E-Paper
Advertisement
సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

Ponnam Prabhakar: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ త్వరలో జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శాఖల పనితీరును పరిశీలించడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా సమీక్షించేలా పర్యటనలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా పర్యటన షెడ్యూల్‌ను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష.. మంత్రి పర్యటనల్లో ప్రధానంగా […]

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హిల్ట్ పాలసీ అమలు, పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్ లో వనరుల సమీకరణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. […]

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?
భూపాలపల్లి ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం
ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు.. ఈసారి ప్రత్యేకం ఏంటో తెలుసా?
పిచ్చోడికి గుడులు కూల్చడమే తెలుసా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్!
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. ఆ పద్మశాలి నేత ఎవరు? కాంగ్రెస్‌లో హీటెక్కిన రేస్!
బార్‌లో వార్.. రోడ్డుపై రివేంజ్! ఈసీఐఎల్ కారు యాక్సిడెంట్ వెనుక దాగిన కోణం ఇదే!
7 ఏళ్ల ఇన్‌స్టా పరిచయం.. పక్కా స్కెచ్‌తో హత్య.. డాక్టర్ సృజన కేసులో షాకింగ్ వివరాలు

7 ఏళ్ల ఇన్‌స్టా పరిచయం.. పక్కా స్కెచ్‌తో హత్య.. డాక్టర్ సృజన కేసులో షాకింగ్ వివరాలు

Hyderabad Crime: హైదరాబాద్ మహానగరంలో.. మరో ఘోరం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన స్నేహితుడు.. జూనియర్ డాక్టర్ కలల్ని చిదిమేశాడు. ఈ దారుణం మియాపూర్‌లో వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి శాంతినగర్‌కు చెందిన భూమయ్యకు ముగ్గురు కూతుళ్లు. చదువుల్లో చురుగ్గా ఉండే రెండో కుమార్తె డాక్టర్‌ కె. సృజన.. మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. ప్రస్తుతం హనుమకొండలో పీజీ పీడియాట్రిషన్‌ తొలి సంవత్సరం చదువుతోంది. సెల్‌ఫోన్ ఆధారంగా గుర్తింపు.. అక్కడే.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా […]

విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే!

విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే!

Revanth Reddy: రాష్ట్రంలో విద్య, వైద్యానికి  సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.  శనివారం సీఎంవో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల నిర్మాణం,పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వైద్యుల నియామకాలు పూర్తి కావాలి.. ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను మొదలు […]

మల్లేష్.. ఆర్మీ వెపన్స్ ఎందుకు చోరీ చేశాడంటే.. సీపీ సుమతి సంచలన నిజాలు!

మల్లేష్.. ఆర్మీ వెపన్స్ ఎందుకు చోరీ చేశాడంటే.. సీపీ సుమతి సంచలన నిజాలు!

Bollaram Arms Theft: సికింద్రాబాద్ బొల్లారంలో కలకలం రేపిన ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను మల్కాజిగిరి కమిషనర్ సుమతి మీడియాకు వెల్లడించారు. బెల్లా ఫామ్ నిబంధనలను ఉల్లంఘించి ఆయుధాలను దొంగిలించినట్లు గుర్తించామని.. మల్కాజిగిరి, SOT, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ బృందాల సంయుక్త దర్యాప్తుతో నిందితులను పట్టుకున్నామని చెప్పారు. ఈ నెల 11న ప్రధాన నిందితుడు మల్లేష్‌ను అదుపులోకి తీసుకుని, గన్నీ బ్యాగుల్లో దాచిన గన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. […]

నాలా అనుమతి లేదా? అయినా మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి!
‘గణేష్ నిమజ్జనం అయ్యింది.. ఇక జ్ఞానేష్ నిమజ్జనమే’.. ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్!
వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు, నలుగురు మృతి

Big Stories

Advertisement
×