BigTV English
Advertisement
Minister Uttam Kumar Reddy Comments on KCR : సారీ చెప్పు..సభ పెట్టుకో..
KCR Visits Telangana Bhavan : పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్.. ఫిబ్రవరి 13న నల్లగొండలో సభ..
Komatireddy Venkat Reddy :  దుబాయ్ పారిపోవచ్చనే అది రద్దు చేసుకోలేదు.. కేసీఆర్‌పై మంత్రి ఫైర్..
KCR : రేపు అసెంబ్లీకి రానున్న కేసీఆర్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం..
Telangana Politics : సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం.. హరీశ్ రావు..?
Somesh Kumar : నిబంధనలను తొక్కి పెట్టి.. భార్య పేరుతో 25 ఎకరాలు కొనుగోలు..

Somesh Kumar : నిబంధనలను తొక్కి పెట్టి.. భార్య పేరుతో 25 ఎకరాలు కొనుగోలు..

Somesh Kumar : అందినకాడికి దోచుకోవడం. భూములను కొల్లగొట్టడం. ఆస్తుల కూడబెట్టుకోవడం. ఇదీ బీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు సాగించిన దందా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాట అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి బండారం బయటపడింది. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సోమేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ శివారులో […]

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !
CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌ స్థాయి కన్వీనర్ల(Booth Level Agents) సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి.. రాహుల్‌ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామన్నారు. అధికారం చేపట్టి 50 రోజులు కాకుండానే హామీలు అమలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. […]

Medak BRS MLA’s : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీ మారడంపై ఆ నలుగురు క్లారిటీ..
Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : బీఆర్ఎస్‌కు అవిశ్వాసాల తీర్మానాలు తలనొప్పిగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్యపై పలువురు కార్పొరేటర్లు మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 19 మంది మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేడ్చల్ కలెక్టర్‌కు తెలియజేశారు. రాజకీయ ఒత్తిళ్లు, అసెంబ్లీ ఎన్నికలు తదితర కారణాలతో తీర్మానం వాయిదా పడింది. ఈ అంశంపై కార్పొరేటర్లు ఇటీవలే కలెక్టర్‌ను కలిశారు. త్వరలో […]

KTR Admits BRS Fault | కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే ఓటమికి కారణం.. కేటీఆర్ అంగీకరించినట్లే!
Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చని.. కేసీఆర్ కుట్రలతో ఏమైనా చేయగలరని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి బీజేపీ మీదకు ఆ నిందను నెట్టివేస్తారని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ.. ముందుగా బీఆర్ఎస్‌‌ని బొంద పెట్టాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే […]

BRS to TRS : కారు రివర్స్.. బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ గా మారుస్తారా?
Jeevan Reddy : తెలంగాణలో నెంబర్ వన్ చీటర్ కేసీఆరే.. జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు..
AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?

AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?

AP Politics : ఏపీలో పొలిటికల్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌తో ఇదివరకే చేసుకున్న ఒప్పందం మేరకు పార్టీ విలీనం చేసేందుకు చెల్లెలు షర్మిల ఢీల్లీ వెళ్తుండగా.. కేసీఆర్‌ను పరామర్శించేందుకు అన్న జగన్‌.. హైదరాబాద్‌ వస్తున్నారు. గతంలోనే కేసీఆర్ హిప్ రీప్లేస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు తెలుగురాష్ట్రాలకు చెందిన సినీ-రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన్ను పరామర్శించారు. అప్పుడు రాని జగన్.. ఇన్నిరోజుల తర్వాత వస్తున్నారంటే.. ఏదో ఉందనే […]

Big Stories

×