E-Paper
Advertisement
రైస్ మిల్లర్ల సమ్మెతో చిక్కుల్లో తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడైనా కొలిక్కివచ్చేనా..?

రైస్ మిల్లర్ల సమ్మెతో చిక్కుల్లో తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడైనా కొలిక్కివచ్చేనా..?

Paddy Procurement: వానకాలం వరి కోతలు మొదలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరో వారం రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ గత వానకాలం, యాసంగి సీజన్లలో సేకరించిన ధాన్యానికి సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)లోనే ఇంకా భారీగా బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేస్తారు? ఏ మిల్లులకు కేటాయిస్తారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరికొద్ది రోజుల్లో.. నిజామాబాద్‌, కామారెడ్డి, […]

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత
జ్ఞానేశ్వర్ కుమార్ లేకపోతే బీజేపీకి 200 సీట్లు కూడా రావు: సత్యం శ్రీరంగం ఫైర్

జ్ఞానేశ్వర్ కుమార్ లేకపోతే బీజేపీకి 200 సీట్లు కూడా రావు: సత్యం శ్రీరంగం ఫైర్

Satyam Srirangam: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ఆర్యాదాన్ మహ్మద్ అవార్డు లభించడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్య విలువలపై, రాజ్యాంగ పరిరక్షణపై అపారమైన నమ్మకం ఉందన్నారు. ఆయన ప్రజాహితమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటూ, సరికొత్త పరిపాలనా సంస్కరణలతో […]

మేo ఉనట్టా? లేనట్లా?.. సర్కార్ సస్పెన్స్‌తో మాజీ చైర్మన్ల మైండ్ బ్లాక్!

మేo ఉనట్టా? లేనట్లా?.. సర్కార్ సస్పెన్స్‌తో మాజీ చైర్మన్ల మైండ్ బ్లాక్!

Corporation Chairmen: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్ల పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్య’లా మారింది. తమ పదవీకాలం ముగిసినా .. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదనిఊగిసలాడుతున్నారు .తమ భవిష్యత్తుపై స్పష్టత లేక తీవ్ర మానసిక మథనానికి గురవుతున్నారు. ఒకవైపు పదవీకాలాన్ని పొడిగిస్తూ రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడం, మరోవైపు ప్రభుత్వ పెద్దల నుంచి అస్పష్ట సూచనలు రావడం వారిని త్రిశంకుస్వర్గంలో పడేసింది.పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ చైర్మన్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి […]

కీసర ORR పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
రాహుల్ గాంధీ.. ఒకసారి మెంటల్ డాక్టర్‌ను కలవండి: కిషన్ రెడ్డి

రాహుల్ గాంధీ.. ఒకసారి మెంటల్ డాక్టర్‌ను కలవండి: కిషన్ రెడ్డి

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభలో ప్రతిపక్ష నేత దేశద్రోహి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది మంది నమ్మకంతో ఓటేసి గెలిపించిన వారిపై రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన మానసిక దుస్థితిని, ఆయన అసహనాన్ని తెలియజేస్తోందని చురకలంటించారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారనిపిస్తోందని, రాహుల్ గాంధీ ఎప్పుడైనా బహిరంగంగా మాట్లాడేటప్పుడు మెంటల్ […]

రైలు వెళ్లాక టికెట్ ఇస్తే ఏం లాభం? ఓటరు లిస్ట్ సవరణపై ఉత్తమ్ సెటైర్లు
10 సార్లు ఓటేసిన నా ఓటే తీసేస్తారా? నిజామాబాద్ వేదికగా టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!
ప్రకాశం జిల్లాలో జంటహత్యల కలకలం..  భార్య, అత్తల గొంతు కోసిన కిరాతకుడు!

ప్రకాశం జిల్లాలో జంటహత్యల కలకలం.. భార్య, అత్తల గొంతు కోసిన కిరాతకుడు!

Elchuru Attack: బాపట్ల జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం పరిధిలోని ఏల్చూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంతో ఓ వ్యక్తి కసి పెంచుకుని అత్త, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఇద్దరి గొంతులు కోయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీవ్రరక్తస్రావంతో అత్త మృతి.. భార్య పరిస్థితి విషమం ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైన అత్త బ్రహ్మేశ్వరి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. భార్య నారాయణమ్మ కూడా రక్తపు మడుగులో కుప్పకూలిపోవడంతో, గమనించిన స్థానికులు […]

అర్ధరాత్రి గణేశ్ శోభాయాత్రలో ఘోర ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు.. విగ్రహం ధ్వంసం!
బంగారంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్.. చివరికి షాకిచ్చిన దొంగలు?
గణేష్ నిమజ్జనం వేల తీవ్ర విషాదం.. పోలీసుల లాఠీఛార్జ్ భయానికి యువకుడు మృతి!
జాతీయస్థాయిలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఖ్యాతి.. ఎందుకో తెలుసా..?
గాంధీ పరివార్ కోసం నా ప్రాణాలైనా ఇస్తా: సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×