E-Paper
Advertisement
మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

Hyderabad: తెలంగాణలో మందుబాబులకు బిగ్ అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా బార్లు-రెస్టారెంట్లు మూతపడనున్నాయి. కొత్త పన్ను కారణంగా తమకు తీవ్రమైన నష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా బార్లు-రెస్టారెంట్లు ఓనర్ల అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చింది. కొత్త పన్ను సెస్ ఉపసహరించుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో నేటి నుంచి బార్లు-రెస్టారెంట్లు బంద్ తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి బార్లు-రెస్టారెంట్లు మూతపడనున్నట్లు మూతపడనున్నాయి. ఈ మేరకు వారికి సంబంధించి అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విధించనున్న […]

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

Ramchander Rao: స్వేచ్చ బ్యూరో: ఓటమి భయంతో రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కాంగ్రెస్ విషప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎదురవుతున్న వరుస ఎన్నికల పరాజయాలను తట్టుకోలేక, ప్రజాతీర్పును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానిస్తోందని మండిపడ్డారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో వరుసగా మూడు పర్యాయాలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించి, మోడీని మూడోసారి ప్రధానిగా ఆశీర్వదించడాన్ని ఆ పార్టీ నాయకత్వం […]

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

Caste Census: స్వేచ్చ బ్యూరో: దేశంలోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల హక్కులు పరిరక్షించబడాలంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనిమంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శంషాబాద్‌లో నిర్వహించిన టీపీసీసీ ఓబీసీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సమగ్ర కులగణనను విజయవంతంగా నిర్వహించిందని మంత్రి తెలిపారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ సేకరించిన ఈ డేటా […]

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!
ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!
తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

Principal Transfer: స్వేచ్చ బ్యూరో: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ప్రిన్సిపల్‌ శంకర్‌ బదిలీ వ్యవహారం వివాదానికి దారితీసింది. శంకర్‌ సార్‌ తమకు కావాలంటూ కొందరు విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఎమ్మెల్యే రావాలంటూ విద్యార్థులు నినాదాలు చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమే అయినప్పటికీ.. రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ఆందోళనకు దిగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది..ప్రిన్సిపల్‌పై […]

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!
మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!
వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!
ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!

ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!

SLBC Tunnel: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి కీలక ముందడుగు వేశామని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. అదనపు యంత్రాలను రంగంలోకి దించి, తవ్విన రాళ్లు, మట్టిని బయటకు తరలించే వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగంతోపాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల అమలుపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. 30 టీఎంసీలకు […]

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!
హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!
భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..
ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

Big Stories

Advertisement
×