E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

CM Revanth: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

CM Revanth: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

రాష్ట్రంలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. బాల భరోసా స్కీం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ మానసికంగా ఎవరూ కుంగిపోకూడదని అన్నారు. దివ్యాంగులకు అండగా నిలవడానికి ప్రభుత్వం […]

Jagga Reddy: కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్.. సోషల్ మీడియా రాతలపై జగ్గారెడ్డి నిప్పులు

Jagga Reddy: కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్.. సోషల్ మీడియా రాతలపై జగ్గారెడ్డి నిప్పులు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా మంత్రిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఒక వ్యక్తిపై బురదజల్లే సంప్రదాయం ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ఇలాంటి పనులకు పాల్పడే వారికి బుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. అంచెలంచెలుగా ఎదిగిన నేత కోమటిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక […]

Nobel Peace: ట్రంప్‌‌కు భారీ షాక్.. నోబెల్ బహుమతిని ఇచ్చుపుచ్చుకునేది లేదు, నోబెట్ కమిటీ స్పందనిదే..
Janasena Party: తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన.. రాష్ట్రవ్యాప్తంగా పోటీకి సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపు

Janasena Party: తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన.. రాష్ట్రవ్యాప్తంగా పోటీకి సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఘనవిజయం సాధించిన ఉత్సాహంతో.. ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై అధినాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జనసేన పార్టీ కీలక ప్రకటన విడుదల […]

CM Chandrababu: నదుల గురించి జగన్‌కు మినిమమ్ సబ్జెక్ట్ లేదు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Cyber crime: మాజీ ఐపీఎస్ అధికారి దంపతులకు సైబర్ టోకరా.. ఏకంగా రూ. 2.58 కోట్లు స్వాహా!
Youth Congress: కేటీఆర్ ఫొటోకు చెప్పుల దండ వేసి నిరసనలు, జనగామ జిల్లాలో ఉద్రిక్తత
Breaking: అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ యువకుడు హల్‌చల్, టెంపుల్‌లో నమాజ్ చదువుతుండగా..?

Breaking: అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ యువకుడు హల్‌చల్, టెంపుల్‌లో నమాజ్ చదువుతుండగా..?

అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక రామ మందిర ప్రాంగణంలో శనివారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కశ్మీర్‌కు చెందిన ఒక యువకుడు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. నిందితుడిని కశ్మీర్ నివాసి అహ్మద్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. పోలీస్ సెక్యూరిటీని దాటుకుని లోపలికి వెళ్లిన ఈ యువకుడు, అక్కడ నమాజ్ చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఆలయ భద్రతా సిబ్బంది, అక్కడున్న భక్తులు యువకుడి ప్రవర్తనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అయోధ్య పోలీసులు అహ్మద్ […]

Railway Station: రైల్వే స్టేషన్‌లో దారుణాలు, పసి పిల్లలను ఎత్తుకెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి..

Railway Station: రైల్వే స్టేషన్‌లో దారుణాలు, పసి పిల్లలను ఎత్తుకెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి..

వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన అంతర్రాష్ట్ర శిశువుల విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రైల్వే స్టేషన్లే లక్ష్యంగా పసిపిల్లలను అపహరించి.. సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను ఖాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మీడియాకు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 28న ఖాజీపేట రైల్వే స్టేషన్ బయట నిద్రిస్తున్న ఐదు నెలల పసికందు మల్లన్న కిడ్నాప్‌కు గురయ్యాడు. […]

Chartered flight: ఒడిశాలో కుప్పకూలిన విమానం.. 9 మందికి తీవ్ర గాయాలు
Mahesh Kumar Goud: కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్.. బావ హరీష్‌కి మరదల్ స్ట్రోక్, మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్.. బావ హరీష్‌కి మరదల్ స్ట్రోక్, మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్, బీజేపీ నేతలపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, సంక్షేమ పథకాలపై ఆయన కీలక వ్యాఖ్యలు  చేశారు. కవిత ప్రశ్నలకు సమాధానం ఏది..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులపై మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కేటీఆర్‌కు సిస్టర్ స్ట్రోక్, హరీష్ రావుకు మరదల్ స్ట్రోక్ తగిలి వారిద్దరికీ మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. అవినీతి, పార్టీ […]

CM Chandrababu: పట్టా పాస్ పుస్తకాల పంపిణీ.. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్ష సూచన
Tirumala Laddu: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలనం.. లంచం తీసుకున్నట్టు అంగీకరించిన టీటీడీ మాజీ అధికారి

Tirumala Laddu: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలనం.. లంచం తీసుకున్నట్టు అంగీకరించిన టీటీడీ మాజీ అధికారి

ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 34వ నిందితుడిగా ఉన్న టీటీడీ డైరీ ఎగ్జిక్యూటివ్ విజయభాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ (ACB) కోర్టు కొట్టివేసింది. విచారణలో భాగంగా విజయభాస్కర్ రెడ్డి భారీగా లంచాలు తీసుకున్నట్లు అంగీకరించడంతో పాటు సిట్ (SIT) సేకరించిన కీలక ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సిట్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ […]

Hyderabad Crime: హుస్సేన్ సాగర్‌లో గుర్తుతెలియని డెడ్ బాడీ.. హత్యనా లేక ఆత్మహత్యనా?

Big Stories

×