E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

DGP Shivadhar Reddy: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే.. అంతే సంగతులు, డీజీపీ శివధర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

DGP Shivadhar Reddy: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే.. అంతే సంగతులు, డీజీపీ శివధర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

డిజిటల్ వేదికలపై ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో సాగుతున్న వికృత ధోరణులపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాను కొందరు వ్యక్తులు ఇతరుల వ్యక్తిత్వ హననానికి వేదికగా మార్చుకోవడంపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలతో […]

Weather: రాష్ట్రంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం.. కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..?

Weather: రాష్ట్రంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం.. కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..?

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.  గత కొన్ని రోజులుగా భారీ చలి తీవ్రతతో ఇబ్బంది పడగా.. ఇప్పుడు కాస్త ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకస్మికంగా వాతావరణం మారిపోవడంతో పాటు పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో వర్షం..  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ […]

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు

అనంతపురంలో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఎగ్జిబిషన్ వివాదం కీలక మలుపు తిరిగింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరులతో పాటు ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వేగంగా చర్యలు చేపట్టారు. అసలేం జరిగింది? అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే అనుచరులకు, నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌కు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఫక్రుద్దీన్‌పై […]

Kishan Reddy: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టుల ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే జర్నలిజంపై ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించడం అనైతికమని ఆయన విమర్శించారు. ఒక న్యూస్ రిపోర్ట్‌కు సంబంధించిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆ కమిటీ విచారణ ఇంకా కొనసాగుతుండగానే, హడావిడిగా […]

Harish Rao: మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ సర్కార్ యత్నం.. హరీష్ రావు సంచలన ఆరోపణలు

Harish Rao: మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ సర్కార్ యత్నం.. హరీష్ రావు సంచలన ఆరోపణలు

తెలంగాణలో జర్నలిస్టుల అక్రమ అరెస్టుల పర్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా గొంతు నొక్కడం ద్వారా వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తూ, రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి అరెస్టులు.. అరాచక పాలన జర్నలిస్టులేమైనా టెర్రరిస్టులా..? లేక బ్యాంకులను లూటీ చేసిన ఆర్థిక నేరగాళ్లా..? అని హరీష్ […]

Sabarimala: అద్భుత ఘట్టం.. శబరిగిరుల్లో భక్తి పారవశ్యం.. మకరజ్యోతిగా దర్శనమిచ్చిన మణికంఠుడు

Sabarimala: అద్భుత ఘట్టం.. శబరిగిరుల్లో భక్తి పారవశ్యం.. మకరజ్యోతిగా దర్శనమిచ్చిన మణికంఠుడు

హరిహర సుతుడు, కలియుగ వరదుడైన అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమల పుణ్యక్షేత్రం మకర సంక్రాంతి పర్వదినం వేళ భక్తజన సంద్రమైంది. స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషతో శబరిగిరులు మారుమోగాయి. శనివారం సాయంత్రం పొన్నాంబలమేడు పర్వత శిఖరాలపై మకరజ్యోతి దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా పందాళం రాజప్రసాదం నుంచి శనివారం సాయంత్రం తిరువాభరణాల ఊరేగింపు శబరిమలకు చేరుకుంది. ఈ ఆభరణాలను ఆలయ ప్రధాన అర్చకులు అయ్యప్ప స్వామికి భక్తిశ్రద్ధలతో అలంకరించారు. అనంతరం […]

Adluri Laxman: బీఆర్ఎస్ అవినీతికి ప్రతినెలా వడ్డీ కడుతున్నాం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్

Adluri Laxman: బీఆర్ఎస్ అవినీతికి ప్రతినెలా వడ్డీ కడుతున్నాం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నాయకులు అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కృష్ణ జలాలపై అసత్య ప్రచారం ముఖ్యంగా కృష్ణా నది జలాల వాటా విషయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను […]

CP Sajjanar: ‘ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్’.. మహిళలపై దుష్ప్రచారం నేరం, సీపీ సజ్జనార్ వార్నింగ్
Medaram Jathara: మేడారంలో మొదలైన జాతర సందడి.. పోటెత్తిన భక్త జనసంద్రోహం
Minister Seethakka: ములుగు జిల్లా రద్దు అవుతోందా..? మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వరుస వివాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వరుస వివాదాలు.. సీఎం చంద్రబాబు సీరియస్

అనంతపురం అర్బన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రధాన అనుచరుల వ్యవహారశైలిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేశారు. వరుస వివాదాలు – సీఎం ఆరా.. గత కొద్దిరోజులుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ […]

Greenland: గ్రీన్‌లాండ్‌పై పట్టు కోసం అగ్రరాజ్యాల పోరు, చైనా దూకుడుకు అమెరికా బ్రేకులు!

Greenland: గ్రీన్‌లాండ్‌పై పట్టు కోసం అగ్రరాజ్యాల పోరు, చైనా దూకుడుకు అమెరికా బ్రేకులు!

ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించేందుకు చైనా వేగవంతంగా అడుగులు వేస్తోందన్న ఆందోళనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గ్రీన్ ల్యాండ్‌ను చైనా తన గుప్పిట్లోకి తీసుకోకుండా ఉండాలంటే డెన్మార్క్ నుండి దానిని అమెరికా స్వాధీనం చేసుకోవాలని పదేపదే వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే, క్షేత్రస్థాయిలో విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా ప్రస్తుత ఉనికి ట్రంప్ ఆందోళన చెందుతున్నంత తీవ్రంగా లేదని తెలుస్తోంది. గ్రీన్‌ల్యాండ్ చుట్టూ చైనా […]

Donald Trump: ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’.. ట్రంప్ సంచలన ప్రకటన
Medaram Jatara: మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. 3,495 ప్రత్యేక బస్సులు, ఆడవారికి ఫ్రీ జర్నీ ఉంటుందా..?

Medaram Jatara: మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. 3,495 ప్రత్యేక బస్సులు, ఆడవారికి ఫ్రీ జర్నీ ఉంటుందా..?

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఈ మహా జాతరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. ప్రయాణికుల సౌకర్యార్థం 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. […]

Priyanka Gandhi: యూపీ రాజకీయాల్లో ప్రియాంక గాంధీ మార్క్.. 2027 లక్ష్యంగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహం

Priyanka Gandhi: యూపీ రాజకీయాల్లో ప్రియాంక గాంధీ మార్క్.. 2027 లక్ష్యంగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహం

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మరోసారి కీలకం కాబోతున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నట్లు కనిపించినా.. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆమె తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రియాంక గాంధీ 54వ పుట్టినరోజును పురస్కరించుకుని యూపీ కాంగ్రెస్ యూనిట్ రాష్ట్రవ్యాప్తంగా ‘పరివర్తన ప్రతిజ్ఞ’ అనే భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా.. ప్రజల్లోకి బలంగా వెళ్లాలని కాంగ్రెస్ […]

Big Stories

×