E-Paper
Advertisement
ఏం చెబితిరి ఏం చెబితిరి…! కేంద్రంలో మోడీ బెట‌ర‌ట‌.. జీవ‌న్‌రెడ్డి కామెంట్స్‌పై భ‌గ్గుమంటున్న కాంగ్రెస్‌

ఏం చెబితిరి ఏం చెబితిరి…! కేంద్రంలో మోడీ బెట‌ర‌ట‌.. జీవ‌న్‌రెడ్డి కామెంట్స్‌పై భ‌గ్గుమంటున్న కాంగ్రెస్‌

పార్టీ మారితే అంతే. ఏ పార్టీలో ఉంటే ఆ పాటందుకోవాలె. అదే బ‌తుకుదెరువు. బ‌త‌క‌నేర్చిన తెలివి. జీవ‌న్‌రెడ్డి ఇవాళ ఇలా బీఆరెస్ పార్టీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించుకున్నాడో లేదో.. ఓ ప్ర‌క‌ట‌నైతే తెగ వైర‌ల్ అయిపోతా ఉంది. కేంద్రంలో మోడీ పాల‌న‌ను మెచ్చుకున్నాడు మ‌రి జీవ‌న్‌రెడ్డి. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌లో ఉన్నా ఇసుమంత కూడా జాలి లేదు రాహుల్ మీద జీవ‌న్‌కు అని కాంగ్రెసోళ్లు తెగ ఫైర్ అయిపోతున్నారు ఆయ‌న మీద‌. కేంద్రంలో బీజేపీ బెట‌ర్‌.. ఇక్క‌డ కేసీఆర్ ప‌క్కా […]

పెద్దలు జీవన్ రెడ్డి ఇలా చేయొచ్చా..? అందుకే ఆయనకు పదవులు ఇవ్వలేదు, మంత్రి అడ్లూరి కీలక వ్యాఖ్యలు

పెద్దలు జీవన్ రెడ్డి ఇలా చేయొచ్చా..? అందుకే ఆయనకు పదవులు ఇవ్వలేదు, మంత్రి అడ్లూరి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి లాంటి పెద్దాయన కాంగ్రెస్ కుటుంబం నుంచి దూరం కావడం బాధాకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగిన వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోందని తెలిపారు. పార్టీలో అత్యున్నత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఎల్లప్పుడూ సముచిత గౌరవం కల్పించిందని మంత్రి గుర్తు […]

క‌విత‌ను ఓడ‌గొట్టింది నిజామాబాద్ ఎమ్మెల్యేలే!  జీవ‌న్‌రెడ్డి పాత కామెంట్స్‌ను వైర‌ల్ చేసిన తెలంగాణ జాగృతి!

క‌విత‌ను ఓడ‌గొట్టింది నిజామాబాద్ ఎమ్మెల్యేలే! జీవ‌న్‌రెడ్డి పాత కామెంట్స్‌ను వైర‌ల్ చేసిన తెలంగాణ జాగృతి!

ఎవ‌రి గోల వారిదే. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి ఇవాళ జీవ‌న్‌రెడ్డి కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆరెస్‌లో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. వెంట‌నే క‌విత టీం రంగంలోకి దిగింది. క‌విత నిజామాబాద్ ఎంపీగా రెండోసారి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయినప్పుడు ఇదే జీవ‌న్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ను తెలంగాణ జాగృతి లీడ‌ర్లు వైర‌ల్ చేశారు. బీఆరెస్‌కు చెందిన ఎమ్మెల్యేలే క‌విత‌ను కావాల‌ని ఓడ‌గొట్టార‌ని జీవ‌న్‌రెడ్డి చేసిన కామెంట్స్ అవి. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే.. అక్క‌డ క‌విత గెలిస్తే త‌మ మీద ఆధిప‌త్యం […]

ఫలితాల ఆలస్యంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ క్లారిటీ.. ఇంతకీ రిజల్ట్స్ ఎప్పుడంటే?
నేను పార్టీ మార‌డానికి కార‌ణం రేవంత్ రెడ్డి.. జీవ‌న్ రెడ్డి కీల‌క‌ వ్యాఖ్య‌లు
ఖ‌మ్మం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నిజంగా అట్ల‌న్నారా?  స‌ర్కార్‌పై కేటీఆర్ కొత్త రాగం! ప‌దే ప‌దే అవే కామెంట్స్‌ను సంధిస్తున్న వైనం..

