BigTV English
EU Parliamet Russia Ukraine War : ‘రష్యా’ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించచే దేశం : ప్రకటించిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్..

EU Parliamet Russia Ukraine War : ‘రష్యా’ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించచే దేశం : ప్రకటించిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్..

EU Parliamet Russia Ukraine War : రష్యాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా యురోపియన్ యూనియన్ పార్లమెంట్ తీర్మానాన్ని జారీ చేసి ప్రకటించింది. ఈ తీర్మానానికి పార్టమెంటులోని మెజారిటీ సభ్యులు మద్దతు పలికారు. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు తెగబడుతోందని ఈయూ పార్లమెంటు అభిప్రయపడింది. పాఠశాలలు, విద్యుత్ స్థావరాలు, ఆసుపత్రులపై రష్యా దాడిచేసి అమాయకులైన పౌరుల ప్రాణాలను తీస్తోందని ఈయూ పార్లమెంట్ ప్రకటించింది. రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించేందుకు యురోపియన్ యూనియన్ పార్లమెంటులో […]

Gunfire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు ఘాతుకం

Gunfire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు ఘాతుకం

Gunfire : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియాలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదే స్టోర్‌లో పనిచేస్తున్న మేనేజర్‌గా గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి స్టోర్‌ మేనేజర్‌ బ్రేక్‌ రూమ్ లోకి చొరబడి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు […]

Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ పై ఎలాన్ మస్క్ కీలక ప్రకటన..ఆ సేవలు ఆలస్యం ఎందుకంటే?
Tsunami Warning : సాల్మన్‌ ద్వీపంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు
Earthquake : ఇండోనేసియాలో భూకంప విషాదం..జావా ద్వీపం అతలాకుతలం
Newzeland : ఆ దేశంలో 16 ఏళ్లకే ఓటు హక్కు..ఎక్కడంటే ?
Russia Ukraine War Since 9 Months : ఉక్రెయిన్‌పై యుధ్దం మొదలై 9 నెలలు..
Pakistan Army Chief Illegal Wealth : పాక్ ఆర్మీ ఛీఫ్ అక్రమ ఆస్థులు..బట్టబయలు చేసిన ఫ్యాక్ట్ ఫోకస్
Equador Wins Qatar loses In Fifa : ఫిఫాలో బోణికొట్టిన ఈక్వెడార్..బోల్తాపడ్డ ఖతార్..
Trump Twitter Reactivated : ట్రంప్ ట్విట్టర్‌ అకౌంట్ రీయాక్టివేట్..
Gun Fire: క్లబ్ లో కాల్పులు.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు..
Poland players Escort Security : పోలాండ్ క్రీడాకారులకు 2 యుద్ధ విమానాలతో సెక్యూరిటీ..
Kim Jong With Daughter : కూతురితో కలిసి మొదటి సారి మీడియా ముందుకు కిమ్ జాంగ్..
Peru Airlines Accident : రన్‌వే‌పై ఫైర్ ట్రక్కును ఢీకొన్న విమానం..ఇద్దరు మృతి

Big Stories

×