E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!
తెలంగాణ బీజేపీ త్రిముఖ వ్యూహం.. 3 జోన్లు.. 3 విభిన్న ప్లాన్లు!
ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!
కల్వకుంట్ల శకం ముగిసింది.. 14 ఏళ్ల వనవాసం తప్పదు! BRS నేతలపై సాయికుమార్ ఫైర్
రేవంత్, కేసీఆర్ ఆస్తుల వివాదం.. హైకోర్టులో ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు!
లక్ష రూపాయల లంచం.. ACB వలలో DMHO స్వర్ణకుమారి!
మద్యం లెక్కలు తీసిన మంత్రి జూపల్లి.. BRS హయాంలో 260% పెరిగితే, మా పాలనలో..!
కాంగ్రెస్ గెలిస్తే ఓకే.. ఓడిపోతే EVMల తప్పా? రాహుల్ గాంధీకి బీజేపీ సూటి ప్రశ్నలు!
ఎల్‌నినో దెబ్బకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరి స్థానంలో ఇవి వేస్తే కాసుల వర్షమే!

ఎల్‌నినో దెబ్బకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరి స్థానంలో ఇవి వేస్తే కాసుల వర్షమే!

Alternative Crops: స్వేచ్ఛ బ్యూరో: ఎల్‌నినో తో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా, తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలతో పాటు అధిక ఆదాయాన్నిచ్చే కూరగాయల పంటల సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని  వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్,వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. రబీ (యాసంగి) 2026-27 కార్యాచరణ ప్రణాళికపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ […]

కోళ్ల ఫారాల్లో డ్రగ్స్ తయారీ.. ఈగల్ ఫోర్స్ సంచలన నిజాలు!
అర్హులకు నై.. అనర్హులకు సై! జేఎల్స్ క్రమబద్ధీకరణలో తీవ్ర అక్రమాలు?

అర్హులకు నై.. అనర్హులకు సై! జేఎల్స్ క్రమబద్ధీకరణలో తీవ్ర అక్రమాలు?

Junior Lecturers: స్వేచ్ఛ బ్యూరో: జూనియర్ అధ్యాపకుల క్రమబద్ధీకరణలో జరిగిన అక్రమాలపై ఇంటర్ బోర్డు ఉక్కుపాదం మోపింది. జూనియర్ అధ్యాపకుల క్రమబద్ధీకరణలో అక్రమాలు జరిగాయని తేలడంతో 35 మందిపై వేటు వేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇంకా పూర్తిస్థాయిలో అర్హులకు న్యాయం దక్కలేదనే విమర్శలు వస్తున్నాయి. కంటితుడుపు చర్యగా 35 మందితో సరిపెడితే ఎలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అర్హులకు న్యాయం దక్కకపోగా.. అనర్హులకు మాత్రం అందలమెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనర్హులుగా ఉన్న మిగతా వారిపై […]

మా ప్రాంత చెరువులనూ కాపాడండి సార్!  హైడ్రా ప్రజావాణికి వెల్లువెత్తిన అర్జీలు
మంత్రులపై పగ.. అభ్యర్థులపై దెబ్బ! కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేసులో ఊహించని ట్విస్ట్

మంత్రులపై పగ.. అభ్యర్థులపై దెబ్బ! కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేసులో ఊహించని ట్విస్ట్

MLA Support: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల్లో కాస్త టెన్షన్ నెల కొన్నది. రెండు ఎమ్మెల్సీ సెగ్మెంట్ల పరిధిలోని ఎమ్మెల్యేలు తమకు సహకరిస్తారా? లేదా? అని ఆయా అభ్యర్ధులు మదన పడుతున్నారు. పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ క్యాండిడేట్ లలో ని అనుమానం మాత్రం తగ్గడం లేదు.ఇందుకు పార్టీలోని అంతర్గత సమీకరణాలే కారణంగా తెలుస్తున్నది. గ్రాడ్యుయేట్ స్థానాలను కైవసం చేసుకోవాలని అధిష్టానం దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నట్లు […]

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం కాకరేపుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వారి వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రతిపక్షం తీరును ఘాటుగా విమర్శించారు. వైసీపీ వైఫల్యాలు, కోర్టు డ్రామాలు ప్రజల్లోకి వెళ్లి పనిచేసే సత్తా వైసీపీకి లేదని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఎద్దేవా […]

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

Big Stories

Advertisement
×