E-Paper
Advertisement
Illegal constructions: చిలుక వాగులో అక్రమ నిర్మాణాలు.. రెచ్చిపోతున్న రియల్ మాఫియ.. పట్టించుకోని అధికారులు!
Telangana: పల్లెలకు పండగ వచ్చేసింది.. గ్రామ పంచాయతీలకు రూ. 250 కోట్ల నిధులు రిలీజ్
Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Jangaon Municipality: జ‌న‌గామ‌ బ్యూరో, స్వేచ్ఛ‌: జ‌న‌గామ మున్సిపాలిటీ పీఠం ఎట్ట‌కేల‌కు హ‌స్త‌గ‌తం అయింది. నాట‌కీయ ప‌రిణామాలు, ఘ‌ర్ష‌ణ‌లు, గంద‌ర‌గోళాలు, వాద ప్ర‌తివాదాలు, ఒకిరిపై ఒక‌రు దూష‌ణ‌ల న‌డుమ పుర‌పోరు ముగిసింది. చైర్‌ప‌ర్స‌న్‌గా 22వ వార్డు కౌన్సిల‌ర్ గా గెలిచిన క‌డ‌కండి బాల‌మ‌ణి ల‌క్కిడ్రాలో గెలిచారు. వైస్ చైర్మ‌న్‌గా 23వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన భూష ప‌ర్వ‌తాలు ల‌క్కీ డ్రాలోనే ఎంపిక‌య్యారు. మున్సిపాలిటీలో మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక‌ల‌ను జ‌న‌గామ ఆర్డీఓ, ఎన్నికల […]

Telangana Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు, వేసవి హాలీడేస్ లాక్.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!
Hanumakonda Collector: విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్‌గా బోధించాలి : కలెక్టర్ స్నేహ శబరీష్

Hanumakonda Collector: విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్‌గా బోధించాలి : కలెక్టర్ స్నేహ శబరీష్

Hanumakonda Collector: కమలాపూర్  బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు సృజనాత్మకంగా, ఇన్నోవేటివ్ పద్ధతుల్లో బోధించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గూడూరుతో పాటు ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకొని, ముఖ గుర్తింపు విధానంలో […]

iBomma Ravi Bail: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు.. కోర్టు విధించిన ఆ షరతు వింటే షాక్ అవ్వాల్సిందే!
Talasani Srinivas Yadav: పదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్
Medchal News: మేడ్చల్‌లో  ఘనంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
MP Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల మార్క్ పాలిటిక్స్.. పల్లా వ్యూహాలను చిత్తు చేసి పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

MP Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల మార్క్ పాలిటిక్స్.. పల్లా వ్యూహాలను చిత్తు చేసి పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్

MP Chamala Kiran Kumar Reddy: జనగామ మున్సిపల్ పీఠం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నిన్నటి వాయిదా అనంతరం ఈరోజు తిరిగి ప్రారంభమైన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహకర్తగా వ్యవహరించి పక్కా ప్రణాళికతో మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగురవేశారు. రాజకీయ సమీకరణాలు ప్రతిక్షణం మారుతున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నిలిచి విజయాన్ని దక్కించుకున్నాయి. మున్సిపల్ కౌన్సిల్‌లో […]

Minister Sridhar Babu: హైదరాబాద్ ను ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
Cm Revanth : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిన ఈ ప్రక్రియను చూస్తుంటే రాజకీయాల పట్ల విరక్తి కలుగుతోందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ చూడని దారుణాలను ఇప్పుడు చూస్తున్నానని వాపోయారు. రాజకీయ విరక్తి కలిగిస్తోంది.. ఎర్రబెల్లి ఎన్నికల నిర్వహణ తీరుపై ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. […]

KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..  ఆయన సేవలు చిరస్మరణీయం

KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు.. ఆయన సేవలు చిరస్మరణీయం

KCR Birthday Celebrations: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గుండ్లపోచంపల్లి డివిజన్ కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యాలయం ప్రాంగణంలో కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన నుంచి […]

Telangana: ఢిల్లీకి తెలంగాణ సర్కార్.. హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రుల బృందం కీలక భేటీ!

Big Stories

Advertisement
×