E-Paper
Advertisement
Uttam Kumar Reddy: పాలమూరు ప్రాజెక్టులకు డెడ్ లైన్.. 2028 డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష.. ఎప్పుడంటే?

Uttam Kumar Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష.. ఎప్పుడంటే?

Uttam Kumar Reddy: తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 8వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం జరగనుంది. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టుల వారీగా ఉన్న సాంకేతిక, క్షేత్రస్థాయి […]

Uttam Kumar Reddy: తెలంగాణలో భూసేకరణకు ప్రభుత్వం 5000 కోట్లు విడుదల
Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వద్దు.. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తిచేయాలి: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వద్దు.. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తిచేయాలి: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: మట్టితో పేరుక పోయిన ప్రాజెక్టులలో రెండోదశ పూడిక తీత పనులకు సత్వరమే శ్రీకారం చుట్టాలని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందే పూడికతీత పనులకు ఉపక్రమిస్తే వర్షాకాలంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మట్టితో పూడిపోయిన ప్రాజెక్టులలో నీటి సామర్ధ్యం పూర్తిగా పడి పోవడంతో జాతీయ స్థాయిలో ఇది ప్రధాన సమస్యగా పరిణమించిందన్నారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. […]

Gauravelli Project Review: సుప్రీం కోర్టులో విజయం మనదే.. గౌరవెల్లి న్యాయ చిక్కులపై ఏజీతో మంత్రుల కీలక భేటీ

Gauravelli Project Review: సుప్రీం కోర్టులో విజయం మనదే.. గౌరవెల్లి న్యాయ చిక్కులపై ఏజీతో మంత్రుల కీలక భేటీ

Gauravelli Project Review: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ముగ్గురు జిల్లాల కలెక్టర్లు.. రాష్ట్ర అడ్వకేట్ జనరల్.. ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని.. లీగల్ సమస్యలను […]

Uttam Kumar Reddy: దేవాదుల ప్రాజెక్టు పూర్తి పై.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Telangana Paddy Procurement: మిల్లింగ్ గడువు పొడిగించండి.. నూక శాతంపై మినహాయింపు ఇవ్వండి: కేంద్ర మంత్రికి సీఎం వినతి
Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. తిరుగులేని విజయం సాధిస్తున్నాం, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలోని మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 90 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. మున్సిపల్ ఓటర్లలో తిరుగులేని క్లారిటీ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోందని ఉత్తమ్ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని ఇటీవలి సర్పంచ్ ఎన్నికల వరకు ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారని […]

Uttam Kumar Reddy: రేపే మున్సిపల్ పోలింగ్.. పట్టణ ఓటర్లకు మంత్రి ఉత్తమ్ ఇచ్చిన గ్యారెంటీలు ఇవే!
Uttam Kumar Reddy: చేయి గుర్తుకే ఓటు వేయండి.. తిర్మలగిరి అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: నా అనుభవంతో చెప్తున్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: నా అనుభవంతో చెప్తున్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో వివిధ జిల్లాలో తిరుగుతున్న ఎక్కడ అయినా కాంగ్రెస్ గాలి విస్తుంది. నిజామాబాదు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీకి ఇంచార్జి గా ఉన్న రాజకీయ అనుభవంతో చెపుతున్న కాంగ్రెస్ వే ఉందన్నారు. రాష్టంలో కాంగ్రెస్ క్లిన్ స్విప్ చేయబోతుందని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో మంచి పాజిటివ్ స్పందన ఉంది. పదేళ్లలో లేని స్వేచ ప్రజల్లో ఇప్పుడు వచ్చింది అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. సన్నబియ్యం పథకం […]

Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో మామూలుగా ఉండదు.. వార్ వన్ సైడే, మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం
Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు..  భద్రతా ప్రమాణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి!

Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు.. భద్రతా ప్రమాణాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి!

Uttam Kumar Reddy: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి నిర్మాణంపనులలో జాప్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.సొరంగం మార్గం పనులను నిరంతరం కొనసాగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.సొరంగ నిర్మాణ పనులలో ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని […]

Uttam Kumar Reddy:  బీఆర్ఎస్ చేసేవి అన్నీ అబద్ధాలే.. కేంద్ర జలశక్తి మంత్రి లేఖను బయటపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల శంఖారావం.. నిజామాబాద్ వేదికగా ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటనలు!

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల శంఖారావం.. నిజామాబాద్ వేదికగా ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటనలు!

Municipal Elections: నిజామాబాద్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల వ్యూహాన్ని ప్రకటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని.. ఫిబ్రవరిలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను నెక్స్ట్ […]

Big Stories

Advertisement
×