E-Paper
Advertisement
Tirupati Sabha:  జగన్ ‘జెన్ జీ’ వ్యాఖ్యలు.. ఆపై లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్, రప్పా రప్పా అంటూ చూస్తూ ఊరుకోం
తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్ష సూచనలు, ఆ జిల్లాలకు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్ష సూచనలు, ఆ జిల్లాలకు అలర్ట్

Rain Alert: నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా గడిచిన రెండు, మూడురోజులుగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలను వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణ కాస్త హాట్‌గా […]

Oman Attack: ఒమన్ నౌక దాడిలో విషాదం.. మృతి చెందిన వారిలో ఏపీ వాసి..!
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్.. తర్వాతి టార్గెట్ జగనేనా?

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్.. తర్వాతి టార్గెట్ జగనేనా?

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. దీంతో ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం వ్యాపారంలో భారీగా మనీలాండరింగ్, హవాలా సొమ్ము చేతులు మారినట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి అరెస్టుకు ముందు ఈడీ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు […]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. సుమోటోగా కేసు నమోదు!
మేమే కాక్రోచ్.. తొక్కేయాలని చూస్తే అంతే సంగతి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
Jagan: డీఎస్సీ ఉద్యోగాలు  ఇష్యూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం, జగన్ నోట జెన్ జీ, కాక్రోచెస్

Jagan: డీఎస్సీ ఉద్యోగాలు ఇష్యూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం, జగన్ నోట జెన్ జీ, కాక్రోచెస్

Jagan:  చంద్రబాబు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేశారంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఏపీలో జరిగిన డీఎస్సీ అవకతవకలపై కూటమి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ ఉద్యోగాల వ్యవహారం.. ఆపై జగన్ షాకింగ్ కామెంట్స్ గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు వైసీపీ అధినేత జగన్. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీఎస్సీ ఉద్యోగాల వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. […]

Amaravati: అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్,  రూ. 300 కోట్ల పెట్టుబడి

Amaravati: అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్, రూ. 300 కోట్ల పెట్టుబడి

Amaravati: ఏపీ రాజధాని పనులు చకచకా జరుగుతున్నాయి. కేవలం ప్రభుత్వ కార్యాలయాలే కాదు.. ప్రైవేటు సంస్థల నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా అమరావతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ రానుంది. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్-GIIS ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. కేవలం ప్రభుత్వ, బ్యాంకులు కాకుండా ఐటీ, […]

కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన.. వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది? చిన్నారి ఎక్కడ?
స్టీల్‌ప్లాంట్ ఫ్యూచర్‌పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బాధితులకు జగన్ పరామర్శ, ప్రభుత్వంపై రుసరుసలు

స్టీల్‌ప్లాంట్ ఫ్యూచర్‌పై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. బాధితులకు జగన్ పరామర్శ, ప్రభుత్వంపై రుసరుసలు

Visakhapatnam: స్టీల్‌ప్లాంట్ కార్మికులు బతుకులు రోడ్ల మీద పెట్టేశారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. తప్పుడు మాటలతో నమ్మించి చివరకు కార్మికులు మృత్యువాత పడేటట్లు చేస్తున్నారని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ ఘటనలో బాధిత కుటుంబాలను సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే చనిపోయిన కార్మిక కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. […]

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రతా వైఫల్యాలు.. వరుస ప్రమాదాలకు అసలు కారణం ఇదేనా?

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రతా వైఫల్యాలు.. వరుస ప్రమాదాలకు అసలు కారణం ఇదేనా?

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ లోపాలపై కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ లో తాజా ఇన్సిడెంట్ తో భద్రత వైఫల్యాలు తెరపైకి వస్తున్నాయి. నిపుణులైన మానవ వనరులను తగ్గించుకుంటూ, నిర్వహణను గాలికొదిలేస్తే భారీ ప్రమాదాలు జరుగుతాయని కార్మిక సంఘాలు మొత్తుకున్నా యాజమాన్యం పట్టించుకోలేదంటున్నారు. ఇప్పటికైనా ఒక ఫర్నేస్‌ను నిలిపివేసి కోకోవన్, సింటర్‌ ప్లాంటు, పవర్‌ ప్లాంటుకు మేజర్‌ రిపేర్లు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. విశాఖ ఉక్కుకు నిపుణులైన […]

లోకేశ్, పవన్‌లపై గుడివాడ అమర్నాథ్ ఫైర్.. ‘కుక్కను కనకపు సింహాసనంపై కూర్చోబెడితే’..
ఢిల్లీకి చంద్రబాబు-పవన్ కల్యాణ్.. ఎన్డీయే సమావేశానికి హాజరు, ఫ్యూచర్ ప్లాన్‌పై పార్టీలకు దిశానిర్ధేశం

ఢిల్లీకి చంద్రబాబు-పవన్ కల్యాణ్.. ఎన్డీయే సమావేశానికి హాజరు, ఫ్యూచర్ ప్లాన్‌పై పార్టీలకు దిశానిర్ధేశం

Amaravati: ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లనున్నారు. వరుసగా షెడ్యూల్ ఉండడంతో ఇరువురు నేతలు రెండు రోజులు అక్కడే మకాం వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఇరువురు నేతలు హాజరవుతున్నారు. అలాగే గురువారం నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఢిల్లీకి చంద్రబాబు-పవన్ కల్యాణ్.. ఎన్డీయే సమావేశానికి హాజరు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో […]

స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా పవన్.. రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం హామీ!

Big Stories

Advertisement
×