E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు.. రేపు సుప్రీంకోర్టులో విచారణ
కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర.. ఊరూరా నేతలను నిలదీయండి: కేటీఆర్

కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర.. ఊరూరా నేతలను నిలదీయండి: కేటీఆర్

KTR: స్వేచ్ఛ బ్యూరో: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కుట్రను అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, […]

మోదీకి భయం పట్టుకుంది.. ప్రతిపక్షాలపై అందుకే దాడి- వైఎస్ షర్మిలా రెడ్డి

మోదీకి భయం పట్టుకుంది.. ప్రతిపక్షాలపై అందుకే దాడి- వైఎస్ షర్మిలా రెడ్డి

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ వేదికగా కేంద్ర అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలపై ఘాటు స్పందన రాజకీయ శాస్త్రంలో ప్రధాని మోదీ నిజంగా ఒక ‘మాస్టర్ అబ్యూజర్’ అని షర్మిల అభివర్ణించారు. దేశానికి సాధించిన విజయాలు చెప్పడానికి ఏమీ లేకనే మోదీ ప్రతిపక్షాలపై […]

సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే!- అమిత్ షా
భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Bhimavaram: భీమవరం పరిసర ప్రాంతాల్లో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ సమీపాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా స్నానానికి వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో ఇద్దరు కాలువలో మునగిపోయి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. సరదాగా వెళ్లి విషాదంలో ముగిసి.. SRKR ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు పాలకొడేరు మండలంలోని వేండ్ర కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. నీటి ప్రవాహంలో లోతు ఎక్కువ ఉండటంతో స్నానం చేస్తుండగా తమిళనాడుకు చెందిన పెరుమాళ్ విఘ్నష్ (22), విశాఖపట్నంకు […]

వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరు.. పరకాల సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
డీఎస్పీ భీంరెడ్డికి ఐటీ నోటీసులు.. రూ.200 కోట్ల బినామీ ఆస్తులు జప్తు?
అధికారం కోసం క్షుద్ర పూజలా? తెలంగాణకి వీళ్లే శనీశ్వరులు- సీఎం రేవంత్ రెడ్డి

అధికారం కోసం క్షుద్ర పూజలా? తెలంగాణకి వీళ్లే శనీశ్వరులు- సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ ఆయన మాట్లాడే తీరు చాలా ఘాటుగా.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంటుంది. తాజాగా ములుగు జిల్లా పర్యటనలోనూ ఆయన అదే దూకుడు చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే, కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లెలిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన వాళ్లు తెలంగాణకు శనీశ్వరులంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపుతున్నాయి. ములుగు రూపురేఖలు మారుస్తాం.. […]

హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 18 నుంచి ఈ రూట్లో వన్-వే అమలు!
టీజీఎస్పీడీసీఎల్‌ల్లో వసూళ్ల రికార్డు.. 4 నెలల్లో ఏంత చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే!
రైతు డిస్కం ఏర్పాటు పై బిగ్ అప్డేట్.. హైలెవల్ కమిటీతో సీఎం రేవంత్ బిగ్ ప్లాన్!

రైతు డిస్కం ఏర్పాటు పై బిగ్ అప్డేట్.. హైలెవల్ కమిటీతో సీఎం రేవంత్ బిగ్ ప్లాన్!

Farmer DISCOM: తెలంగాణలో ప్రతిపాదిత రైతు డిస్కం (ఆర్‌పీడీసీఎల్‌) ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు వేగం పుంజుకుంది. ప్రస్తుతం సంస్థ ఏర్పాటు ప్రక్రి య కొనసాగుతుండగా.. త్వరలోనే ఆర్‌పీడీసీఎల్‌ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో సంస్థను సమర్థంగా నడిపించడం, రైతులకు మెరుగైన సేవలు అందించేలా వ్యవస్థను రూపొందించడంపై వచ్చే వారం హైలెవల్‌ కమిటీ సమావేశం జరగనుంది. సంస్థాగత నిర్మాణం, కార్యకలాపాల నిర్వహణ, ఇతర రాష్ట్రాల అనుభవాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. […]

మల్లారెడ్డీ.. దమ్ముంటే రాజీనామా చెయ్! తోటకూర వజ్రేష్‌యాదవ్‌ సవాల్

మల్లారెడ్డీ.. దమ్ముంటే రాజీనామా చెయ్! తోటకూర వజ్రేష్‌యాదవ్‌ సవాల్

Vajjresh Yadav: స్వేచ్ఛ బ్యూరో: తనపై, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బిఆర్ఎస్  పార్టీ నాయకులు చేస్తున్న భూకబ్జా ఆరోపణలను డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు నిరూపించేందుకు ఆధారాలు తీసుకురావాలని సవాల్‌ చేశారు. శామీర్‌పేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘2005 తర్వాత నేను కొన్న ఆస్తులు చూపిస్తా..’ 2005 తర్వాత తాను, తన కుటుంబ సభ్యులు కొనుగోలు […]

చోడవరంలో దారుణం.. భర్తను నరికి చంపి, తల వద్ద దీపం పెట్టిన భార్య!
బీఆర్ఎస్ భూ కేటాయింపులపై సర్కార్ ఉక్కుపాదం.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశం!
అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు! కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!

అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు! కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!

Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా శుక్రవారం కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలు పండాయని ప్రచారం చేస్తున్న సీఎం.. మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గట్టిగా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని ప్రశ్నించారు. ఎంత దాచిపెట్టినా చరిత్రను […]

Big Stories

Advertisement
×