ఖ‌మ్మం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నిజంగా అట్ల‌న్నారా? స‌ర్కార్‌పై కేటీఆర్ కొత్త రాగం! ప‌దే ప‌దే అవే కామెంట్స్‌ను సంధిస్తున్న వైనం..

భ‌ట్టి విక్ర‌మార్క కొడుకు రిసిప్ష‌న్‌కు కేటీఆర్ హాజ‌ర‌య్యార‌ట‌. ఆ స‌మ‌యంలో కొంద‌రు అక్క‌డే ఉన్న ఖ‌మ్మం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు త‌న‌ను క‌లిశార‌ట‌. అన్న .. ! మీ సర్కారే వ‌స్త‌ది… త‌ప్ప‌కుండా మీరు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తారు.. అని చెప్పి త‌న చేతిలో చేయి క‌లిపి ముంద‌స్తుగా అభినంద‌న‌లు కూడా తెలిపార‌ట‌. ఈ విష‌యం ఇవాళ జీవ‌న్‌రెడ్డిని అత‌ని ఇంట్లో క‌లిసి పార్టీలో ఆహ్వానించిన సంద‌ర్భంగా కేటీఆర్ అన్నాడు. ఇది ఇవాళ ఒక్క‌సారి అన్న మాట కాదు.. […]

ఉత్కంఠకు తెర దించుతూ.. హస్తం వీడి కారు ఎక్కనున్న జీవన్ రెడ్డి!
తెలంగాణ టీమ్‌కు దేశ బాధ్యతలు.. ఏఐసీసీ సంచలన నిర్ణయం..?
తెలంగాణలో జనాభా గణనకు డేట్ ఫిక్స్.. ఈ తప్పులు అస్సలు చేయకండి?
పొగరులేటి, బాంబులూటీ అంటూ మంత్రి పొంగులేటిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?
అది బీసీల పార్టీ కాదు.. ఓసీల పార్టీ!  క‌విత పార్టీ పెట్ట‌క‌ముందే మ‌ల్ల‌న్న పార్టీ మాట‌ల దాడి!

అది బీసీల పార్టీ కాదు.. ఓసీల పార్టీ! క‌విత పార్టీ పెట్ట‌క‌ముందే మ‌ల్ల‌న్న పార్టీ మాట‌ల దాడి!

క‌విత దూకుడు మీద ఉన్నారు. త‌మ కొత్త పార్టీ రాబోతున్న‌ద‌ని, కొత్త చ‌రిత్ర సృష్టిస్తామ‌ని ఆమె గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బీజేపీని కూడా వ‌ద‌ల‌డం లేదు. చాన్సు దొరికిన‌ప్పుడ‌ల్లా ప్రెస్ మీట్లు పెట్ట‌డం.. త‌ను ఈ నెల 25న పెట్ట‌బోయే కొత్త పార్టీ గురించి హైప్ క్రియేట్ చేసుకోవ‌డం న‌డుస్తూ వ‌స్తున్న‌ది. ఇంకా ఆమె పార్టీ పెట్ట‌క‌ముందే తీన్మార్ మ‌ల్ల‌న్నకు చెందిన తెలంగాణ రాజ్యాధికార‌ పార్టీ మాట‌ల దాడికి దిగింది. క‌విత పెట్ట‌బోయే […]

ఆ నియోజకవర్గాలకు ఇన్చార్జులెవరు?.. గులాబీలో మొదలైన చర్చ..!
BRS : ఓటమిని కావాలనే కేటీఆర్ పార్టీలోకి తెచ్చుకుంటున్నారా?

BRS : ఓటమిని కావాలనే కేటీఆర్ పార్టీలోకి తెచ్చుకుంటున్నారా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ జగిత్యాల పర్యటనకు వెళ్లారు. ఆయన వస్తున్నారని తెలిసి జగిత్యాల బీఆర్ఎస్ కేడర్ పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.ఉన్నట్టుండి ఆయన జిల్లా టూర్ మీద పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రిని పార్టీలోకి రావాలని ఆహ్వానించేందుకు ఆయన వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.తనకు అవమానం జరిగిందని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. కనీసం విజ్ఞప్తి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి కాంగ్రెస్‌తో […]

Big Stories

Advertisement
×