E-Paper
India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

Advertisement India Rebuttal To Pakistan| ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 79 సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహ్‌బాజ్ షరీఫ్ కశ్మీర్, టెర్రరిజంపై భారత్ పై విమర్శలు చేయడంతో ఇండియా ప్రతినిధి ఆయనకు గట్టి కౌంటర్ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులకు, డ్రగ్స్ వ్యాపారానికి పేరుపొందిన పాకిస్తాన్ ఇండియాకు నీతులు బోధించడం కపటత్వమే అవుతుందని ఇండియా తరపున ఐక్యరాజ్యసమితి ఫస్ట్ సెక్రటరీ భావికా మంగళానందన్ అన్నారు. ఐరాస సమావేశాల్లో భారత ప్రతినిధిగా ఫస్ట్ సెక్రటరీ భావికా మాట్లాడుతూ.. ”పాకిస్తాన్ […]

Myopia In Kids Globally: లాక్ డౌన్ తరువాత పిల్లల్లో కంటి సమస్యలు.. బిబిసి నివేదికలో వెల్లడి!
Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!
Frano Selak: ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు.. 7 సార్లు మృత్యువు నుంచి తప్పించుకొని జాక్ పాట్ కొట్టాడు!
UNSC India: ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’.. యుకె ప్రధాని

UNSC India: ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’.. యుకె ప్రధాని

Advertisement UNSC India: భారతదేశానికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్) ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మర్ అన్నారు. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలి 79వ అంతర్జాతీయ సమావేశాలు అమెరికాలోని న్యూ యార్క్ లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో గురువారం సాయంత్రం ప్రధాని స్టార్‌మర్ ప్రసంగించారు. ఐరాస భద్రతా మండలి సమావేశాల్లో యుకె ప్రధాని ప్రసంగిస్తూ.. ”ఐరాస వ్యవస్థ రూపంలో విజయవంతంగా పనిచేయాలంటే పేదవాళ్లు, అన్యాయానికి గురైన వారి గొంతకులను […]

Pakistan: సౌదీలో బిచ్చగాళ్ల మాఫియా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. దుర్గాపూజపై ఆంక్షలు.. నిర్వహించవద్దని హెచ్చరికలు!

Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. దుర్గాపూజపై ఆంక్షలు.. నిర్వహించవద్దని హెచ్చరికలు!

Advertisement No Durga Puja, idol immersions in Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఉన్న హిందూ మైనార్టీలపై దాడులు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందూవులు అధిక సంఖ్యలో నిర్వహించుకునే దుర్గాపూజపై ఆంక్షలు విధిస్తున్నారు. కొంతమంది బెదిరింపులకు పాల్పడుతుండగా.. మరికొంతమంది ఏకంగా దుర్గా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా, ఆ దేశంలోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల అరాచకాలు సృష్టిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందూవుల అతిపెద్ద పండుగ ‘దుర్గాపూజ’. ఈ పండుగను నిర్వహించకూడదని రాడికల్ ఇస్లామిక్ గ్రూపు సభ్యులు హెచ్చరికలు […]

Russia nuclear Weapons: ‘ఇక యుద్ధంలో రష్యా అణు ఆయుధాలు ఉపయోగిస్తుంది’.. పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్!
Harini Amarasuriya: యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు శ్రీలంక ప్రధాని పదవి.. ఎందుకో తెలుసా?
PM Narendra Modi: శాంతికి టెర్రరిజం పెనుముప్పు.. గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ పిలుపు
Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!
Israel-Hezbollah: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!
Chinese Rocket: ల్యాండింగ్ సమయం.. ఒక్కసారిగా పేలిన చైనా రాకెట్
Boy Kidnapped Returns After 70 Years: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Big Stories

×