BigTV English
BJP Downfall : మోదీ కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం నిజమా?.. ఈటల వల్లే బీజీపీ పతనమైందా?
Priyanka Gandhi speech: పోడు పట్టాలు ఇవ్వకుండా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారు : ప్రియాంక గాంధీ
Ponnam Prabhakar | నేనే ఎమ్మెల్యే.. హుస్నాబాద్ ప్రజలే నా బలం : పొన్నం ప్రభాకర్
Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందున్నది యువకులు. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది కీలక పాత్ర. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవంటూ కదం తొక్కారు. స్వరాష్ట్రం వస్తేనే నియామకాలు జరుగుతాయని బలంగా విశ్వసించారు. వందలాది మంది రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేశారు. మరి వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాయా? తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా యువతకి ఒరిగిందేంటి? పదేళ్ల గులాబీ పాలనలో ఉద్యోగాల ఊసేఎత్తకుండా.. ఎన్నికల ఏడాది చివర్లో చేసిన హడావుడి TSPSC లీకేజీ వ్యవహారంతో అభాసు పాలైంది. నిరుద్యోగ యువకుల ఆశలు అడియాసలయ్యాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు కోచింగ్‌ సెంటర్లలో అప్పులు చేసి చేరి.. ఇప్పుడు కూలీలుగా మారుతున్నారు. ఈ వ్యవహారాలన్నింటిని ప్రశ్నిస్తూ తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది.

Revanth Reddy : 24 గంటల కరెంట్ నిరూపిస్తే నామినేషన్ ఉపసంహరించుకుంటా.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్!
Telangana Elections : అభ్యర్థులో సంపన్నలు ఎవరంటే? ఆస్తుల లెక్కలివే..!
KCR : రూట్ మార్చిన కేసీఆర్.. ఆ స్ట్రాటజీ పనిచేస్తుందా?
Telangana Elections : ఎన్నికల ప్రచారానికి బ్రేక్‌.. గెలుపు వ్యూహాల్లో సీఎం కేసీఆర్‌ బిజీ!
Telangana Elections : రికార్డు స్థాయిలో 4795 నామినేషన్లు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్యే అసలైన వార్
KCR : ధరణి దందా..! కేసీఆర్‌కు అదనంగా భూమి.. ఎలా వచ్చింది?
Telangana Elections : బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కు?.. ప్రజల్లో పెరిగిన అనుమానాలు
Kaleshwaram Project : మేడిగడ్డపై బీజేపీ వైఖరేంటి? సీబీఐ విచారణపై దాగుడుమూతలు ఎందుకు?
PM Modi : మేడిగడ్డ ఊసెత్తని మోదీ.. కారణమిదేనా?
Telangana Elections : కేసీఆర్, కేటీఆర్ వేదాంత ధోరణి.. ఓటమి తప్పదని భావిస్తున్నారా?
Telangana Election News: తెలంగాణలో ఎలక్షన్‌ హీట్‌.. ఇవాళ ప్రధాని మోడీ, కేసీఆర్‌, రేవంత్‌ల సభలు..

Big Stories

×