E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

సామీ.. జీతాలు చెల్లించండి! GHMC అధికారులను నిలదీసిన బీఎంఎస్ నేతలు
నవంబర్ నుంచి విద్యుత్ బిల్లుల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే?
తెలంగాణ పశుపోషకులకు బిగ్ షాక్.. 12 ఏళ్లయినా తప్పని తిప్పలు!

తెలంగాణ పశుపోషకులకు బిగ్ షాక్.. 12 ఏళ్లయినా తప్పని తిప్పలు!

Livestock Policy: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఏర్పడి పన్నెండేళ్లు పూర్తవుతున్నా.. పశుసంవర్ధక రంగానికి అవసరమైన దీర్ఘకాలిక, సమగ్ర విధానాల రూపకల్పనలో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు. పశుగ్రాసం నుంచి పశువుల బ్రీడింగ్‌ వరకు.. పాల ఉత్పత్తి నుంచి గుడ్లు, మాంసం మార్కెటింగ్‌ వరకు.. ప్రతి అంశానికి వేర్వేరు కార్యక్రమాలు, పథకాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ ఒకే దీర్ఘకాలిక విధానంగా మలిచే ప్రయత్నం ఎంతవరకు జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్పష్టమైన విధివిధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడంతో లక్షలాది మంది పశుపోషకులు, […]

తెలంగాణ సచివాలయానికి మంచినీటి స‌ర‌ఫ‌‌రా బంద్!
కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

Komatireddy Venkat: ఢిల్లీలో జరిగిన చింతన్ శివిర్ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న ప్రయాణ అవసరాలు, మౌలిక వసతుల కల్పనపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని వివరించిన మంత్రి, కీలక ప్రాజెక్టులకు కేంద్రం పూర్తిస్థాయిలో […]

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

Horticulture Department: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో విస్తరిస్తున్న ఉద్యాన రంగానికి అనుగుణంగా ఉద్యాన శాఖను బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యాన శాఖ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. శాఖలో సమగ్ర క్యాడర్‌ రివ్యూ నిర్వహించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఉద్యాన శిక్షణా సంస్థలో ఆదివారం తెలంగాణ ఉద్యాన శాఖ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఏలూరి శ్రీనివాసరావు […]

జగన్ రాజకీయ భవిష్యత్తు కటకటాలే.. వివేకా హత్య కేసుపై మంత్రి మండిపల్లి ధ్వజం
తెలంగాణ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు!
కేటీఆర్‌కు మతిస్థిమితం లేదు.. ఎర్రగడ్డకు పంపాల్సిందే!- గజ్జెల కాంతం
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్‌ మార్పులు మీకోసమే!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్‌ మార్పులు మీకోసమే!

Hyderabad Municipal Law: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్‌ నగర ప్రజలకు మున్సిపల్‌ సేవలు మరింత సులభతరం చేసే కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 70 ఏళ్ల నాటి జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) చట్టం–2026 తీసుకొచ్చింది. అక్టోబర్‌ 2 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఈ చట్టం వర్తిస్తుంది. మున్సిపల్‌ శాఖను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి […]

ఖైరతాబాద్‌పై కన్నేసిన తలసాని.. బీఆర్‌ఎస్‌లో ఊహించని షాక్ ఎదురైందా?
మేడిపల్లి క్యారెట్ లేన్ షాపులో భారీ చోరీ.. రూ. 2 కోట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు!

మేడిపల్లి క్యారెట్ లేన్ షాపులో భారీ చోరీ.. రూ. 2 కోట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు!

CaratLane Robbery: హైదరాబాద్- వరంగల్‌ జాతీయ రహదారిపై ఉండే క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున భారీ చోరీకి పాల్పడ్డారు. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. షట్టర్ వంచి, గ్లాస్ పగలగొట్టి.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రసిద్ధ క్యారెట్ లేన్ షోరూమ్‌ లక్ష్యంగా ఈ దొంగతనం జరిగింది. దుండగులు పక్కా పథకం ప్రకారమే షాప్ షట్టర్‌ను వంచి లోపలికి చొరబడ్డారు. ఆ […]

ఓట్ల చోరీ.. జేబీ చోరీ.. కేంద్రంపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు!
KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?
రేవంత్ ఇల్లీగల్ సీఎం.. ఖర్గే వ్యాఖ్యలపై రామచంద్రరావు బిగ్ బాంబ్!

Big Stories

Advertisement
×