E-Paper
Advertisement
Srushti Fertility Case: సృష్టి కేసులో బిగ్ బాంబ్.. శిశువుల స్మగ్లింగ్ రాకెట్‌లో ఈడీ ఎంట్రీ.. డాక్టర్ నమ్రత నెట్‌వర్క్ ఇక క్లోజ్?
Wine shops closed: మద్యం ప్రియులకు అలర్ట్.. నేడు వైన్ షాపులు, బార్లు బంద్!
Telangana Paddy Procurement: మిల్లింగ్ గడువు పొడిగించండి.. నూక శాతంపై మినహాయింపు ఇవ్వండి: కేంద్ర మంత్రికి సీఎం వినతి
Kavitha: కేసీఆర్ ది అహంకార పాలన.. గులాబీ బాస్ పై కవిత షాకింగ్ కామెంట్స్!
TG Municipal Election Results Live Updates: పురపోరులో కాంగ్రెస్‌దే హవా.. ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో గెలిచిందంటే?

TG Municipal Election Results Live Updates: పురపోరులో కాంగ్రెస్‌దే హవా.. ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో గెలిచిందంటే?

TG Municipal Election Results Live Updates: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి నిర్దేశిత కేంద్రాల్లో పోలింగ్ మెుదలు కాగా.. విజేతలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంచనాలను నిజం చేస్తూ.. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తున్నారు. మున్సిపల్ ఫలితాలు.. లేటెస్ట్ అప్‌డేట్స్ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. […]

Telangana Journalist Accreditation: మారిన అక్రిడిటేషన్ల రూపురేఖలు.. ఏ మీడియాకు ఎన్ని కార్డులో తెలుసా?

Telangana Journalist Accreditation: మారిన అక్రిడిటేషన్ల రూపురేఖలు.. ఏ మీడియాకు ఎన్ని కార్డులో తెలుసా?

Telangana Journalist Accreditation: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం సచివాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో మల్సూర్‌లతో అక్రిడిటేషన్ ప్రక్రియపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో […]

Revanth Reddy: నేను నిరూపిస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా?.. సింగరేణి, ఏపీ ప్రాజెక్టుల కేసులపై సీఎం రేవంత్ ఆగ్రహం!

Revanth Reddy: నేను నిరూపిస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా?.. సింగరేణి, ఏపీ ప్రాజెక్టుల కేసులపై సీఎం రేవంత్ ఆగ్రహం!

Revanth Reddy: తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఘాటుగా స్పందించారు. దివంగత నేత ఎన్టీఆర్ ఒక జాతీయ సంపదని, ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని తాను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నానని, గతంలో పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల హామీ […]

CM Revanth Reddy: దిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం వరుస భేటీలు.. రాహుల్, ఖర్గేలకు నివేదికలు అందజేత

CM Revanth Reddy: దిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం వరుస భేటీలు.. రాహుల్, ఖర్గేలకు నివేదికలు అందజేత

CM Revanth Reddy: గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర‌ నేత‌ల‌కు తెలియ‌జేశారు. లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సంస్థాగ‌త‌) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌, గురువారాల్లో వేర్వురుగా భేటీ అయ్యారు. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 70 శాతానికి ఫ‌లితాలు కాంగ్రెస్ పార్టీకి ద‌క్కాయ‌ని, విప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీలు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని కాంగ్రెస్ […]

Dhoolipet Drug Bust: ధూళిపేట్‌లో ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం, పలువురు అరెస్ట్!
Fire Safety Awareness: వ్యాపారులకు హైడ్రా ‘డెడ్ లైన్’.. మార్చి నుంచి ముమ్మర తనిఖీలు!

Fire Safety Awareness: వ్యాపారులకు హైడ్రా ‘డెడ్ లైన్’.. మార్చి నుంచి ముమ్మర తనిఖీలు!

Fire Safety Awareness: నిప్పుతో ఊహించ‌ని ముప్పు ఉంటుంది. 30 సెకెండ్ల స‌మ‌యంలో మంట‌లు వ్యాపించే ప‌రిస్థితి ఉంది. వ‌చ్చేది వేస‌వి కాలం.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అగ్ని ప్ర‌మాదాల‌ను నివారించ‌వ‌చ్చు. అగ్ని మాప‌క నిబంధ‌న‌ల‌న్నీ తూచా త‌ప్ప‌కుండా అంద‌రూ పాటించాలి. వ‌చ్చేది వేస‌వి కాలం.. మ‌రింత ప్ర‌మాదం పొంచి ఉంది. న‌గ‌రంలో జ‌రిగిన అనేక అగ్ని ప్ర‌మాదాల‌ను ప‌రిశీలిస్తే నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. అందుకే హైడ్రా అగ్ని ప్ర‌మాదాల‌పై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే […]

Synthetic Drugs: డ్రగ్స్ మాఫియాపై ‘ఈగల్’ పంజా.. తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్ అంతమే లక్ష్యం!
Valentines Day Scams: ప్రేమ వేచి ఉండగలదు.. స్కామర్లు లేరు.. రొమాన్స్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండమంటున్న సజ్జనార్
HYDRAA: ఆక్రమణలపై హైడ్రా పంజా.. రూ. 2200 కోట్ల విలువైన భూమి స్వాధీనం!
Aswaraopeta: ఇచ్చిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇచ్చేయండి.. ఓటర్ల ఇళ్ల ముందు కాంగ్రెస్ అభ్యర్థి రచ్చ

Aswaraopeta: ఇచ్చిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇచ్చేయండి.. ఓటర్ల ఇళ్ల ముందు కాంగ్రెస్ అభ్యర్థి రచ్చ

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఓ ఘటన రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి వికటిస్తే ఎంతటి విపరీత పరిణామాలకు దారితీస్తాయో ఈ ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేశ్.. ప్రచార సమయంలో ఓటర్లకు నగదుతో పాటు కుక్కర్లను పంపిణీ చేశారు. అయితే.. పోలింగ్ ముగిసిన తర్వాత […]

Big Stories

Advertisement
×