BigTV English
CM Revanth reddy : మెట్రో కొత్త మార్గాలకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. సీఎం రేవంత్‌ ఆదేశం..

CM Revanth reddy : మెట్రో కొత్త మార్గాలకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. సీఎం రేవంత్‌ ఆదేశం..

CM Revanth reddy : మెట్రో రైలు రెండోదశ ప్రతిపాదనలపై డీపీఆర్‌, ట్రాఫిక్‌ స్టడీస్‌ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో విస్తరణపై సీఎం.. సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌, మియాపూర్‌-పటాన్‌చెరు, రాయదుర్గం-ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఎంజీబీఎస్‌-ఎయిర్‌పోర్టు మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాతబస్తీ మెట్రోపై […]

CM Revanth Reddy – NITI Aayog : సీఎం రేవంత్‌ రెడ్డితో నీతి ఆయోగ్  సభ్యుల భేటీ.. ఆ అంశాలపై చర్చ..
Numaish Exhibition : నాంపల్లిలో నుమాయిష్ సందడి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

Numaish Exhibition : నాంపల్లిలో నుమాయిష్ సందడి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

Numaish Exhibition : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నుమాయిష్‌ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నుమాయిష్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపార వేత్తలు పాల్గొంటారని సీఎం తెలిపారు. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయని పేర్కొన్నారు. నుమాయిష్‌లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు తోడ్పాటు అందిస్తామని […]

CM Revanth Reddy :  రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..
CM Revanth Reddy : “రైతు- మహిళ-యువత నామ సంవత్సరం..”  సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
Nalini : నాడు తెలంగాణ కోసం ఉద్యోగం త్యాగం.. నేడు అధ్యాత్మికమార్గం.. సీఎంతో నళిని భేటీ..
CM Revanth Reddy :  మనస్సున్న ముఖ్యమంత్రి.. అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్..
CM Revanthreddy : పొలిటికల్ లయన్ రేవంత్ రెడ్డి.. సుప్రియా సూలె ప్రశంసలు..
Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
World Economic Forum Summit : స్విట్జర్లాండ్‌ లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమ్మిట్‌.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanthreddy :  కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
CM Revanth Reddy : వాస్తవాలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి.. అధికారులకు సీఎం దిశానిర్దేశం..
Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు
CM Revanthreddy : త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. నోటిఫికేషన్లపై సీఎం కీలక వ్యాఖ్య..

CM Revanthreddy : త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. నోటిఫికేషన్లపై సీఎం కీలక వ్యాఖ్య..

CM Revanthreddy : ఉద్యోగ నోటిఫికేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్పీఎస్సీ ప్రక్షాళనపై క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగాలను భర్తీ చేయలంటే టీఎస్పీఎస్పీ చైర్మన్ తప్పకుండా ఉండాలన్నారు. ప్రస్తుతం చైర్మన్ సహా బోర్టు సభ్యులు అందరూ రాజీనామా చేశారన్నారు. ఈ రాజీనామాలపై గవర్నర్ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పకడ్బంధీగా నియమాలు చేపడుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

CM Revanth Reddy : ప్రజాపాలన .. అభయహస్తం దరఖాస్తు విడుదల..

Big Stories

×