E-Paper
Advertisement

బెంగాల్, యూపీ ఫార్ములా ఇక్కడ నడవదు.. నితిన్ నబీన్‌పై ఎంపీ చామల ఫైర్..!

బెంగాల్, యూపీ ఫార్ములా ఇక్కడ నడవదు.. నితిన్ నబీన్‌పై ఎంపీ చామల ఫైర్..!
Advertisement

Chamala Kiran: బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాలపై ఈయనకు కనీస అవగాహన కూడా లేదని విమర్షించారు. నితిన్ నబీన్ బీహార్ మైండ్‌సెట్‌తో తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఓ సారీ ఇది బెంగాల్ తరహలో చేస్తాం లేదా ఉత్తరప్రదేశ్ లా చేస్తాం అంటున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

Also Read: Illegal Bakery: గడువు ముగిసి కుళ్లిన పదార్ధాలతో బేకరీ దందా.. ఇద్దరు అరెస్ట్..!

2014 నుండి 2023 వరకు..

Advertisement

తెలంగాణను గత పాలకులు ఏటీఎంలా వాడుకున్నారని విమర్శిస్తున్న బీజేపీ, 2014 నుండి 2023 వరకు కేంద్రంలో అధికారంలో ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడమే కాకుండా వారిని కాపాడుతుంది మీరే కదా అని ఫైర్ అయ్యారు. గతంలో నితీన్ నబీన్ బీజేపీ అద్యక్ష పదవిలో లేవచ్చేమో కాని గతంలో ఉన్నటువంటటి జేపీ నడ్డాకు కాళేశ్వరం గురించి మోత్తం తెలుసని అన్నారు. అప్పుడున్న జేపీ నడ్డా ఎమి చేయలేదని, ప్రస్థుతం నేను బీజేపీ పార్టీని దిశానిర్థేశం చేస్తున్నారని చెప్పడానికి వస్తున్నారా అని ఎద్దేవ వేశారు.

Advertisement

Also Read: వాన ఎఫెక్ట్.. సీఎం రేవంత్ ‘మధిర’ సభ రద్దు.. వేదిక ఎక్కడో తెలుసా?

Related News

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

Big Stories

Advertisement
×