E-Paper
Advertisement
మునుగోడు అభివృద్ధిపై రాజీ పడేదేలే.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
అనుభ‌వ గుణ‌పాఠాలు! ఓ వైపు పోరాటం.. మ‌రోవైపు అప్ర‌మ‌త్తం! స‌ర్‌పై రాష్ట్రంలో రాజ‌కీయ చైత‌న్యం!

అనుభ‌వ గుణ‌పాఠాలు! ఓ వైపు పోరాటం.. మ‌రోవైపు అప్ర‌మ‌త్తం! స‌ర్‌పై రాష్ట్రంలో రాజ‌కీయ చైత‌న్యం!

ఓట‌రు జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌ ( స‌ర్)పై తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీలు విప‌రీత‌మైన చైత‌న్యం చాటుతున్నాయి. గ‌తంలో ప‌లు రాష్ట్రాల‌లో త‌లెత్తిన ఉప‌ద్ర‌వాల‌ను ఈ సంద‌ర్బంగా గుణ‌పాఠాలుగా తీసుకుంటున్నారు. ఎవ‌రికి వారే దీనిపై అల‌ర్టుగా ఉన్నారు. దీని తీవ్ర‌త తెలియ‌క ఇత‌ర రాష్ట్రాల్లో అధికారాన్నే కోల్పోయే స్థితికి రావ‌డం, ల‌క్షల ఓట్లు గ‌ల్లంతు కావడం.. ఆందోళ‌న క‌లిగించే అంశంగా చూస్తున్నారు. ఈనెల 25 నుంచి తెలంగాణ‌లో అమ‌ల‌య్యే స‌ర్ విధానం ప‌ట్ల ఓ వైపు అప్ర‌మ‌త్తంగా ఉంటూ.. […]

స్వామికార్యం-స్వకార్యం! స‌ర్‌తో బీఆరెస్ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ స్ట్రాట‌జీ!
కోర్టు నోటీసుల సాకుతో నామినేషన్ తిరస్కరిస్తారా?.. కేంద్రంపై టీపీసీసీ అధ్యక్షుడి ఆగ్రహం

కోర్టు నోటీసుల సాకుతో నామినేషన్ తిరస్కరిస్తారా?.. కేంద్రంపై టీపీసీసీ అధ్యక్షుడి ఆగ్రహం

Mahesh Kumar Goud: మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఏకపక్షంగా తిరస్కరించడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం […]

నీట్ లీకేజీలపై రాహుల్ గాంధీ పోరాటం.. యువతకు అండగా కాంగ్రెస్- మల్లిఖార్జున ఖర్గే

నీట్ లీకేజీలపై రాహుల్ గాంధీ పోరాటం.. యువతకు అండగా కాంగ్రెస్- మల్లిఖార్జున ఖర్గే

Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాజధాని ఢిల్లీ వేదికగా ప్రస్తుత జాతీయ పరిస్థితులపై చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా.. సామాజికంగానూ పెద్ద చర్చకు దారితీశాయి. భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను ప్రస్తావిస్తూ, యువత భవిష్యత్తును కాపాడటమే తమ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లు ప్రస్తుతం మన దేశం అనేక సంక్లిష్ట సమస్యల వలయంలో చిక్కుకుందని ఖర్గే ఆందోళన వెలిబుచ్చారు. నిత్యం పెరుగుతన్న ద్రవ్యోల్బణం […]

నేను డాక్టర్ అవ్వాలనుకున్నా.. కానీ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నేను డాక్టర్ అవ్వాలనుకున్నా.. కానీ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Mahesh Goud: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఆరు లక్షల కోట్లు అప్పు ఉన్నా…అభివృద్ధి, సంక్షేమం ఆగలేదని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ తెలిపారు. మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ..డాక్టర్ సెల్ ఇంత సమర్థవంతంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమిటీ వేయడం ఆషామాషీ కాదని, పార్టీ కోసం సమయం కేటాయించినందుకు డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పారు.తాను డాక్టర్ అవ్వాలని అనుకున్నానని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కాలేకపోయానన్నారు. వైద్య, విద్యకు ప్రాధాన్యత సమాజంలో నిష్ణాత్తులైన డాక్టర్లు వస్తున్నారని, […]

రేవంత్ రెడ్డి టార్గెట్‌గా డీకే అరుణ ఫైర్.. సోనియా గాంధీ క్రెడిట్‌పై సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో ‘జనసేన’.. తెలంగాణలో ‘భజనసేన’.. పవన్ కళ్యాణ్ వైఖరిపై సామ నిప్పులు!
ఏ భ‌వ‌న్‌లో ఏం జ‌రుగుతోంది! పోటీలు ప‌డి రెచ్చ‌గొట్టే ప్రెస్‌మీట్లు.. ఆధిప‌త్య‌పోరులో సిగ‌ప‌ట్లు!

