BigTV English
Hyderabad News: మాజీ ఇంజనీర్ మురళీధర్‌రావు అరెస్టు.. 10 ప్రదేశాలలో సోదాలు, షాకైన అధికారులు

Hyderabad News: మాజీ ఇంజనీర్ మురళీధర్‌రావు అరెస్టు.. 10 ప్రదేశాలలో సోదాలు, షాకైన అధికారులు

Hyderabad News: తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు అరెస్టు అయ్యారు.  మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు.  ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మురళీధర్‌రావుకు సంబంధించి బంధువులతోపాటు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌  ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా పని చేశారు మురళీధర్‌రావు. ఆయన అరెస్టుతో కొందరి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. […]

Hyderabad: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ‘రియల్’ బూమ్.. ఆకాశాన్ని తాకిన ధరలు

Hyderabad: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ‘రియల్’ బూమ్.. ఆకాశాన్ని తాకిన ధరలు

Hyderabad: దేశంలో భూముల ధరలు రెక్కలు వస్తున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను కాసేపు పక్కనబెడితే.. ముఖ్యమైన నగరాల్లో భూములు, అపార్టుమెంట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎయిర్‌పోర్టులకు సమీపంలో వాటి గురించి చెప్పనక్కర్లేదు. ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఆ ప్రాంతాల్లో ప్లాట్లకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు ‘స్క్వేర్ యార్డ్స్’ రిపోర్ట్ తెలిపింది. హైదరాబాద్‌‌తోపాటు ప్రధాన నగరాల్లో మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఆస్తుల విలువలు అమాంతంగా పెరిగాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర […]

YCP Letter: ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ.. ఆ గుర్తు కావాలంటూ, దేశ చరిత్రలో తొలిసారి కావచ్చేమో
Hyderabad News: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరీలు..రప్పా రప్పా అంటూ వార్నింగ్, వీడియో వైరల్

Hyderabad News: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరీలు..రప్పా రప్పా అంటూ వార్నింగ్, వీడియో వైరల్

Hyderabad News: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో రోడ్ల మీద వెళ్లేవారిపై వీరంగం సృష్టిస్తున్నారు. ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఇద్దరు యువకులు చిందులేశారు. అంతేకాదు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. వారి బెదిరింపులకు భయపడ్డారు క్యాబ్‌లోని ఐటీ ఉద్యోగులు. దేనికైనా హద్దు పద్దు ఉంటుంది. కాస్త శృతిమించితే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. హైదరాబాద్ శివారులో పని పాటా కొందరు యువకులు రెచ్చిపోయారు. వారిలోని కోపాన్ని ఒక్కసారిగా ప్రదర్శించారు. ఆ యువకుల కోసం పోలీసులు […]

Yadadri Crime: హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. ప్రియుడితోపాటు, భువనగిరి జిల్లాలో దారుణం

Yadadri Crime: హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. ప్రియుడితోపాటు, భువనగిరి జిల్లాలో దారుణం

Yadadri Crime: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తలను దారుణంగా చంపేస్తున్నారు భార్యలు. కేవలం వివాహేతర సంబంధం కోసం నిండు నూరేళ్లు బతకాల్సినవారి జీవితాలు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కోరుకున్న ప్రియుడి కోసం భర్తను సుఫారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది కట్టుకున్న భార్య. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. తొలుత రోడ్డు ప్రమాదంతో నమోదైన కేసు చివరకు ప్రేమ వ్యవహారమే కారణమని […]

Hanumakonda Crime: రియల్‌ లైఫ్‌లో రీల్స్ చిచ్చు.. డాక్టర్ ఆత్మహత్య, అసలేం జరిగింది?
Perni nani: కేసులు నమోదుపై వైసీపీ రుసరుస.. సైకో ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకి ఈడ్చుతా
Delhi: ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు.. దానిపై చర్చ ఉంటుందా?

Delhi: ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు.. దానిపై చర్చ ఉంటుందా?

Delhi:  ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హస్తినకు సిద్ధమయ్యారా? ఇద్దరూ ఒకే వేదికను పంచుకోనున్నారా? బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ ఉంటుందా? దీనిపై తెలుగు రాష్ట్రాల్లో నేతలు, ప్రజలు చర్చించుకోవడం మొదలైంది. ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోనున్న కార్యక్రమం ఏంటి? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. తమ తమ రాష్ట్రాల నుంచి బయలుదేరుతున్నారు. ఇద్దరు సీఎంలు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అంతేకాదు ఇద్దరు కలిసి […]

Student Sneha: యమునా నది ఒడ్డున ఏం జరిగింది? ఢిల్లీ వర్సిటీ విద్యార్థి స్నేహా మృతదేహం, షాక్‌లో పేరెంట్స్

Student Sneha: యమునా నది ఒడ్డున ఏం జరిగింది? ఢిల్లీ వర్సిటీ విద్యార్థి స్నేహా మృతదేహం, షాక్‌లో పేరెంట్స్

Student Sneha: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి స్నేహా దేబ్‌నాథ్‌ది హత్యా? ఆత్మహత్యా? సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర లభించిన లెటర్‌లో ఏయే విషయాలు బయటపడ్డాయి? మానసిక ఒత్తిడి ఆత్మహత్య చేసుకుందా? పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి నిజాలు బయటకురానున్నాయి? ఇవే ప్రశ్నలు స్నేహ కుటుంబసభ్యులు, ఆమె స్నేహితులను వెంటాడుతున్నాయి. ఆరు రోజుల కిందట అదృశ్యమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి స్నేహా దేబ్‌నాథ్ యమునా నది ఒడ్డున విగత జీవిగా కనిపించింది. ఈనెల ఏడున ఢిల్లీలో పర్యవరణ్ కాంప్లెక్స్‌‌లో తన ఇంటి […]

BRS: కవిత కేసు వ్యవహారం.. కేసీఆర్‌తో కేటీఆర్-హరీష్‌రావు భేటీ
Telangana Drone Didi Scheme: మహిళలకు తీపి కబురు.. ఇక వారికి డబ్బే డబ్బు
Amaravati: అమరావతిలో బిట్స్ క్యాంపస్.. మరో రెండేళ్లలో ప్రవేశాలు-కుమారమంగళం బిర్లా
CM Chandrababu: వచ్చేవారం సింగపూర్‌‌కు సీఎం చంద్రబాబు
MLC Kavitha: న్యూస్‌ ఆఫీసుపై దాడి వ్యవహారం.. ఎమ్మెల్సీ కవితపై కేసు
Tirumala News: భక్తులకు ముఖ్య సూచన.. రెండు రోజులు ఆ దర్శనాలు రద్దు, కొనసాగుతున్న రద్దీ

Tirumala News: భక్తులకు ముఖ్య సూచన.. రెండు రోజులు ఆ దర్శనాలు రద్దు, కొనసాగుతున్న రద్దీ

Tirumala News: తిరుమల వచ్చే భక్తులకు సూచన. మంగళ, బుధవారాల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు వీఐపీ బ్రేక్ దర్శనాలుంటాయి. సిఫారసు లేఖలు స్వీకరించబడవని వెల్లడించింది టీటీడీ. జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం సందర్భంగా కారణంగా వాటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. తిరుమలలో రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ సెలవుల కారణంగా భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. శనివారం ఒక్కరోజు ఏకంగా […]

Big Stories

×