BigTV English
Pulivendula: పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలు.. లతా రెడ్డి ఘన విజయం, డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

Pulivendula: పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలు.. లతా రెడ్డి ఘన విజయం, డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

Pulivendula: మూడు దశాబ్దాలపాటు పదిలంగా ఉన్న పులివెందుల జగన్ కోట బద్దలైంది. తొలిసారి ఆ కోటలో టీడీపీ జెండా రెపరెపలాడింది. జెడ్పీటీసీ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని చివరివరకు తీవ్ర ప్రయత్నాలు చేసింది వైసీపీ. దాదాపు 30 ఏళ్లుగా పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చింది. చివరకు ఈసారి ఎన్నికల్లో చిత్తయ్యింది. తొలిసారి పోలీసులు తమ అధికారాలను ఉపయోగించి అధికార-విపక్షాల నేతలను అరెస్టు చేసి ప్రశాంతంగా ఎన్నికలు జరిపించారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి  6 […]

Sandeepa Virk: ఈడీకి చిక్కిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సందీపా విర్క్‌.. అయ్య బాబోయ్ ఓ రేంజ్‌లో
HDFC Bank Charges: కస్టమర్లకు షాక్ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. న్యూరూల్స్ అప్లై, ఆపై ఛార్జీల మోత

HDFC Bank Charges: కస్టమర్లకు షాక్ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. న్యూరూల్స్ అప్లై, ఆపై ఛార్జీల మోత

HDFC Bank Charges: బ్యాంకులు ట్రెండ్ మార్చాయా? సెల్ ఫోన్ కంపెనీల మాదిరిగా వ్యవహరిస్తున్నాయా? బ్యాంకు ఖాతా ఓపెన్ అయ్యేవరకు ఒకమాట.. ఆ తర్వాత మరో మాట మొదలుపెడుతున్నాయా? అసలు ప్రభుత్వం-ప్రైవేటు బ్యాంకులకు సేవింగ్ ఖాతాదారుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది? అకౌంట్ తీసుకోవడానికి సామాన్యులు ఇష్టపడడం లేదు. దీనికోసం చాలా బ్యాంకులు సేవింగ్ ఖాతాదారులను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రైవేటు బ్యాంకులు కస్టమర్లపై ఛార్జీల పేరుతో వడ్డన మొదలుపెట్టాయి.  మొన్నటికి మొన్న ఐసీఐసీఐ బ్యాంకు మినిమం […]

Hyderabad News: హైదరాబాద్‌లో బస్సు కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి, ఏం జరిగింది?
AP Politics: కాంగ్రెస్ నుంచి జగన్‌కు సంకేతాలు.. షర్మిలతో చేయి కలుపుతారా? ఏపీలో హాట్‌గా చర్చ
Pulivendula ZPTC Councing: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్.. 11 గంటలకు ఫలితం
Vikarabad Earthquake: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు
America: అమెరికాలో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ దాడి, ఖండించిన  భారత్ రాయబార కార్యాలయం

America: అమెరికాలో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ దాడి, ఖండించిన భారత్ రాయబార కార్యాలయం

America: ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలో నెవార్క్ సిటీలో శ్రీ స్వామినారాయణ్ హిందూ దేవాలయంపై దాడికి పాల్పడ్డారు. ఆలయం బయట గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. ఖలిస్థానీ ఉగ్రవాది భింద్రాన్‌వాలేను పొగుడుతూ స్ప్రే పెయింట్‌తో రాసుకొచ్చారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ విధంగా చేయడంతో స్థానిక హిందూ సమాజంలో ఆందోళన మొదలైంది. తమను ఏమైనా చేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. అయితే గోడపై రాతలను గుర్తించిన ఆలయ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ […]

Pulivendula Politics:  జగన్‌కు కూటమి కౌంటర్.. బాయ్ కాట్ కాదు, బావిలో పడండి
Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Telangana politics: తెలంగాణలో రాజకీయాలు ముదిరిపాకాన పడ్డాయా? కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో పెడితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా? మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు జంపింగ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారా? రేపో మాపో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆయా నేతలు సిద్ధమయ్యారా? వీరితోపాటు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారం పోయి ఏడాది తర్వాత కారు పార్టీ భారీ కుదుపులను లోనవుతోంది. కీలక నేతలపై రకరకాల కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు […]

Jagan on Pulivendula: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?

Jagan on Pulivendula: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?

Jagan on Pulivendula: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి ఖాయమని మాజీ సీఎం జగన్‌కు తెలిసిపోయిందా? అందుకే మీడియా ముందుకొచ్చారా? పులివెందులలో జరిగింది ఎన్నిక కాదని ఎందుకున్నారు? అంత దారుణంగా ఓటమి పాలవుతున్నారా? మళ్లీ ఎన్నికలు జరిపించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. పులివెందుల-ఒంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నిక ద్వారా జగన్‌కు ఊహించని షాక్ తగులుతుందా? అందుకే బుధవారం ఉదయం మీడియా ముందుకొచ్చారా? ముఖ్యనేతలు ఓటమిని అంగీకరించకుండా ఇలాంటి సాకులు […]

India China Flights: అంతా సిద్ధమేనా? వచ్చేనెల నుంచే, భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు
Viral Video: సెల్ఫీకి ఓ వ్యక్తి ప్రయత్నం.. తోసి తిట్టేసిన జయాబచ్చన్, వైరల్ వీడియో
Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్
×