కోట్లు అంటే?
Also Read: Rishabh Pant: లక్నోలోకి రిషబ్ పంత్.. ఏకంగా 27 కోట్లు
మొన్న జరిగిన మినీ వేలంలో… 24. 75 కోట్లు పలికిన మిచెల్ స్టార్క్… ఈసారి వేలంలో ప్రభావం చూపించలేకపోయాడు. మిచెల్ స్టార్క్ ని కేకేఆర్ వదిలేసింది. దీంతో 11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్ కును కొనుగోలు చేయడం జరిగింది.
Also Read: GUJARAT TITANS: రబడా, బట్లర్ ను దక్కించుకున్న గుజరాత్… ఎవరికి ఎంతంటే?
అంటే మిచెల్ స్టార్క్ రేటు సగాని కంటే… ఎక్కువనే పడిపోయిందని చెప్పవచ్చు. కేకేఆర్ జట్టు తరఫున గత సీజన్లో పెద్దగా రాణించలేదు మిచెల్ స్టార్క్. అందుకే అతన్నిKKR వదిలేసింది. ఇటు వేలంలో కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ బౌలర్ల అవసరం ఉన్న నేపథ్యంలో మిచెల్ స్టార్క్ ని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
Also Read: Shreyas Iyer: ఐపీఎల్ లో చరిత్రలో అత్యధికం… ఏకంగా 26.75 కోట్లు
మిచెల్ స్టార్క్ (రూ. 11.75 కోట్లు), కెఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు), హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు), జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (రూ. 9 కోట్లు), టి నటరాజన్ (రూ. 10.75 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు), సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు), అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) IPL 2025 వేలంలో ఈ ఆటగాళ్లను DC కొనుగోలు చేసింది.
Also Read: David Warner unsold: డేవిడ్ వార్నర్, పడిక్కల్ Un Sold
రిటైన్డ్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్.
కొనుగోలు చేసిన ప్లేయర్స్ : మిచెల్ స్టార్క్, KL రాహుల్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, T నటరాజన్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ
Also Read: Ishan kishan: కావ్య పాప స్కెచ్.. SRH లోకి ఇషాన్ కిషన్..ధర ఎంత అంటే?