E-Paper
Advertisement
ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

Horticulture Department: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో విస్తరిస్తున్న ఉద్యాన రంగానికి అనుగుణంగా ఉద్యాన శాఖను బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యాన శాఖ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. శాఖలో సమగ్ర క్యాడర్‌ రివ్యూ నిర్వహించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఉద్యాన శిక్షణా సంస్థలో ఆదివారం తెలంగాణ ఉద్యాన శాఖ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఏలూరి శ్రీనివాసరావు […]

తెలంగాణ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు!
కేటీఆర్‌కు మతిస్థిమితం లేదు.. ఎర్రగడ్డకు పంపాల్సిందే!- గజ్జెల కాంతం
బీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్షన్.. వచ్చే ఎన్నికల్లో 40 మందికి టికెట్లు కట్? వెనుక ఏం జరిగింది?
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్‌ మార్పులు మీకోసమే!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్‌ మార్పులు మీకోసమే!

Hyderabad Municipal Law: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్‌ నగర ప్రజలకు మున్సిపల్‌ సేవలు మరింత సులభతరం చేసే కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 70 ఏళ్ల నాటి జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) చట్టం–2026 తీసుకొచ్చింది. అక్టోబర్‌ 2 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఈ చట్టం వర్తిస్తుంది. మున్సిపల్‌ శాఖను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి […]

ఖైరతాబాద్‌పై కన్నేసిన తలసాని.. బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్ ఎదురైందా?
మేడిపల్లి క్యారెట్ లేన్ షాపులో భారీ చోరీ.. రూ. 2 కోట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు!

మేడిపల్లి క్యారెట్ లేన్ షాపులో భారీ చోరీ.. రూ. 2 కోట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు!

CaratLane Robbery: హైదరాబాద్- వరంగల్‌ జాతీయ రహదారిపై ఉండే క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున భారీ చోరీకి పాల్పడ్డారు. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. షట్టర్ వంచి, గ్లాస్ పగలగొట్టి.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రసిద్ధ క్యారెట్ లేన్ షోరూమ్‌ లక్ష్యంగా ఈ దొంగతనం జరిగింది. దుండగులు పక్కా పథకం ప్రకారమే షాప్ షట్టర్‌ను వంచి లోపలికి చొరబడ్డారు. ఆ […]

KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?
రేవంత్ ఇల్లీగల్ సీఎం.. ఖర్గే వ్యాఖ్యలపై రామచంద్రరావు బిగ్ బాంబ్!
హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!
రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి
ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!
దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

DK Aruna: స్వేచ్ఛ బ్యూరో : ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడంతోనే.. ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే సిగ్గులేకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమ […]

Big Stories

Advertisement
×