E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!
రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి
ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!
అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!
దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

DK Aruna: స్వేచ్ఛ బ్యూరో : ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడంతోనే.. ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే సిగ్గులేకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమ […]

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం
సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

Ponnam Prabhakar: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ త్వరలో జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శాఖల పనితీరును పరిశీలించడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా సమీక్షించేలా పర్యటనలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా పర్యటన షెడ్యూల్‌ను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష.. మంత్రి పర్యటనల్లో ప్రధానంగా […]

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హిల్ట్ పాలసీ అమలు, పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్ లో వనరుల సమీకరణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. […]

పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు

పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు

Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం ప్రజా భాగస్వామ్య విధానం (PPP) చుట్టూ తీవ్రంగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటేసి గెలిపించిన ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణపై తీవ్ర ధ్వజం ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, రాజధాని […]

SIR వివాదం,  CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?
భూపాలపల్లి ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం
ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు.. ఈసారి ప్రత్యేకం ఏంటో తెలుసా?
ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!
పిచ్చోడికి గుడులు కూల్చడమే తెలుసా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్!

Big Stories

Advertisement
×