E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Pawan Kalyan: రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. 35 రోజుల్లోనే పనులకు శ్రీకారం
Gudivada Amarnath: ప్రజల సీఎమ్మా.. ప్రైవేటు వ్యక్తుల సీఎమ్మా?: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్

Gudivada Amarnath: ప్రజల సీఎమ్మా.. ప్రైవేటు వ్యక్తుల సీఎమ్మా?: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్

Gudivada Amarnath: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తులు ఎన్నుకున్న ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై నిప్పులు చెరిగారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఏపీఐఐసీ (APIIC) ద్వారా ఎంఎస్ఎంఈలకు భూములు కేటాయించేవారని, కానీ ఇప్పుడు […]

Lady Constable Suicide Attempt: భవనం పైనుంచి దూకి లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం.. ఉప్పల్‌లో కలకలం
Tripura Student Death: డెహ్రాడూన్‌లో దారుణం.. త్రిపుర విద్యార్థి హత్య! ఇది ద్వేషపూరిత నేరమే: రాహుల్ గాంధీ ఆగ్రహం

Tripura Student Death: డెహ్రాడూన్‌లో దారుణం.. త్రిపుర విద్యార్థి హత్య! ఇది ద్వేషపూరిత నేరమే: రాహుల్ గాంధీ ఆగ్రహం

Tripura Student Death: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో చోటుచేసుకున్న ఘర్షణ విషాదాంతమైంది. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో త్రిపురకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇదొక ‘ద్వేషపూరిత నేరం’ (Hate Crime) అని అభివర్ణించిన ఆయన, దేశంలో పెరుగుతున్న అసహనంపై బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టారు. అసలేం జరిగింది?: పోలీసుల వివరాల ప్రకారం.. డెహ్రాడూన్‌లో కొంతమంది విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. […]

Khammam Road Accident: విహారయాత్రలో విషాదాంతం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణస్నేహితుల దుర్మరణం
Chinese Manja: సంక్రాంతి రాకముందే మృత్యుఘంటికలు.. చైనా మాంజాతో ఇద్దరి గొంతు కోత!

Chinese Manja: సంక్రాంతి రాకముందే మృత్యుఘంటికలు.. చైనా మాంజాతో ఇద్దరి గొంతు కోత!

Chinese Manja: సంక్రాంతి పండుగ ఇంకా రాకముందే నగరంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. నిషేధిత ‘చైనా మాంజా’ వాహనదారుల పాలిట యమపాశంగా మారుతోంది. సరదా కోసం ఎగురవేస్తున్న గాలిపటాలు.. అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఘటనల్లో యువకులు తీవ్రంగా గాయపడటం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. పాతబస్తీలో ఇంటర్ విద్యార్థికి గాయాలు: పాతబస్తీ షాలిబండా పరిధిలోని షంషీర్‌గంజ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం జమీల్ అనే ఇంటర్ విద్యార్థి బైక్‌పై వెళ్తుండగా […]

Unnao Rape Case: ఉన్నావ్ రేప్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు సుప్రీం షాక్.. జైలుకే పరిమితం!
Delhi Fog: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు: 200 విమానాలు ఆలస్యం.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ కీలక సూచనలు
KP Vivekananda: అసెంబ్లీలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం.. కేసీఆర్ అంటేనే గజగజ: విప్ వివేకానంద

KP Vivekananda: అసెంబ్లీలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం.. కేసీఆర్ అంటేనే గజగజ: విప్ వివేకానంద

KP Vivekananda: రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని అసెంబ్లీ విప్ కె.పి. వివేకానంద స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అనుసరించబోయే వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని, సభలో దాటవేత ధోరణిని అవలంబిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులకు ఇస్తామన్న బోనస్ బోగస్‌గా మారిందని, యూరియా కొరత, రైతుల ఆత్మహత్యలపై […]

Hyderabad CP Warning: “మా నాన్న ఎవరో తెలుసా” అంటే కుదరదు.. కోర్టులోనే కలుద్దాం: సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్!
Taneti Vanitha: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్
Bhatti Vikramarka: దేశానికే దిక్సూచి కాంగ్రెస్.. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: దేశానికే దిక్సూచి కాంగ్రెస్.. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంతో పాటు, సామాజిక మార్పులకు, అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు. “1885 డిసెంబర్ 28న ముంబైలో కేవలం 26 మందితో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వాతంత్య్రం సాధించే […]

Dr Konagala Mahesh: లండన్ డిప్యూటీ మేయర్‌తో కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా. మహేష్ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చ
TTD First Aid Center: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అలిపిరి మెట్ల మార్గంలో అత్యాధునిక ‘ఫస్ట్ ఎయిడ్ సెంటర్’!
Congress Foundation Day: ఉపాధి హామీ పథకం పేరు మార్పు దుర్మార్గం..కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రుల ధ్వజం

Congress Foundation Day: ఉపాధి హామీ పథకం పేరు మార్పు దుర్మార్గం..కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రుల ధ్వజం

Congress Foundation Day: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం అజారుద్దీన్‌తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధిలో, స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్రామీణ పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో సోనియా గాంధీ హయాంలో ఈ పథకాన్ని […]

Big Stories

Advertisement
×