E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

10th Class Student Suicide: ‘బాగా చదువుకో’ అని తండ్రి మందలించడంతో మనస్తాపం.. క్షణికావేశంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

10th Class Student Suicide: ‘బాగా చదువుకో’ అని తండ్రి మందలించడంతో మనస్తాపం.. క్షణికావేశంలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Advertisement 10th Class Student Suicide: తల్లిదండ్రుల మందలింపును స్ఫూర్తిగా తీసుకోవాల్సిన వయసులో.. క్షణికావేశానికి లోనై నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు నేటి విద్యార్థులు. “బాగా చదువుకో.. మంచి మార్కులు తెచ్చుకో” అని తండ్రి మందలించినందుకు మనస్తాపానికి గురై ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. దోమలగూడ పోలీస్ స్టేషన్ […]

Kiritimati Island: మరో కొద్ది రోజుల్లో కొత్త ఏడాది.. ప్రపంచంలో అందరికంటే ముందుగా ‘హ్యాపీ న్యూ ఇయర్’ చెప్పేది వీళ్లే!
Chamala Kiran Kumar Reddy: కేటీఆర్.. నువ్వు మేనేజ్‌మెంట్ కోటా – రేవంత్ మెరిట్ కోటా! ఎంపీ చామల కిరణ్ ఫైర్
Keesara Kite String Injury: సంక్రాంతి సంబరమా.. మృత్యు పాశమా? చైనా మాంజా ధాటికి యువకుడికి 19 కుట్లు! కీసరలో విషాదం
Prathipadu Temple Issue: హైకోర్టు ఆగ్రహం.. కలెక్టర్ సీరియస్! పెంటపాడులో నలుగురు అధికారుల సస్పెన్షన్.. పోలీసులపైనా వేటు?

Prathipadu Temple Issue: హైకోర్టు ఆగ్రహం.. కలెక్టర్ సీరియస్! పెంటపాడులో నలుగురు అధికారుల సస్పెన్షన్.. పోలీసులపైనా వేటు?

Advertisement Prathipadu Temple Issue: ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కొరడా ఝుళిపించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్న కారణంతో పెంటపాడు మండలంలోని నలుగురు కీలక అధికారులను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులే కాకుండా పోలీసు అధికారులపైనా చర్యలకు సిఫార్సు చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జిల్లా పరిషత్‌కు (ZP Land) చెందిన […]

Omni Van Fire: పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చిన మండుతున్న వ్యాన్.. ఘట్‌కేసర్‌లో ఊపిరి పీల్చుకున్న జనం! త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Omni Van Fire: పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చిన మండుతున్న వ్యాన్.. ఘట్‌కేసర్‌లో ఊపిరి పీల్చుకున్న జనం! త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Advertisement Omni Van Fire: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలోని అన్నోజిగూడలో గురువారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. సినిమా సీన్‌ను తలపించేలా జరిగిన ఈ ఘటన స్థానికులను, వాహనదారులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. మండుతున్న వాహనం జనారణ్యంలోని పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లడం సంచలనం సృష్టించింది. ఘట్‌కేసర్ వైపు నుంచి ఉప్పల్ వెళ్తున్న ఒక మారుతి ఓమ్ని వ్యాన్‌లో (Omni Van) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. […]

Social Media Ban Relaxed: సైనికులకు గుడ్ న్యూస్.. సోషల్ మీడియాపై ఆంక్షలు సడలింపు! కానీ ఆ ఒక్క పని మాత్రం చేయొద్దు
Deepak Reddy: ఐఏఎస్‌లు వ్యవస్థకు పట్టిన దరిద్రం.. కూతురి పెళ్లికి రూ.1000 కోట్ల కట్నం! దీపక్‌రెడ్డి సంచలనం
Manmohan Singh Death Anniversary: ఆర్థిక సంస్కరణల ఆద్యుడికి ఘన నివాళి.. మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం
Surat man falls from 10th floor: మృత్యువుతో పోరాడి గెలిచాడు.. 10వ అంతస్తు నుంచి జారిపడినా ప్రాణాలతో బయటపడ్డ వైనం
Pune Municipal Elections: మాకు ఓటేస్తే థాయ్‌లాండ్‌ ట్రిప్, కారు ఫ్రీ! పుణె ఎన్నికల్లో ‘తాయిలాల’ జాతర

Pune Municipal Elections: మాకు ఓటేస్తే థాయ్‌లాండ్‌ ట్రిప్, కారు ఫ్రీ! పుణె ఎన్నికల్లో ‘తాయిలాల’ జాతర

Advertisement Pune Municipal Elections: సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే అభ్యర్థులు ఏం చెబుతారు? రోడ్లు వేయిస్తాం, తాగునీరు ఇస్తాం, డ్రైనేజీ బాగుచేయిస్తాం అని హామీలు ఇస్తారు. కానీ, మహారాష్ట్రలోని పుణె మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఇక్కడ ప్రజా సమస్యల ప్రస్తావన కంటే.. ఓటర్లకు ఇచ్చే ఖరీదైన కానుకల జాతరే ఎక్కువగా కనిపిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ప్రకటిస్తున్న ‘బంపర్ ఆఫర్లు’ చూసి జనం అవాక్కవుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు పోటీలు పడి […]

Chamala Kiran Kumar Reddy: దయ్యాలు వేదాలు వల్లించినట్లు హరీష్ తీరు.. బూతులకు పేటెంట్ కేసీఆర్‌దే: ఎంపీ చామల ఫైర్
Bandi Sanjay Kumar: ఉత్తర తెలంగాణ క్రీడాకారులకు గుడ్ న్యూస్.. జమ్మికుంటలో అంతర్జాతీయ స్థాయి సింథటిక్ ట్రాక్!
India High Alert – ISI Terror Plot: దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఐఎస్ఐ భారీ కుట్రపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక
Jairam Ramesh: ఆరావళిపై మోదీ సర్కార్ ‘వినాశకర’ నిర్ణయం.. 90% కొండలు గల్లంతు: జైరాం రమేష్ ఫైర్
×