E-Paper
Advertisement
రామ‌న్న అంద‌రికీ మంత్రుల శాఖ‌లు పంచుతుంటే.. సీన‌న్న సీఎం సీటుకే ఎస‌రువెట్టే!

రామ‌న్న అంద‌రికీ మంత్రుల శాఖ‌లు పంచుతుంటే.. సీన‌న్న సీఎం సీటుకే ఎస‌రువెట్టే!

బీఆరెస్‌లో ఇదో పెద్ద జోక్ అయిపోయింద‌బ్బా! రామ‌న్న‌నేమో త‌నే సీఎం అయిపోయిన‌ట్టు.. త‌న కేబినెట్‌లో ఎవ‌రెవ‌రికి ఏమేం శాఖ‌లివ్వాలో ప‌లారం పంచిన‌ట్టు పంచేస్తున్నాడు. ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌కు హోం శాఖ ఇచ్చేశాడు. బ‌హిరంగంగా ప్ర‌క‌టించేశాడు కూడా. ఇక ఎప్పుడూ త‌న‌తోనే క‌లిసిమెలిసి తిరిగే జాన్‌జ‌బ్బా అసోంటి యువ లీడ‌ర్లు కూడా శాఖ‌లు ఇచ్చేశాడ‌ట‌. అందులో ఓ పాడె కౌశిక్‌, ఓ బాల్క‌సుమ‌న్‌, ఓ క్రిశాంక్ వీళ్లున్న‌రంట‌. ఇంకా ఎవ‌రెవ‌రికి ఏమేం శాఖ‌లివ్వాల్నో అని రామ‌న్న తెగ ఆలోచిస్తుంటే.. ఇవాళ […]

ప‌ట్టించుకోలేదు.. క్ష‌మించండి..! కేటీఆర్ ప‌శ్చాత్తాపం నిండిన‌ ప్రాధేయ‌పూర్వ‌క వేడుకోలు…!

ప‌ట్టించుకోలేదు.. క్ష‌మించండి..! కేటీఆర్ ప‌శ్చాత్తాపం నిండిన‌ ప్రాధేయ‌పూర్వ‌క వేడుకోలు…!

చేసిందంతా చేసి ఇప్పుడు ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నారు. అధికారంలో ఉన్న ప‌దేళ్లు పురుగులను చూసిన‌ట్టు చూశారు. ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానీయ‌లేదు. త‌మ పార్టీ ఎదుగుద‌ల‌కు, అధికారంలోకి రావడానికి కార‌ణ‌మైన ఆ పార్టీ క్యాడ‌ర్‌ను విస్మ‌రించారు. ఉద్య‌మ‌కారుల‌నైతే ద‌రిదాపుల్లోకి కూడా రానీయ‌లేదు. ఇక‌పై మాది ఉద్య‌మ‌పార్టీ కాదు ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని కేటీయారే స్వ‌యంగా అధికార ద‌ర్పం తొణికిస‌లాడ‌గా ప్ర‌క‌టించిన ఆ కామెంటే .. ఆ పార్టీ నాశ‌నానికి ఆనాడు ప‌డిన మొద‌టి పునాది. కానీ గుర్తించ‌డానికి ప‌దేళ్లు పట్టింది. […]

మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న ‘SIR’ మంత్రం

మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న ‘SIR’ మంత్రం

KCR Comeback: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని, అదే సమయంలో భవిష్యత్తుపై గట్టి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ మాట్లాడుతుంటే, రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయారని మండిపడుతున్నారు. అదే స్థానంలో గులాబీ జెండా (బీఆర్ఎస్) ఎంపీ ఉండి ఉంటే అసలు ఊరుకునేవారా, పార్లమెంట్‌ను స్తంభింపజేసేవారు కదా అని గుర్తు చేస్తున్నారు. […]

ప‌నిమంతులు!  సోష‌ల్ మీడియాలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌! జ‌నం మ‌ధ్యలో టీఆరెస్ చీఫ్ వ‌ర్కింగ్‌!!
నీదీ ఓ బ్ర‌తుకేనా? కుక్క‌ల వ‌లె, న‌క్క‌ల వ‌లె… సందుల‌లో పందుల వ‌లె..! శ్రీ‌శ్రీ లెవ‌ల్లో రేవంత్ ఫైర్‌!

