E-Paper
Advertisement
దర్గా దర్శనం పేరుతో.. భర్త హత్యకు భారీ స్కెచ్చేసి లేపేసిన భార్య!
తెలంగాణ విద్యుత్ వాడకంలో సరికొత్త హిస్టరీ.. అత్యధిక వినియోగం అక్కడే?
నకిలీ పన్నీర్‌ దందాకు సర్కార్ చెక్.. ఏడాది పాటు అనలాగ్ పన్నీర్‌పై నిషేధం!
రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?.. సర్కార్‌ను నిలదీసిన బీజేపీ!

రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?.. సర్కార్‌ను నిలదీసిన బీజేపీ!

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం దాటవేత వైఖరి వీడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో తీవ్రంగా చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై కాలయాపన చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాంచందర్ రావు మాట్లాడుతూ.. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత […]

నన్ను రెచ్చగొడితే కథ వేరేలా ఉంటుంది.. ప్రత్యర్థులకు కొండా మురళి వార్నింగ్!
ఏ పార్టీలోకి వెళ్లేది లేదు.. వరంగల్ తూర్పు టికెట్ నాదే: క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ
మాట ఇస్తే తప్పను.. ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, రాజకీయ వాటా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మాట ఇస్తే తప్పను.. ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, రాజకీయ వాటా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Arya Vaishya: ఆర్య వైశ్యుల ఆత్మాభిమానం, సమాజ నిర్మాణంలో వారి పాత్రను కొనియాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక శ్రేయస్సులో ఆర్యవైశ్యులు వహిస్తున్న కీలక పాత్రను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఎంతటి పేదరికం ఉన్నా ఆత్మగౌరవాన్ని వీడని మనస్తత్వం ఆర్యవైశ్యుల సొంతమని, గ్రామీణ వ్యవస్థలో కష్టసమయాల్లో ఆదుకునే మొదటి చేయి వారిదేనని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. రోశయ్య నన్ను గుర్తించి ఆశీర్వదించారు.. ఈ సందర్భంగా […]

నిద్రమత్తులో రైళులోనుండి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే?
అబద్ధాలతో బురద చల్లడం అలవాటే.. బొంద పెట్టే రోజులు దగ్గరలోనే-సామ
ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?
హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

Hyderabad City: హైదరాబాద్ సిటీలో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు ఏ మాత్రం ఆగలేదు. ఈ విషయంలో వారిని పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా, కనీసం మారిన సందర్భం కనిపించలేదు. తాజాగా కొత్త ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. షోరూమ్ నుంచి ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ కారు తీసుకుని వెళ్తుండగా దాన్ని చుట్టుముట్టారు కొంతమంది ట్రాన్స్‌జెండర్లు. రెండు లక్షలు ఇవ్వాలని కారు ఓనర్‌ని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు హైదరాబాద్ పేరు […]

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

Rain Alert: వినాయక చవితి ముసురు మొదలైంది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయువ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆదివారం, సోమవారం ఏపీ వ్యాప్తంగా […]

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు
వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

BRS Mock Assembly: తెలంగాణ భవన్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన మాక్ అసెంబ్లీ ఆసక్తికరంగా సాగింది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ గొంతు నొక్కుతున్నారంటూ మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు.. అసలు సిసలైన అసెంబ్లీని తలపించేలా మాక్ అసెంబ్లీని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యమంత్రి పాత్రలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, స్పీకర్‌గా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు వ్యవహరించారు. సీఎం రోల్‌లో.. ఎమ్మెల్యే తలసాని తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. […]

Big Stories

Advertisement
×