BigTV English
Mylavaram Assembly Constituency : బిగ్ టీవీ సర్వే..! మైలవరం ఓటర్ల తీర్పు ఇదేనా..?
YS Sharmila : నేడు ఇడుపులపాయకు వైఎస్‌ షర్మిల.. రేపు పీసీసీ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ..
Palasa Assembly Constituency : పలాస పీఠం దక్కేదెవరికి..? అప్పలరాజుకు షాక్ తప్పదా..?
Proddatur : బంగారు దుకాణాల్లో తనిఖీలు.. వ్యాపారులకు అండగా ఉన్న నేత ఎవరు..?

Proddatur : బంగారు దుకాణాల్లో తనిఖీలు.. వ్యాపారులకు అండగా ఉన్న నేత ఎవరు..?

Proddatur news(Latest news in Andhra Pradesh): ప్రొద్దుటూరులోని వ్యాపారసంస్థల్లో అధికారుల తనిఖీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బంగారు దుకాణాల వ్యాపారులకు స్థానిక ఎమ్మెల్యే అండగా నిలబడితే.. ఇదంతా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంతకీ ప్రొద్దుటూరులో జరిగే బంగారం వ్యాపార లావాదేవీలేంటి.. వ్యాపారుల వెనకున్న నేతలెవరు? వ్యాపార సంస్థల్లో జరిగిన తనిఖీల్లోనూ టీడీపీ వర్సెస్ వైసీపీ అనే వాదన ఎలా వచ్చింది. ప్రొద్దుటూరులో వ్యాపార సంస్థల్లో తనిఖీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న […]

Vasireddy Padma : వైసీపీలో విచిత్రం.. మార్మోగుతున్న వాసిరెడ్డి ప‌ద్మ పేరు.. ఆ టికెట్ ఆమెకేనా..?
Hindupur Assembly Constituency : బాలకృష్ణ మరోసారి తొడ కొడతారా..? హిందూపూర్‌లో గెలుపెవరిది..?
Taneti Vanitha : కొవ్వూరు టూ గోపాలపురం..  నియోజకవర్గ మార్పు వనితకు కలిసొస్తుందా..?
Vallabhaneni Vamsi Mohan : వంశీ.. ఆచూకీ ఎక్కడ..? హాట్ టాపిక్‌గా గన్నవరం ఎమ్మెల్యే ఇష్యూ..
CM Jagan : అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం..

CM Jagan : అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం..

CM Jagan : ప్రపంచ మేధావి, దేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకరైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గోన్నారు. సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసినట్లు ప్రకటించారు . సామాజిక వాడలా విజయవాడ కనిపిస్తుందని తెలిపారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడనే గుర్తు వస్తుందన్నారు. ఈ విగ్రహం పేదలకు , రాజ్యాంగం అనుసరించే వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సామజిక న్యాయమహాశిల్పం కింద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

YCP Changes : మార్పు మంచికేనా..? ఆ వర్గం నేతలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు..?
Kodi Kathi Case : కోడికత్తి కేసు.. నిందితుడు తరఫు లాయర్ మిస్సింగ్..
Rakshana Nidhi : మనసు గాయపడింది.. రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా..
Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. 82 రోజుల్లో పతనం తప్పదన్నారు. టీడీనీ ఆధ్వర్యంలో 'రా కదలి రా' బహిరంగ సభను తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించారు. ఈ సభలో వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల సందర్భంలో వెంకటగిరి తలరాత మారుస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారన్నారు. మరి తలరాత మారిందా ? అని బాబు ప్రశ్నించారు. వైసీపీలో ఉండే ఆనం రాంనారాయణరెడ్డి.. జగన్‌ పాలన బాగోలేదని చెప్పారన్నారు. ఆనం.. ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టారన్నారు. సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్‌ది అని చంద్రబాబు దుయ్యబట్టారు.

YS Sharmila : ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల.. ముహూర్తం ఫిక్స్..

Big Stories

×