E-Paper
Advertisement
Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసు.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి హైకోర్టులో భారీ ఊరట
AP NEWS: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడు గంగారాం అరెస్ట్

AP NEWS: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడు గంగారాం అరెస్ట్

AP NEWS: అనంతపురం నగరంలో సంచలనం సృష్టించిన ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న గంగారంను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వివాదం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వాహకుడితో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. […]

AP Assembly sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 11 నుంచి, వైసీపీ దూరమేనా?
CM Chandrababu: నగరిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర దిశగా అడుగులు!

CM Chandrababu: నగరిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర దిశగా అడుగులు!

CM Chandrababu: నేడు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరిలో పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు నగరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. స్థానిక నాయకులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో హెలిప్యాడ్ వద్దే సామాన్యుల నుంచి ఆయన అర్జీలను స్వీకరించనున్నారు. స్వచ్ఛ రథాల ప్రారంభోత్సవం హెలిప్యాడ్ నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించి సీఎం శాప్ (SAP) క్రీడా మైదానానికి అయిన […]

Ghee Case: శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో సంచలనం.. 600 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్!
AP News: పుంగనూరులో బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్ గన్‌మెన్ సూసైడ్

AP News: పుంగనూరులో బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్ గన్‌మెన్ సూసైడ్

AP News: చిత్తూరు జిల్లా పుంగనూరులో భారత చైతన్య యువజన పార్టీ (BCY) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న CRPF కానిస్టేబుల్ కె. చెన్నారెడ్డి ఆత్మహత్య. అనంతపురం జిల్లా రేగడికొత్తూరు గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, గత కొంతకాలంగా రామచంద్రయాదవ్‌కు భద్రతా సిబ్బందిగా సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన పుంగనూరులోని టీచర్స్ కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. అయితే జీవితాన్ని ఎంతో భారంగా భావించిన చెన్నారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన […]

Deputy CM Pawan Kalyan: కృష్ణా జిల్లా పెడనలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. బాధిత కుటుంబాలకు పరామర్శ
Andhra Pradesh: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం.. భార్యాభర్తల గొడవ, బలైపోయిన నాలుగేళ్ల బాలుడు
Janasena: జనసేన ఇంఛార్జ్‌పై ఆరోపణలు.. నమ్మించి మోసం చేశాడన్న ఆ మహిళ, అసలు కథేంటి?
Chandrababu: పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు.. దావోస్ సదస్సులో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు

Chandrababu: పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు.. దావోస్ సదస్సులో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) – 2026 సదస్సులో పాల్గొనేందుకు నేడు జ్యూరిచ్ చేరుకున్నారు. అయితే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటనకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జ్యూరిచ్ చేరుకున్న సీఎం బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులతో కూడిన ఎనిమిది […]

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

సంక్రాంతి సంబరాలు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. పండుగ పూట పిండివంటలు, కొత్త అల్లుళ్ల సందడి ఒకెత్తయితే.. కోడిపందేల హోరు మరో ఎత్తు. ముఖ్యంగా కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది పందేల జోరు మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తోంది. బరుల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారుతుండటంతో పందెంరాయుళ్ల ఉత్సాహం గగనాన్ని తాకుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరి ఈ ఏడాది ఒక భారీ పందెంతో […]

Andhra Pradesh: రైలు పట్టాలపై గర్భిణీ  ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!
Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. అర్ధరాత్రి నుంచే భోగి మంటలు.. సీఎంల శుభాకాంక్షలు
CM Chandrababu: సందడే సందడి.. మకాం మార్చిన చంద్రబాబు, ఆ మూడు రోజులు అక్కడే
Skill Development Case: సీఎం చంద్రబాబు భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసును క్లోజ్ చేసిన ఏసీబీ కోర్టు

Big Stories

Advertisement
×