E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు కలకలం.. సుప్రీంకోర్టు సంచలన నివేదిక!

ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు కలకలం.. సుప్రీంకోర్టు సంచలన నివేదిక!

Supreme Court: సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ అంశం మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చట్టసభల్లోకి నేర నేపథ్యం ఉన్నవారు ప్రవేశించడం, వారిపై ఉన్న కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల సత్వర పరిష్కారంపై సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా నేతృత్వంలో సమర్పించిన 22వ అమికస్ క్యూరీ నివేదిక, అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ గణాంకాలు అనేక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను […]

ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, పికప్ వాహనం ఢీ.. 8 మంది మృతి, 32 మందికి తీవ్ర గాయాలు!
పంట పొలాలకే కాదు.. మీ జేబుకూ చిల్లు! ఎల్‌నినో తెస్తున్న ఆర్థిక సంక్షోభం
జీవన్ రెడ్డి సీన్ రిపీట్ కానుందా? హస్తం పార్టీకి సీనియర్ల తిరుగుబాటు సెగ!

జీవన్ రెడ్డి సీన్ రిపీట్ కానుందా? హస్తం పార్టీకి సీనియర్ల తిరుగుబాటు సెగ!

Congress: కాంగ్రెస్ గురించి తెలిసిందేగా! కుమ్ములాటలు, అలక బాటలు.. అక్కడ అన్నీ కామన్. ముఖ్యంగా్.. సీనియర్ లీడర్ల అసంతృప్తికి తెరపడట్లేదు. కొన్ని నెలల క్రితమే.. జీవన్ రెడ్డి ఎపిసోడ్‌తో గాంధీభవన్‌కు షాక్ తగిలింది. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన వారిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి వెళ్లిపోయారు. ఇప్పుడు.. జిల్లాల్లో వర్గపోరు జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా.. వనపర్తి పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే […]

రెండు రాష్ట్రాలు.. ఒకే సీన్.. అసెంబ్లీకి రాని మాజీ సీఎంలు!
నిరుద్యోగుల నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు.. జార్ఖండ్‌లో దిగివచ్చిన సీఎం సోరేన్!

నిరుద్యోగుల నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు.. జార్ఖండ్‌లో దిగివచ్చిన సీఎం సోరేన్!

Rahul Gandhi: జెన్‌జీతో పెట్టుకుంటే ప్రభుత్వాల‌కు షాక్‌ తప్పదు. జంతర్ మంత‌ర్ ఉద్యమం ఇదే తెలియ‌జేసింది. నీట్ పేప‌ర్ లీకు అంశాన్ని లైట్‌గా తీసుకున్న మోడీ స‌ర్కార్‌.. కాక్రోచుల ఆందోళ‌న‌ను అసలే ప‌ట్టించుకోలేదు. త‌రువాత తేరుకున్నా.. ప‌రిస్థితి చేయిదాటింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. జార్ఖండ్‌లోనూ ఇదే సీన్ రిపీట‌య్యింది. రాహుల్ జోక్యంతో విద్యార్థుల ఉద్యమానికి న్యాయం జ‌రిగింది. రాహుల్ గాంధీ లేఖతో దిగివచ్చిన హేమంత్ జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా […]

ఏపీ అసెంబ్లీ డే-2.. నేడు సభలో చర్చించే కీలక అంశాలివే!
బాన్సువాడలో బిగ్ ట్విస్ట్.. KCR వద్ద పోచారం పశ్చాత్తాపం.. BRS లైన్ క్లియర్ చేసిందా?
హైడ్రాకు మద్దతుగా వృత్తి నిపుణులు.. కమీషనర్‌ ఏవీ రంగనాథ్‌తో భేటీ!
ఆదిలాబాద్ టు అసెంబ్లీ.. రైతు సమస్యలపై బీజేపీ సమరభేరి!
మనిషి పెరిగితే సరిపోదు.. కాస్త బుర్ర కూడా ఉండాలి.. అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డ బొత్స!

మనిషి పెరిగితే సరిపోదు.. కాస్త బుర్ర కూడా ఉండాలి.. అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డ బొత్స!

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో వైఎస్సార్సీపీ, అధికార టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స మండిపాటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన […]

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే!
డీఎస్సీపై వైసీపీది జీరో నాలెడ్జ్.. ఆరోపణలపై క్లాస్ పీకిన నారా లోకేష్!

డీఎస్సీపై వైసీపీది జీరో నాలెడ్జ్.. ఆరోపణలపై క్లాస్ పీకిన నారా లోకేష్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వేడిగా ప్రారంభమయ్యాయి. సభలో ‘మెగా డీఎస్సీ-2025’పై జరిగిన చర్చలో మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని స్పష్టం చేశారు. వర్టికల్, హారిజాంటల్ విధానం, సంస్కరణలు దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీ నిర్వహణలో ‘వర్టికల్, హారిజాంటల్’ రిజర్వేషన్ పద్ధతిని పక్కాగా అమలు చేశామని మంత్రి వెల్లడించారు. భిన్నాభిప్రాయాలతో […]

బొగ్గు తవ్వకం లేకుండానే నేరుగా గ్యాస్.. బెల్లంపల్లిలో సింగరేణి సరికొత్త ప్రయోగం!

బొగ్గు తవ్వకం లేకుండానే నేరుగా గ్యాస్.. బెల్లంపల్లిలో సింగరేణి సరికొత్త ప్రయోగం!

Singareni Coal: బెల్లంపల్లి.. బొగ్గు గనులతో కళకళలాడిన ప్రాంతం. ఇప్పుడు అదే బొగ్గుతో కొత్త తరహా ఇంధనం తయారు చేసే ప్రయోగానికి వేదిక కానుంది. సింగరేణి తొలిసారిగా చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్‌కు బెల్లంపల్లి డీప్‌సైడ్ బ్లాక్‌ను ఎంపిక చేసింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే… బొగ్గును పూర్తిగా బయటకు తీసి కాల్చాల్సిన అవసరం లేదు. భూగర్భంలోనే కంట్రోల్డ్‌ విధానంలో బొగ్గును గ్యాసిఫై చేసి… సింగ్యాస్‌గా మార్చుతారు. ఈ సింగ్యాస్‌ను మిథేన్, అమ్మోనియా సహా వివిధ […]

నాగబాబుకు క్యాబినెట్ హోదా.. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం!

నాగబాబుకు క్యాబినెట్ హోదా.. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం!

Konidela Nagababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ముఖ్యమైన పదవి లభించింది. ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖకు చెందిన గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవితో పాటు ఆయనకు క్యాబినెట్ హోదాను కూడా కల్పించింది. మంత్రవర్గంలో నాగబాబుకు చోటు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని లేదా రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత […]

Big Stories

Advertisement
×