E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
RGV investigation : తొమ్మిది గంటలు సాగిన ఆర్జీవీ విచారణ – వెంటనే మరో షాక్ ఇచ్చిన పోలీసులు
Visakha railway divison : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ – సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్ర కేబినేట్ ఆమోదం
YS Viveka Case: వివేకా హత్య కేసుకు ఎండ్ కార్డ్? సంచలన కామెంట్స్ చేసిన అప్రూవర్ దస్తగిరి
Birth Certificate: బర్త్ డే సర్టిఫికెట్ కావాలా.. ఇలా చేయండి.. ఒక్క క్షణంలో మీ ముందుకు..
Food Safety : సుబ్బయ్య హోటల్ ఫుడ్ అదుర్స్ అంటారు – లోపల ఫుడ్ చూస్తే బెదురుతారు
Ambati Rambabu: ర్యాంకులపై అంబటి ట్వీట్.. పోలవరం కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కౌంటర్ ఇస్తున్న నెటిజన్స్
CM Chandrababu: ర్యాంకులపై వైసీపీ ట్రోలింగ్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సీఎం చంద్రబాబు..
Whatsapp Governance: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మీ హాల్ టికెట్స్ మీ చేతిలోనే.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Whatsapp Governance: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మీ హాల్ టికెట్స్ మీ చేతిలోనే.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Whatsapp Governance: ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ కార్యక్రమం. సుమారు 164 సేవలు వాట్సాప్ ద్వార అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ సేవల కోసం ప్రజలెవరూ.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ.. ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ కార్యక్రమంను మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. […]

Sailajanath Joins Ysrcp: అనుకున్నట్టుగా వైసీపీలోకి శైలజనాథ్.. కండువా కప్పిన జగన్
Vijayasai Reddy vs Jagan: జగన్‌‌కి విజయసాయి కౌంటర్ ఎటాక్.. భయం లేదు, అందుకే వదిలేశా
YSRCP: ఉత్తరాంధ్ర కొత్త బాస్ ఎవరు? రేసులో బొత్స.. హైకమాండ్ మాటేంటి?
Road Accident: జమ్మలమడుగులో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మందికి గాయాలు
Students hospitalised : అనారోగ్యానికి గురైన కేజీబీవీ విద్యార్థులు – పాఠశాలలకు వైద్యుల సూచనలు

Students hospitalised : అనారోగ్యానికి గురైన కేజీబీవీ విద్యార్థులు – పాఠశాలలకు వైద్యుల సూచనలు

Students hospitalised : ఇటీవల కాలంలో ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. వివిధ కారణాలతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. తాజాగా.. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని ఓ కేజీబీవీ లో ఒకేసారి 14 మంది విద్యార్థులు సైతం అనారోగ్యానికి గురయ్యారు. దాంతో.. విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో మాములుగానే వ్యాధుల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. […]

RGV Case Update: పోలీస్ స్టేషన్ మెట్లెక్కనున్న ఆర్జీవీ.. అరెస్ట్ తప్పదా? విచారణతో ముగింపా?

Big Stories

×