E-Paper
Advertisement
Top 20 News: ఐస్ ఫ్యాక్టోరీలో గంజాయి…తండ్రికి పోటీగా తనయుడు
Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

1. తమిళనాడులోని పళనిలో తీవ్ర ఉద్రిక్తత తమిళనాడులోని పళనిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టాడు ఓ షాపు యజమాని. దీంతో షాపు వద్దకు భారీగా చేరుకున్న తెలుగు రాష్ట్రాల భక్తులు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తెలుగు భక్తులపై చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. షాపు వద్దకు వస్తున్న వ్యాపారులు, భక్తులను […]

Palnadu District: వైద్యుడి నిర్వాకం.. ఆపరేషన్ చేసి.. కడుపులో బ్లేడు వదిలేశాడు..
Top 20 News Today: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న విష జ్వరాలు.

Top 20 News Today: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న విష జ్వరాలు.

1. ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు.. దేశంలోనే అతిపెద్ద పౌరవిమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. నిర్వహణపరమైన లోపాల కారణంగా హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబయిల్లోని విమానాశ్రయాల్లో ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. 2. పుతిన్‌కు మోడీ బహుమతి.. ఎంటో తెలుసా? రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. గీత సారాంశం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని […]

Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

1. కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కిరికిరిరెడ్డిగా మారారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ఫైరయ్యారు. కేటీఆర్ మాట్లాడే చిట్టీలను చూసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా..? అంటూ ప్రశ్నించారు. 2. అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ అక్రమాస్తుల […]

Top 20 News: కాంగ్రెస్ నాయకత్వం తీరుపై కార్యకర్తల అసహనం, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. రాకపోకలు బంద్
Nehashetty : టిల్లు బ్యూటీ ఖతర్నాక్ ఫోటో షూట్.. అబ్బా మతిపోతుంది మావా..
Top 20 News: పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ , వికారాబాద్ జిల్లాలో నామినేషన్ పత్రాలు చోరీ

Top 20 News: పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ , వికారాబాద్ జిల్లాలో నామినేషన్ పత్రాలు చోరీ

1. పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జరుగుతున్న విషయాలపై వైసీపీ నేత వంగా గీత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో పిఠాపురంలో కుల వివక్ష పెరిగిపోయిందన్నారు వంగా గీత. దళితుల గ్రామ బహిష్కరణ, దాడి, టీచర్లే కులం పేరుతో దూషిస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని, చేబ్రోలులో ఓ వ్యక్తి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఆకృత్యాలు పెరిగిపోయాయని.. పరిస్థితులను చూస్తే ఇక్కడ […]

Top 20 News: హిల్ట్ పాలసీ లీక్‌పై విచారణ.. లైంగిక వేధింపుల కేసులో మంత్రి పీఏ ఫోన్ స్వాధీనం
Top 20 News: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం….ఓటు వెయ్యాలంటే ముందు కోతుల్ని తరమండి
Top 20 News: మంత్రివర్గం నుంచి పవన్ కళ్యాణ్‌ను బర్తరఫ్ చేయాలి.. ఫార్ములా ఈ-కారు రేసులో కొత్త మలుపు
Top 20 News: ఉత్పత్తి లేకపోతే జీతం కూడా లేదు…దుమారం రేపుతున్న పవన్ వ్యాఖ్యలు
Top 20 News: రైతులను ముంచేసిన ఏనుగులు…పదవి కోసం చంపారా?…దొంగ డాక్టర్ అరెస్ట్
Top 20 News: తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్, కొత్తపేటలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

Top 20 News: తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్, కొత్తపేటలో దారుణం.. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

1. తెలంగాణ మంత్రులకు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ కోనసీమలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. తెలంగాణ మంత్రుల విమర్శలకు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. “గతంలో కేసీఆర్ ‘ఆంధ్ర దొంగలు’ అనలేదా? ఏపీ వాళ్లను తరిమికొట్టాలని స్టేట్‌మెంట్లు ఇవ్వలేదా?” అని శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. తెలంగాణ నేతలు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 2. మంత్రి పొన్నం పూజలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి […]

Big Stories

Advertisement
×