E-Paper
Advertisement
KCR: నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, పాలు-నీళ్లు ఏవో జనాలకు అర్థమైంది: కేసీఆర్
CM revanth vs BRS అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్‌కు చుక్కలే.. సీఎం కీలక నిర్ణయం!

CM revanth vs BRS అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్‌కు చుక్కలే.. సీఎం కీలక నిర్ణయం!

రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. త్వరలోనే ఎంపీటీసీ,జెట్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు మరోసారి ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ సైతం మొన్నటి ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టాలని చూస్తున్నది. […]

KCR: రాజకీయంగా కేసీఆర్ యాక్టివ్.. ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాద్‌కు గులాబీ బాస్
KCR : రేపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. అంతలోనే వారిపై క్రిమినల్ కేసు!
KCR: జనంలోకి కేసీఆర్… ఎంట్రీ
KTR : జంపింగ్ జపాంగ్.. వారిపై రంది పెట్టుకున్న కేటీఆర్!

KTR : జంపింగ్ జపాంగ్.. వారిపై రంది పెట్టుకున్న కేటీఆర్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కొత్త చిక్కులు వచ్చి పడినట్లు తెలుస్తున్నది. మున్ముందు గడ్డుపరిస్థితులను సైతం ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ బరువు బాధ్యతలను కేటీఆరే మోస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అటు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూనే మరోవైపు ప్రజాసమస్యలపై నిలదీస్తున్నారు. మరోవైపు పార్టీలో నెలకొన్న పరిస్థితులపైనా ఫోకస్ చేస్తున్నారు.దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది మార్చిలో గ్రేటర్ […]

Harish Rao : బామ్మర్ది కుర్చీకి సూటివెట్టిన బావ.. నెక్ట్స్ మామదేనా?

Harish Rao : బామ్మర్ది కుర్చీకి సూటివెట్టిన బావ.. నెక్ట్స్ మామదేనా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కొందరికి పాలిటిక్స్ కలిసొస్తే మరికొందరికి శత్రువులను మిగులుస్తుంటాయి. అయినప్పటికీ పాలిటిక్స్‌లో ప్రత్యర్థులే ఉంటారు కానీ చిరకాల శత్రువులు, మిత్రువులు అనే వారు చాలా తక్కువ. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా ఘటనలు ప్రూవ్ చేశాయి.దేశరాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఇదే ప్రిన్సిపుల్‌ను కొందరు ఇప్పటికీ వాడుతుంటారు.అధికారం, కుర్చీ కోసం మన పైన ఉన్నవారికి దెబ్బకొట్టేందుకు ప్రయత్నించడం, పార్టీలు మారడం రాజకీయాల్లో చాలా కామన్. అవకాశం అనేది చాలా […]

CM Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అద్భుతమైన ఫలితాలు.. ఇది కదా ప్రజా పాలన అంటే…

CM Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అద్భుతమైన ఫలితాలు.. ఇది కదా ప్రజా పాలన అంటే…

 తెలంగాణలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన అసలైన తీర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసిన అధికారులను అభినందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ ఎన్నికలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెజ్ జైతయాత్ర రాష్ట్రంలోని మొత్తం […]

KCR : కేసీఆర్ బయటకు వస్తేనే బీఆర్ఎస్‌కు బతుకుదెరువు!

KCR : కేసీఆర్ బయటకు వస్తేనే బీఆర్ఎస్‌కు బతుకుదెరువు!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రమంగా తన ఉనికిని కోల్పోతున్నట్లు తాజా రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.దీంతో గులాబీ కేడర్ క్రమంగా డీలా పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడున్న నాయకత్వం కేడర్‌కు, తెలంగాణ ఉద్యమకారులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కిందిస్థాయి నేతల్లో చర్చ జరుగుతున్నది.సరైన మార్గనిర్దేశం లేక నేతలు సైతం యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. చాలా కాలంగా పార్టీలో కమిటీలు వేయలేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వలేదు. దీంతో పాత లీడర్ల డామినేషన్‌ ఎక్కువైంది. వారు […]

Harishrao : డేంజర్‌లో కేసీఆర్.. ఆయన మరో కట్టప్ప!
KTR : అఖిలేశ్‌తో కేటీఆర్ దోస్తీ.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికేనా?

KTR : అఖిలేశ్‌తో కేటీఆర్ దోస్తీ.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికేనా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనలో ఆయన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయని గులాబీ పార్టీలోనే ఓ వర్గం నేతలు పెద్దఎత్తున చర్చిస్తున్నట్లు టాక్. ఆ టైంలో ఆయన ఎవ్వరినీ లెక్కచేసేవారు కాదని, సీనియర్ల సలహాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించినట్లు గతంలోనే చాలా మంది మాట్లాడారు. అయితే, ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో […]

KCR: రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్.. కేసీఆర్ అధ్యక్షతన  సమావేశం

KCR: రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్.. కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

KCR: తెలంగాణలో రైతుల సాగునీటి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ కీలక ఉద్యమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై ప్రభుత్వ వైఖరిని నిలదీసేందుకు పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష (బీఆర్ఎస్ఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యం, విశ్రాంతి కారణంగా పార్టీ కార్యకలాపాలకు, ముఖ్యంగా తెలంగాణ […]

Kavitha vs Kcr : సొంత కూతురిపై ‘కారు’ కూతలు..కేసీఆర్‌ చెబితేనే చేస్తున్నారా?
Nizamabad BRS: నిజామాబాద్ BRSలో బీసీ చిచ్చు.. కావాలనే అణగదొక్కుతున్నారని పలువురు ఆరోపణలు
Kalvakuntla Kavitha: బిటీ బ్యాచ్ vs ఉద్యమ బ్యాచ్.. ఇంతకీ కవిత ఏ బ్యాచ్?

Big Stories

Advertisement
×