E-Paper
Advertisement
సత్తుపల్లి టూ ఖమ్మం ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు!

సత్తుపల్లి టూ ఖమ్మం ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు!

Bus Services: స్వేచ్చ బ్యూరో: సత్తుపల్లి నుంచి ఖమ్మం ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం డీలక్స్‌ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్‌ చార్జీతో ప్రయాణించే అవకాశం కల్పించినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం నుంచి సత్తుపల్లి–ఖమ్మం రూట్‌లో తిరిగే డీలక్స్‌ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్‌ చార్జీ చెల్లించి ప్రయాణించవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించారు. సత్తుపల్లి నుంచి ఖమ్మంకు ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బస్సు తిరిగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. 10 డీలక్స్‌ బస్సులు.. సత్తుపల్లి–ఖమ్మం రూట్‌లో మొత్తం 99 […]

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!
మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం దందా.. మిల్లు యజమానిపై కేసు నమోదు!
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!
నేను, బండి సంజయ్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్లమే: సీఎం రేవంత్!
తెలంగాణలో అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్ కోసం పనిచేయండి: మంత్రి సీతక్క!
రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ: తలసాని శ్రీనివాస్ యాదవ్
రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ సీఎం మాత్రమే!- పాడి కౌశిక్ రెడ్డి
తెలంగాణ పాఠశాల విద్యలో సంచలన మార్పులు.. ఇకపై వారి చేతుల్లోనే మార్కులు!

తెలంగాణ పాఠశాల విద్యలో సంచలన మార్పులు.. ఇకపై వారి చేతుల్లోనే మార్కులు!

Telangana SA-1 SA-2 Exams: స్వేచ్ఛ బ్యూరో: స‌మ్మెటివ్ ప‌రీక్షలు ముగిసిన త‌రువాత మూడు నుంచి  5 రోజుల లోపుగా మూల్యాంక‌నంను పూర్తి చేయాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ  నిర్ణయించింది. స‌మ్మెటివ్-1, 2 ప‌రీక్షల‌కు  సంబంధించి ఎక్స్‌ట‌ర్నల్ మూల్యాంక‌నం నిర్వహించాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ నిర్ణయించిన నేప‌థ్యంలో ఇందుకు సంబంధించిన మార్గద‌ర్శకాల‌ను పాఠశాల విద్య డైరెక్టర్ న‌వీన్ నికోల‌స్ జారీ చేశారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఎస్ఏ-I ఎస్ఏ-2  పరీక్షలకు ఎక్స్‌ట‌ర్నల్ ఎవ‌ల్యూష‌న్ సిస్టంను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఇప్పటివరకు […]

ఒకటి రెడ్డి.. మరొకటి బీసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యూహం ఫలించేనా?

ఒకటి రెడ్డి.. మరొకటి బీసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యూహం ఫలించేనా?

BRS MLC Elections: స్వేచ్ఛ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. వచ్చే మార్చిలో ఖాళీ కానున్న నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌, హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై  ఫోకస్ పెట్టింది. అధికారిక నిర్ణయం వెలువడకముందే సామాజిక సమీకరణాలపై పార్టీలో చర్చ మొదలైంది. రెండు స్థానాల్లో ఒకటి రెడ్డి సామాజికవర్గానికి, మరొకటి బీసీ వర్గానికి కేటాయించే దిశగా బీఆర్‌ఎస్‌ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. […]

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..11 కేవీ కనెక్షన్లపై సరికొత్త నిబంధనలు!
నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?

నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?

Nursing Council: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్’ అక్రమాలకు, నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని నర్సింగ్ ఆఫీసర్లు ఫైర్ అవుతున్నారు. వేలాది మంది నర్సుల నుంచి కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ కౌన్సిల్, కనీస సదుపాయాలు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని విమర్శిస్తున్నారు. అసలు కౌన్సిల్‌కు ఒక లెక్కా పత్రం అనేది ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కొందరి స్వార్థ ప్రయోజనాలకు వేదికగా మారిందని నర్సింగ్ వర్గాలు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ […]

మోడీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీ, ఈవీఎంలపై నిందలా? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!

Big Stories

Advertisement
×