నీదీ ఓ బ్ర‌తుకేనా? కుక్క‌ల వ‌లె, న‌క్క‌ల వ‌లె… సందుల‌లో పందుల వ‌లె..! శ్రీ‌శ్రీ లెవ‌ల్లో రేవంత్ ఫైర్‌!

ప్ర‌ముఖ క‌వి శ్రీ‌శ్రీ రచ‌న‌ల్లోని మ‌హాప్ర‌స్థానం…చ‌ద‌వ‌ని వారుండ‌రు. అందులో ఓ చోట‌.. మ‌న‌దీ ఓ బ్ర‌తుకేనా? కుక్క‌ల వ‌లె, న‌క్క‌ల వ‌లె.. సందుల‌లో పందుల వ‌లె.. అనే క‌విత్వం చాలా మందికీ సుప‌రిచిత‌మే. ఇప్పుడిదెందుకు వ‌చ్చిందంటే.. ఇదే లెవ‌ల్లో కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి. ఈ రాజ‌కీయాల్లోకి ఆయ‌న క‌విత్వాలెందుకంటారా? స‌రే, విష‌యానికొద్దాం! కేటీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టి.. అస‌లు నువ్వు మ‌నిషివేనా? నీకేమైనా విలువ‌లున్నాయా? అని కూడా విమ‌ర్శించారు సీఎం. […]

బీఆరెస్‌ను వెంటాడుతున్న ధ‌ర్నాచౌక్! అక్క‌డే ఆ పార్టీ నిర‌స‌న‌లు..! వారికిప్పుడు అదే గ‌తి..

బీఆరెస్‌ను వెంటాడుతున్న ధ‌ర్నాచౌక్! అక్క‌డే ఆ పార్టీ నిర‌స‌న‌లు..! వారికిప్పుడు అదే గ‌తి..

ఇప్పుడు అధికారంలో ఉన్న‌ట్టే మాట్లాడుతాడు. అధికారంలోకి వ‌చ్చేది ప‌క్కా అని త‌నే డిసైడ్ చేస్తాడు! త‌మను అన‌వ‌స‌రంగా ఓడగొట్టి జ‌న‌మే త‌ప్పు చేశార‌నే విధంగా నింద‌లేస్తాడు. ఇప్పుడు త‌ప్పు తెలుసుకుని కేసీఆర్ మ‌ళ్లీ రావాల‌ని ఆ జ‌నాలే పిలుస్తున్నార‌ని ప్ర‌క‌టించేస్తాడు! నేను చెప్పేది కేటీఆర్ గురించేన‌ని ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది మీకు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. త‌మ ప‌దేళ్ల పాల‌న‌లో లోపాలేమీ లేవ‌ని, బంగారు పాల‌నే అన్న‌ట్టుగా మాట్లాడే ఈ కేటీఆర్‌.. తమ త‌ప్పుల‌ను, త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను ఏనాడైనా […]

పిల్లి శాపాల‌కు ఉట్టి తెగిప‌డ‌దు..! కేసీఆర్‌పై బండి సంజ‌య్ తాజా కామెంట్స్ వెనుక మ‌ర్మం ఇదే!
పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ రాజ‌కీయాలు! మూడు పార్టీల న‌జ‌ర్ దీనిపైనే ఎందుకు??
బీఆరెస్‌లో టీఆరెస్ క‌ల‌వ‌రం! పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం క‌విత‌కు పోటీగా బీఆరెస్ పాద‌యాత్ర‌!

బీఆరెస్‌లో టీఆరెస్ క‌ల‌వ‌రం! పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం క‌విత‌కు పోటీగా బీఆరెస్ పాద‌యాత్ర‌!

