BigTV English
Minister Seethakka: కేటీఆర్.. ఆవేశం తగ్గించుకో.. ఆలోచన పెంచుకో.. మంత్రి సీతక్క సూచన
Bandi Sanjay on Gaddar : గద్దర్ హంతుకుడైతే.. అప్పుడెందుకు కౌగిలించుకుని తిరిగావ్..
CM Revanth Reddy: ఆ విషయంలో కేంద్రం విఫలం.. సీఎం రేవంత్ రెడ్డి
Adi Srinivas: కడుపు మంటతో ఆ మాటలు.. బీఆర్ఎస్‌పై విప్ సెటైర్లు
KTR: 30న బీఆర్ఎస్ నిరసన.. కేటీఆర్ ఏం చెప్పారంటే?
Bandi Sanjay: పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
TGSRTC Protest: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. సమస్యలు పరిష్కరించండి!

TGSRTC Protest: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. సమస్యలు పరిష్కరించండి!

TGSRTC Protest: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యలపై కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నవారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తంచేశారు. ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే సోమవారం సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై అసంతృప్తితో […]

BRS Tension: స్థానిక సంస్థల ఎన్నికలు, టెన్షన్‌లో బీఆర్‌ఎస్‌, ఎందుకు?
GHMC: కమిషనర్ దూకుడు.. బెంబెలెత్తున్న అధికారులు, త్వరలో విచారణ

GHMC: కమిషనర్ దూకుడు.. బెంబెలెత్తున్న అధికారులు, త్వరలో విచారణ

GHMC: జీహెచ్ఎంసీకి పదేళ్లుగా పట్టిన బూజు దులిపే పనిలో నిమగ్నమయ్యారు కమిషనర్ ఇలంబర్తి. ఒక్కో విభాగంతో భేటీ అయి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా దృష్టిపెట్టారు. ముఖ్యంగా పొరుగు సేవల సిబ్బందిపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కీలకమైన విభాగాల లాగిన్ వివరాలను ఆయా సిబ్బంది ఇవ్వడంలేదు. వాటిని తమ వద్దే కొందరు సిబ్బంది ఉంచుకుంటున్నారు. దీనిద్వారా అవినీతికి దారులు పరుస్తున్నారు. ఏళ్ల తరబడి అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై ఫోకస్ చేశారాయన. కొన్ని విభాగాలపై ప్రజల […]

HYD FIRE: హుస్సేన్‌సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన బోట్లు, పలువురికి గాయాలు..
Municipal corporation : రాష్ట్రంలో ముగిసిన మున్సిపాలిటీల పదవీ కాలం.. స్థానిక సంస్థల ఎన్నికల వరకు వీరికి బాధ్యత..

Municipal corporation : రాష్ట్రంలో ముగిసిన మున్సిపాలిటీల పదవీ కాలం.. స్థానిక సంస్థల ఎన్నికల వరకు వీరికి బాధ్యత..

Municipal corporation : తెలంగాణలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీ కాలం జనవరి 26తో ముగిసింది. దీంతో.. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. జనవరి 27 నుంచి వీటిలో ప్రత్యేక అధికారుల పరిపాలనలోకి వెళ్లనున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఈ వివరాల్ని వెల్లడించింది. దీని ప్రకారం..2020లో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు స్థానిక సంస్థల […]

Dharmavaram News: ధర్మవరంలో పొలిటికల్ హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
Harish Rao on CM Revanth: సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్.. కురుమూర్తి టెంపుల్ వెళ్దాం.. వస్తావా..?
Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి..

Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి..

Palla Rajeshwar Reddy: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కోడిగుడ్ల దాడి జరిగింది. ఎర్రగుంట తండాలో మంత్రుల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పల్లాపై కోడిగుడ్లతో దాడి చేశారు. వెంటనే ఎమ్మెల్యేను పోలీసులు వాహనంలో తీసుకెళ్లారు. వివరాల ప్రకారం.. ఇవాళ జనగామ జిల్లాలో ఎర్రగుంట తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన ఉంది. సంక్షేమ పథకాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి […]

Big Stories

×