E-Paper
Advertisement
ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Medical Stipends: స్వేచ్ఛ బ్యూరో: గతంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ భారీగా డెవలప్ అయింది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. అయితే వైద్య ,విద్యారంగం ఊహించని రీతిలో విస్తరిస్తున్న కొద్దీ ప్రభుత్వ ఖజానాపై మాత్రం ‘స్టైఫండ్ల’ భారం మోయలేని స్థాయికి చేరుతోంది. ఒకవైపు సీట్ల సంఖ్య భారీగా పెరగడం,మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే అర్హత కలిగిన డాక్టర్ల వేతనాల కంటే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో చదివే మెడికోలకే అధిక మొత్తంలో స్టైఫండ్లు చెల్లిస్తుండటంతో […]

రైతులకు విద్యుత్ కష్టాలు రాకూడదు.. డీటీఆర్ వైఫల్యాలపై సీఎండీ కీలక ఆదేశాలు

రైతులకు విద్యుత్ కష్టాలు రాకూడదు.. డీటీఆర్ వైఫల్యాలపై సీఎండీ కీలక ఆదేశాలు

DTR Failure: స్వేచ్ఛ బ్యూరో: ఎస్పీడీసీఎల్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను తగ్గించి, రైతులు, వినియోగదారులకు విద్యుత్ సరఫరా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. డీటీఆర్ వైఫల్యాలపై తక్షణమే స్పందిస్తూ, ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో మార్చడంతో పాటు, పునరావృత వైఫల్యాలకు దారితీసే కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ నరసింహులు సమక్షంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎండీ […]

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.53 లక్షల లాభాల వాటా
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
విద్యార్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌.. రూ.204 కోట్లు విడుదల!
ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

El Niño: స్వేచ్ఛ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగం, గృహావసరాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా పటిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అధికారులకు దిశానిర్దేశం ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్‌ను […]

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు మహర్దశ: ఏ జిల్లాకు ఎన్నెన్ని కోట్లు మంజూరయ్యాయంటే..?
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.5.17 కోట్లు స్వాహా
పేద రైతు ప్రాణాలు బలిగొన్న భూ కబ్జా దందా.. హుజూరాబాద్‌లో సర్పంచ్ భర్త అరాచకాలు!

పేద రైతు ప్రాణాలు బలిగొన్న భూ కబ్జా దందా.. హుజూరాబాద్‌లో సర్పంచ్ భర్త అరాచకాలు!

Huzurabad Farmer: స్వేచ్ఛ బ్యూరో: అధికార పార్టీ అండదండలతో పేద రైతు భూమిని కాజేసి, బెదిరింపులతో ఆత్మహత్యకు ప్రేరేపించిన సర్పంచ్ భర్త పత్తి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సాదా బైనామా ద్వారా కొనుగోలు.. వెంకట్రావుపల్లికి చెందిన రైతు కన్నెబోయిన ఓదెలు 2018లో పత్తి విష్ణువర్ధన్‌రెడ్డి వద్ద సాదా బైనామా ద్వారా […]

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?
రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!
ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!
ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి.. ఫేక్ వీడియోలపై ఎంపీ చామల ఫైర్!
రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర.. జీవో 17 జారీ పై హరీష్ రావు ఫైర్!

Big Stories

Advertisement
×