క‌విత‌ను ప‌క్క‌లో బ‌ల్లెంలా భావిస్తోంది బీఆరెస్‌. ఆ పార్టీకి క‌విత పార్టీ టీఆరెస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీని ఎంతైనా విమ‌ర్శిస్తున్నారు గానీ, క‌విత పార్టీ జోలికి వెళ్ల‌డం లేదు. ఆమె నిత్యం ఏదో ఒక ఇష్యూలో బీఆరెస్‌ను టార్గెట్ చేస్తున్న‌ది. ఆ పార్టీ ప‌దేళ్ల పాల‌న లోపాలు, పాపాలు ప్ర‌జ‌ల‌కు ఎలా శాపాలుగా మారాయో.. వివ‌రించి చెప్పడంలో, వాటిని మ‌ళ్లీ గుర్తు చేయ‌డంలో స‌ఫ‌లీకృతుల‌వుతున్నారు. త‌న పార్టీ పేరును టీఆరెస్‌గా తీసుకోవ‌డంలోనే […]

జైలు జీవితం ఎంతో నేర్పింది.. ! పుట్టినిల్లు ప‌ట్టించుకోలేదు.. అత్తింటి వారిచ్చిన ధైర్య‌మే ముందుకు న‌డిపిస్తోంది! క‌విత సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..

జైలు జీవితం ఎంతో నేర్పింది.. ! పుట్టినిల్లు ప‌ట్టించుకోలేదు.. అత్తింటి వారిచ్చిన ధైర్య‌మే ముందుకు న‌డిపిస్తోంది! క‌విత సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..

త‌న‌కు జైలు జీవితం ఎంతో నేర్పింద‌న్నారు క‌విత‌. జీవితం చాలా చిన్న‌ద‌ని తెలుసుకున్నాను. ఈ కొద్ది స‌మ‌యంలోనే ఏవైనా ప్ర‌జ‌ల‌కు మేలు చేసేఏ పెద్ద ప‌నులు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌.. అందుకే పార్టీ పెట్టాన‌ని చెప్పుకొచ్చారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో ఆమె త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, రాజ‌కీయ అంశాలపై స్పందించారు. లిక్క‌ర్ స్కాం.. అనేది ప‌క్కాగా బీజేపీ ప‌న్నిన కుట్ర‌, వ్యూహ‌మ‌ని చెప్పిన ఆమె.. దీని ద్వారా అక్క‌డ కేజ్రీవాల్‌ను, ఇక్క‌డ కేసీఆర్‌ను దెబ్బ‌కొట్టేందుకు త‌న‌ను ఇరికించార‌ని, […]

పార్టీ పెట్టిన త‌రువాత క‌విత‌పై బీఆరెస్ తొలి దాడి ! బండి కేసులో ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహంపై నిల‌దీసినందుకు!

పార్టీ పెట్టిన త‌రువాత క‌విత‌పై బీఆరెస్ తొలి దాడి ! బండి కేసులో ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహంపై నిల‌దీసినందుకు!

ప‌దేళ్ల పాల‌న లోపాలు, అవినీతిపై క‌విత ఎన్నో వేదిక‌ల‌పై ఎన్నో సంద‌ర్బాల్లో నిల‌దీశారు. ప్ర‌శ్నించారు. ఆరోపించారు. ఆ పార్టీ వైఖ‌రి, కేసీఆర్ విధానాల‌పై కూడా నిల‌దీస్తూనే ఉన్నారు. ఆమె పార్టీ పెట్టిన త‌రువాత తొలిసారిగా పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధ‌న పేరుతో పెట్టిన బ‌హిరంగ స‌భ‌లో.. సాగునీటి రంగంపై బీఆరెస్ చేసిన చారిత్ర‌క త‌ప్పిదం పై కూడా మాట్లాడారు. జూరాల సోర్స్‌ను వ‌దిలి శ్రీశైలం ప్రాజెక్టును ఎంచుకోవ‌డం… కాంట్రాక్ట‌ర్ల‌తో కుమ్మ‌క్కై ఎత్తు పెంచే విష‌యంలో చేసిన త‌ప్పిదం.. […]

మేం మీలా కొట్టుకుపోయే చెక్ డ్యాంలు క‌ట్టం..! ప్ర‌శాంత్‌రెడ్డిని టార్గెట్ చేసిన క‌విత‌!

మేం మీలా కొట్టుకుపోయే చెక్ డ్యాంలు క‌ట్టం..! ప్ర‌శాంత్‌రెడ్డిని టార్గెట్ చేసిన క‌విత‌!