ఏ భ‌వ‌న్‌లో ఏం జ‌రుగుతోంది! పోటీలు ప‌డి రెచ్చ‌గొట్టే ప్రెస్‌మీట్లు.. ఆధిప‌త్య‌పోరులో సిగ‌ప‌ట్లు!

ఊరోనికి ఊరాప‌తి ఉంటే.. ఉసురుకండ్లోనికి దోమ‌ల ఆప‌తి! అన్న‌ట్టు.. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న తంతు.. ఆస‌క్తిగా మారింది. ఓ వైపు ఎర్ర‌టి ఎండ‌లు.. బ‌య‌ట‌కు పోలేక‌పోతున్న‌ట్టున్నారు. చ‌ల్ల‌గా నీడ‌ప‌ట్టునే ఉండేలా పార్టీ కార్యాల‌యాల‌కే ప‌రిమిత‌మై.. ఏమీ తోచ‌క ఏదో ఒక‌టి చేసి ఇలా వార్త‌ల్లో వైర‌ల్ అవుతున్నారు. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోది రెండు పార్టీల కార్యాయాలు.. అదే భ‌వ‌న్‌ల గురించి. ఇప్పుడు వీటి గురించెందుకు టాపిక్ అంటే.. గాంధీ భ‌వ‌న్‌లో కాంగ్రెస్ త‌మ్ముళ్లు త‌న్నుకున్నారు. […]

జెన్ జీ ట్రెండ్స్‌..! వంక‌ర మాట‌లు..త‌ప్పుడు కేసుల‌పై ఎత్తికుదేసుడే! పార్టీ ఏదైనా గానీ, నిలదీసి నిగ్గదీస్తం!

జెన్ జీ ట్రెండ్స్‌..! వంక‌ర మాట‌లు..త‌ప్పుడు కేసుల‌పై ఎత్తికుదేసుడే! పార్టీ ఏదైనా గానీ, నిలదీసి నిగ్గదీస్తం!

జెన్ జీ.. తెలుగు రాష్ట్రాల్లో త‌న ప్ర‌భావం చూపుతున్న‌ది. ప్ర‌తాపమూ చూపుతున్న‌ది. ఇప్పుడు ఏ రాష్ట్ర రాజ‌కీయాల్లోనైనా కామ‌న్‌గా వినిపిస్తున్న పిలుపు జెన్ జీ! ఈ కొత్త‌త‌రం యువ‌త డిజిట‌ల్ ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను ఏర్పాటు చేసుకున్న‌ది. ప‌రిణ‌తి కూడిన వ్య‌వ‌హార‌శైలిని కన‌బ‌రుస్తున్న‌ది. ఏది మంచి..? ఏది చెడు? ఒక సంఘ‌ట‌న వెనుక ఉన్న ఉద్దేశ్య‌మేమిటీ? ఒక కామెంట్ వెనుక దాగున్న వ్యూహమేందీ? ఆ వ్యూహ‌క‌ర్త భ‌విష్య‌త్ త‌రాల‌కు చేసే మేలు ఏ మేర ఉంటుంది? […]

ఇందిరమ్మ ఇళ్లపై చర్చకు నేను సిద్ధం.. కేటీఆర్ నువ్వు సిద్ధమా? మంత్రి పొంగులేటి ఛాలెంజ్
మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి.. 8 ఏళ్ల లోపు పిల్లలకు సైకిళ్ల పంపిణీ!
కాంగ్రెస్ కార్యకర్తలకు బంపర్ భరోసా.. కష్టపడితే గుర్తింపు గ్యారెంటీ.. ఎంపీ చామల

కాంగ్రెస్ కార్యకర్తలకు బంపర్ భరోసా.. కష్టపడితే గుర్తింపు గ్యారెంటీ.. ఎంపీ చామల

Congress: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు, ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ పరిధిలోని నూతన మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక మహోత్సవం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి […]

నోరు అదుపులో పెట్టుకో అరవింద్.. మాకూ మాట్లాడటం తెలుసు.. అడ్లూరి వార్నింగ్!
చంద్రబాబు నాకెంతో స్పెషల్.. రాహుల్‌ను పీఎం చేస్తా.. సీఎం రేవంత్ ఆసక్తికర కామెంట్స్

Big Stories

Advertisement
×