E-Paper
Advertisement
మంచిర్యాలలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల దందా.. అధికారులకు మంత్రి వివేక్ వార్నింగ్!
చెత్త సేకణనలో కొత్త రూల్స్.. అందరూ ఇవి చేయాల్సిందే: సుప్రీంకోర్టు డెడ్‌లైన్!
సీఎం రేవంత్‌ మాదిరిగా గడ్డం పెంచుకుంటే అధికారంలోకి వస్తావా? కేటీఆర్‌కు విప్ వీరేశం స్ట్రాంగ్ కౌంటర్

సీఎం రేవంత్‌ మాదిరిగా గడ్డం పెంచుకుంటే అధికారంలోకి వస్తావా? కేటీఆర్‌కు విప్ వీరేశం స్ట్రాంగ్ కౌంటర్

Hyderabad: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అధికార పార్టీ నుంచి ఎదురుదాడి మొదలైంది. సింగరేణి కార్మిక గర్జనలో ఆయన చేసిన ఆరోపణలకు ధీటుగా కౌంటరిచ్చింది కాంగ్రెస్ సర్కార్. ప్రస్తుతం కేటిఆర్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన్ని చూసి ప్రజలు చర్చించుకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. కేటీఆర్‌కు విప్ వీరేశం స్ట్రాంగ్ కౌంటర్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సింగరేణి కార్మిక గర్జన గురించి కీలక విషయాలు బయటపెట్టారు ప్రభుత్వం విప్ వేముల […]

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!
హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

Samakhya 2026: హైటెక్స్‌ వేదికగా సమాఖ్య-2026 గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ. తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్దికి బాటలు వేశాయన్నారు. పీవీ నరసింహారావు, మన్మోహాన్‌ సింగ్‌ చేపట్టిన సంస్కరణలు భారత్‌ను ఆర్ధికంగా ప్రపంచంలో మేటీ దేశంగా నిలిపాయన్నారు. కేంద్ర-రాష్ట్రాల సమాఖ్య స్పూర్తితోనే వికసత్‌ భారత్‌ లక్ష్యం సాకారమవుతుందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. 2047 నాటికి.. ఏ దేశమైనా సరే యువత,మహిళ భాగస్వామ్యంతోనే ఆర్ధికంగా బలోపేతమవుతుందన్నారు సీఎం రేవంత్‌ […]

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!
2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!
నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!
విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?
33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!
హైదరాబాద్‌కు జగన్  మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం
మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వందల ఏళ్ల కిందట దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్‌గా మారిందన్నారు. చార్మినార్ తర్వాత బిజినెస్‌కు ల్యాండ్ మార్క్‌గా హైటెక్ సిటీ మారిందన్నారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం- సీఎం రేవంత్‌రెడ్డి నూతన పారిశ్రామిక విధానంలో మీరంతా భాగస్వాములు […]

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

BJP MLC Elections: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై భారతీయ జనతా పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. రెండు కీలక స్థానాల్లో పార్టీ తరఫున బరిలో నిలిపే అభ్యర్థులెవరనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతోపాటు, పార్టీ నేతలు, శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక, రాజకీయ సమీకరణాలతోపాటు గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం […]

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Hyderabad: తెలంగాణాలో నకిలీ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అంశం ముదిరి పాకాన పడింది. ఈ అంశంపై బిగ్ టీవీలో కథనాలు జోరందు కోవడంతో ఆ శాఖ అధికారుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. సపోర్టు చేసిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలపై నిరుద్యోగ యువతీయువకులు మండి పడుతున్నారు. అధికారులపై వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ నకిలీ జూనియర్ లెక్చరర్ల బాగోతం తెలంగాణలో మూడేళ్ల కిందట జరిగిన జూనియర్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ వ్యవహారం డొంక కదలింది. తొలుత వరంగల్‌లో […]

Big Stories

Advertisement
×