తెలంగాణ సాగునీటి అంశంపై ఈ మ‌ధ్య క‌విత లోతుగా విశ్లేషిస్తున్నారు. ప‌దేళ్ల బీఆరెస్ పాల‌న‌లో సాగునీటి ప్రాజెక్టుల‌కు జ‌రిగిన అన్యాయంతో పాటు, అవినీతి అక్ర‌మాల‌ను బ‌హిర్గ‌త ప‌రుస్తున్నారు. దీనికి ప‌రిష్కార‌మార్గంగా ఉద్య‌మాల రూప‌క‌ల్ప‌న‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప్ర‌క‌టిస్తున్నారు. పార్టీ పెట్టిన త‌రువాత ఏర్పాటు చేసిన తొలిస‌భ‌నే పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధ‌న స‌భ‌గా డిసైడ్ చేయ‌డంలోనే ఆమె ఎంచుకున్న ల‌క్ష్యం జ‌నాల‌కు అర్థ‌మైపోయింది. తెలంగాణ‌కు కీల‌క‌మైన సాగునీటి రంగంపై వివ‌క్ష‌, నిర్ల‌క్ష్యం.. అవినీతిపై ఆమె జంగ్ […]

జ్యోతిష్యాలు.. జాత‌కాలు.. యాగాలు.. వీటి ప‌ట్ల మ‌న కేసీఆర్‌కూ భ‌లే గురండోయ్‌..!

జ్యోతిష్యాలు.. జాత‌కాలు.. యాగాలు.. వీటి ప‌ట్ల మ‌న కేసీఆర్‌కూ భ‌లే గురండోయ్‌..!

త‌మిళ‌నాట జ్యోతిష్యుడు ఉదంతం వైర‌ల్‌గా మారింది. అక్క‌డ సీఎం విజ‌య్ జ్యోతిష్యానికి ఇచ్చిన ప్ర‌యార్టీ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాజ‌కీయ నాయ‌కులు, సినీ హీరోల‌కు ఈ జ్యోతిష్యాలు, జాత‌కాలు, వాస్తు ప‌ద్ద‌తుల‌పై బాగా న‌మ్మ‌కాలుంటాయి. విజ‌య్ సినీ రంగంలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి జ్యోతిష్యాలు చూసుకునేవాడ‌ట‌. ఇది ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతున్న‌ది. కానీ రాజ‌కీయాల్లో ఆ పండితుడికి ఇచ్చిన ప‌ద‌వే వివాద‌స్ప‌ద‌మైంది. సినీ హీరోల్లో ఎక్కువ మంది ఈ జ్యోతిష్యాల‌ను న‌మ్ముతారు. మ‌న తెలుగు నాట బాల‌క్రిష్ణ‌కు వీటిపై బాగా గురి. […]

బండి భ‌గీర‌థ్ కేసుపై బీఆరెస్‌ గాయిగ‌త్త‌ర … టీఆరెస్ హుందా ప్ర‌వ‌ర్త‌న‌..!
రైతులు మ‌న‌ల్నే యాది చేస్తున్నారు… మ‌ళ్లీ కేసీఆర్ రావాలంటున్నారు..! ఏడు గంట‌ల పాటు ఏక‌ధాటిగా మీటింగ్‌..!

రైతులు మ‌న‌ల్నే యాది చేస్తున్నారు… మ‌ళ్లీ కేసీఆర్ రావాలంటున్నారు..! ఏడు గంట‌ల పాటు ఏక‌ధాటిగా మీటింగ్‌..!

పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌లు, రాష్ట్ర క‌మిటీతో భేటీ అయిన కేసీఆర్ .. సంస్థాగ‌తంపై దృష్టి కేంద్రీక‌రించారు. మ‌ళ్లీ మొద‌టి నుంచి పార్టీని బ‌లోపేతం చేసేందుకు స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. దాదాపు ఏడు గంట‌ల పాటు స‌మావేశం నిర్వ‌హించి … కార్య‌వ‌ర్గానికి దిశానిర్దేశం చేశారు. క‌మిటీల‌న్నీ ర‌ద్ద‌యిన నేప‌థ్యంలో మున్సిపాలిటీల‌కు, నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌భ్య‌త్వ న‌మోదు కోసం ప్ర‌త్యేకంగా ఇంచార్జిల‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యించాడు. మొత్తం డిజిటిల్ రూపంలో స‌భ్య‌త్వ న‌మోదు చేయాల‌ని, గ్రామానికి ఇద్ద‌రు చొప్పున బూత్ […]

Big Stories

Advertisement
×