E-Paper
Advertisement
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న
ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!
ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకిగానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదన్న విషయం మీకు గుర్తుందా? ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీకు మీరే పన్ను మినహాయింపు ఇచ్చేసుకున్నారా? ఇది ఎలా సాధ్యం? రూ. 21.34 కోట్ల వరకు మీరు స్థానిక సంస్థలకు […]

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!
కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Chittoor District:  ఫ్యామిలీలో చిన్నపాటి సమస్య చిచ్చుపెడుతున్నాయి. కోపాన్ని నియంత్రించుకోలేని కొడుకు, ఏకంగా తండ్రి గొంతు కోసి చంపేశాడు. ఆ తండ్రి చేసిన తప్పేంటో తెలుసా? కొడుకుని చూసి నవ్వడమే అసలు కారణం. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలో దారుణం చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మాణిక్యరాయునిపల్లెకు చెందిన 55 ఏళ్ల చెంగారెడ్డికి ఇద్దరు కొడుకులున్నారు. ఒకడు జోకేశ్‌రెడ్డి […]

ట్రావెల్ బస్సు బోల్తా,  హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది
టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు
ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Amaravati: ఏపీలో రాజకీయాలు వెరైటీగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏం చేసినా, టీడీపీకి క్రెడిట్ ఇవ్వడానికి వైసీపీ అస్సలు అంగీకరించలేదు. దాని క్రెడిట్ అంతా మాదేనని, లేకుంటే మా నాన్న చేశారంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు మొదలు వెలిగొండ ప్రాజెక్టు, ఉత్తరాంధ్రకు గోదావరి వాటర్ విషయంలోనూ అదే చేసింది. క్రెడిట్ చోరీ విషయంలో సీఎం చంద్రబాబు ఏమన్నారు? ఏపీలో క్రెడిట్ చోరీ రాజకీయాలు తీవ్రం ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు ఇచ్చిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు […]

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?
వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన
బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. ఫలితంగా వాతవరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి ధాటిన తర్వాత హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టింది. మిగతా జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. బుధవారం పరిస్థితి ఏంటి?   బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లగా కదులుతోంది. దీని ప్రభావం గంగా తీర ప్రాంతమైన బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. […]

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×