BigTV English

Viral dance video: ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ దుమ్ముదులిపేశారు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Viral dance video: ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ దుమ్ముదులిపేశారు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Viral dance video: ఇప్పుడు ఏడ చూసినా సోషల్ మీడియా హవానే ఎక్కువ నడుస్తోంది. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ అవుతోంది. యువత కూడా సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతోంది. వైరల్ న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు వైరల్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ప్రభుదేవా హిట్ సాంగ్ ముక్కాల- ముక్కాబుల పాటకు ఇద్దరు దంపతులు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. వేలల్లో లైక్స్, కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


?utm_source=ig_web_copy_link

ఓ ప్యామిలీ వేడుకలో ఇద్దరు దంపతులు ప్రభుదేవా హిట్ సాంగ్ ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ వేశారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. అందులో భర్త పంచె కట్టులో.. భార్య గులాబి రంగు చీరలో డ్యాన్స్ దుమ్ముదులిపేశారు. ఒకరినొకరు ఫాల్లో అవుతూ.. డ్యాన్స్ వేశారు. వీడియోలో వారిద్దరూ నవ్వుకుంటూ డ్యా్న్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వారు చుట్టు ఉన్న కుటుంబ సభ్యులు చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను లోకిత్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. లైకులు, కామెంట్ల ప్రవాహం కొనసాగుతోంది.


ALSO READ: Sahasra Murder: సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు.. క్రికెట్ బ్యాట్ కోసమే ఇదంతా..?

ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కామెంట్ల విభాగంలో ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత అందమైన జంటఈ అని ఒకరు కామెంట్ చేశారు. మరొక నెటిజన్ ‘భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి.. వారు డ్యాన్స్ అద్భుతం’ అని కామెంట్ చేశారు. ‘ఎవరేమనుకున్నా.. అతను నా ఫేవరేట్ హీరో, ఆమె నా ఫేవరేట్ హీరోయిన్’ అని కామెంట్ చేసుకొచ్చారు. ‘లైఫ్ లో ఇలా అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ.. సంతో షంగా నవ్వుకుంటూ ఉండాలి’ అని మరొకరు రాసుకొచ్చారు.

ALSO READ: Octopus video: అద్భుతమైన వీడియో.. తనను కాపాడినందుకు అక్టోపస్ ఎలా థ్యాంక్స్ చెప్పిందో చూడండి..!

1994లో విడుదలైన ప్రేమికుడు చిత్రంలోని ముక్కాల ముక్కాబుల పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో ప్రభుదేవా స్టెప్స్ కు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. తాజాగా ఈ జంట ఈ పాటకు చేసిన నృత్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. వారి ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అదిరిపోయింది.. దీంతో నెటిజన్లు ఈ వీడియోను  ఎక్కువగా షేర్ చేస్తున్నారు.

Related News

Youtuber Arrest: యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే

Octopus video: అద్భుతమైన వీడియో.. తనను కాపాడినందుకు అక్టోపస్ ఎలా థ్యాంక్స్ చెప్పిందో చూడండి..!

Viral Video: రీల్ కోసం ఫ్లై ఓవర్ మీది నుంచి దూకిన యువకుడు.. కాళ్లు రెండూ…

Viral reels video: రీల్స్ పిచ్చి.. నడిరోడ్డుపై డాన్స్.. పోలీసులు కూడా షాక్!

Viral News: మొసలిని మోసుకెళ్లి మరో మొసలి.. ఇంతకీ దానికి ఏమైనట్టు?

Big Stories

×