E-Paper
Advertisement
మేడ్చల్‌ స్వరూప నర్సింగ్ హోమ్‌లో షాకింగ్ సీన్.. కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి..?

మేడ్చల్‌ స్వరూప నర్సింగ్ హోమ్‌లో షాకింగ్ సీన్.. కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి..?

Nursing Home: స్వేచ్ఛ బ్యూరో: ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యశాలే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్‌ పట్టణంలోని ‘స్వరూప నర్సింగ్‌ హోమ్‌’పై స్థానికులు, రోగుల బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రి బయట ప్రముఖ వైద్యుల పేర్లు, ఎంబీబీఎస్‌ బోర్డులు దర్శనమిస్తున్నప్పటికీ.. లోపల మాత్రం అర్హతలపై అనుమానాలున్న వ్యక్తులతో వైద్యం చేయిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని […]

అవార్డులు ప్రతిభకా.. లేక పరిచయాలకా.. ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో దారుణం!

అవార్డులు ప్రతిభకా.. లేక పరిచయాలకా.. ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో దారుణం!

Teacher Awards: స్వేచ్ఛ బ్యూరో: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న జరుపుకుంటారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి జిల్లా స్థాయిలో విమర్శలకు తావు లేకుండా జరగగా, మండల స్థాయిలో జరిగిన ప్రక్రియ లోపాలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిబద్ధతతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించాల్సిన అవార్డుల ఎంపికలో సమగ్ర ప్రమాణాలు పారదర్శకత పనితీరుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందని ఉపాధ్యాయ వర్గాల నుంచి […]

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Bandi Sanjay: విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న ఏబీవీపీ నాయకులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. పోలీసుల అమానుషత్వం.. రెడ్ కార్పెట్ సంస్కృతి శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు క్రూరంగా కొట్టడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలిపితే రెడ్ కార్పెట్ పరిచి, హక్కుల […]

జీహెచ్ఎంసీలో ష్.. గప్ ‌చుప్ రూల్.. ఉన్నతాధికారుల సీక్రెట్ ఆంక్షలు!

జీహెచ్ఎంసీలో ష్.. గప్ ‌చుప్ రూల్.. ఉన్నతాధికారుల సీక్రెట్ ఆంక్షలు!

GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలోని కొందరు ఉన్నతాధికారులు వివిధ విభాగాధిపతులకు అర్థరహితమైన నిబంధనలు విధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిబధ్దతతో విధులు నిర్వర్తించాల్సిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తాము ఏం చేసినా బయటకు లీక్ కావద్దన్న ధోరణితో పని చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ది, పౌర సేవల నిర్వహణతో పాటు అభివృద్ది, మెయింటనెన్స్ కు సంబంధించిన ఎలాంటి వివరాలను కూడా విభాగాధిపతులు ఎలాంటి సమాచారాన్ని […]

ఇల్లు లేదా కొత్త ప్లాట్ కొంటున్నారా.. అయితే హైడ్రా మీకు గుడ్ న్యూస్!

ఇల్లు లేదా కొత్త ప్లాట్ కొంటున్నారా.. అయితే హైడ్రా మీకు గుడ్ న్యూస్!

HYDRAA: సర్కారు ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్న హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) అందిస్తున్న సేవ‌ల వివ‌రాల‌తో పాటు కార్య‌క‌లాపాల‌ను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు శుక్రవారం నుంచి ప్రజలకు హైడ్రా అందుబాటులోకి తెచ్చింది. hydraa.telangana.gov.in పేరిట రూపొందించిన పోర్ట‌ల్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శుక్ర‌వారం ప్రారంభించారు. హైడ్రాకు సంబంధించిన వివిధ సేవలు, సమాచారం, అత్యవసర సహాయం, వాతావరణ వివరాలు, భూములు, చెరువులు, అధికార పరిధి తదితర అంశాలను […]

1980s ఫోటో ట్రెండ్ వెనుక పెద్ద స్కామ్.. సైబర్ క్రైమ్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!
నాడు ఎన్నికల్లో.. నేడు పరిపాలనలో.. రేవంత్ మైండ్ గేమ్‌లో ఇరుక్కున్న బీఆర్ఎస్!
తెలంగాణ అసెంబ్లీలో నేడు క్యూర్ బిల్లుపై చర్చ? రాబోయే కీలక మార్పులు ఇవే!
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. దిక్కుతోచని స్థితిలో గులాబీ ఎమ్మెల్యేలు!

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. దిక్కుతోచని స్థితిలో గులాబీ ఎమ్మెల్యేలు!

BRS MLAs: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (గులాబీ) పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ అంతర్మథనాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు శాసనసభలో ప్రజా సమస్యలపై గళం వినిపించలేకపోతున్నామనే అసంతృప్తి, మరోవైపు పార్టీ అధిష్టానం తీసుకునే తొందరపాటు నిర్ణయాల కారణంగా సభకు దూరంగా ఉండాల్సి వస్తోందనే భావన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి గులాబీ ఎమ్మెల్యేలది. వ్యూహాల ఉచ్చులో పడి.. అసెంబ్లీ సమావేశాలు అంటేనే నియోజకవర్గ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న […]

‘బామ్మర్ది గొలుసు కొట్టేస్తాడని భయమా?’.. రేవంత్ పంచ్
పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తారా? రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!

పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తారా? రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!

Polytechnic Colleges: పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రసక్తే లేదని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆధీనంలో కాలేజీలు ఎలా నడుస్తున్నాయో.. ఇకపై కూడా అలాగే కొనసాగుతాయని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. కావాలనే అనుమానాలు వచ్చేలా పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేట్ చేస్తామంటూ కొంతమంది విద్యార్థుల్లో కావాలనే అనుమానాలు […]

పసుపు నీళ్లతో కడిగారా? క్షుద్ర పూజలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
పాపం పండింది.. అందుకే కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు పరిమితమయ్యారు: మహేష్ కుమార్ గౌడ్
విద్యాశాఖ నా దగ్గరే ఎందుకు? అసెంబ్లీలో సీఎం చెప్పిన కారణం ఇదే

Big Stories

Advertisement
×