E-Paper
Advertisement
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డికి షాక్, బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు!
రంగంలోకి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు.. ఇక కళాశాలల్లో మార్పులు వచ్చేనా..!
గద్వాల్లో పట్టపగలే ఇసుక అక్రమ దందా.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
హుజూరాబాద్ సిబ్బందికి దక్కిన ఓ అరుదైన గౌరవం

హుజూరాబాద్ సిబ్బందికి దక్కిన ఓ అరుదైన గౌరవం

Awards: స్వేచ్ఛ బ్యూరో: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పురస్కారాల్లో హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన 108 సిబ్బంది దక్కాయి.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రూరల్ 108 వాహనంలో విధులు నిర్వహిస్తున్న ఈఎంటి (EMT) రొంటాల సురేష్ కుమార్, పైలట్ సుంకరి అశోక్ రెడ్డిలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఘనంగా పురస్కార ప్రదానం. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో […]

పెళ్లి ముందు వరుడు జంప్.. అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారీ!
ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. వారంలో 363 మెట్రిక్ టన్నుల గ్యాస్ సరఫరా, పౌరసరఫరాల శాఖ సమీక్ష

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. వారంలో 363 మెట్రిక్ టన్నుల గ్యాస్ సరఫరా, పౌరసరఫరాల శాఖ సమీక్ష

హైదరాబాద్ నగరంలోని ఆటో డ్రైవర్ల కష్టాలను తీర్చేందుకు పౌరసరఫరాల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా ఆటో ఎల్‌పీజీ సరఫరాను మెరుగుపరిచేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ శఎం. స్టీఫెన్ రవీంద్ర సోమవారం కీలక సమీక్ష నిర్వహించారు. వారం రోజుల క్రితం జరిగిన సమావేశానికి ప్రస్తుత పురోగతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో అనేక బంకులు మూతపడటంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు. అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరా […]

తెలంగాణ బీజేపీ ఎంపీల పై కల్వకుంట్ల కవిత ఫైర్!
ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షాకింగ్ ఆరోపణలు!
హైడ్రా ఎంట్రీతో టౌన్ ప్లానింగ్ బండారం బట్టబయలు.. మరీ ఇంత దారుణమా..?

హైడ్రా ఎంట్రీతో టౌన్ ప్లానింగ్ బండారం బట్టబయలు.. మరీ ఇంత దారుణమా..?

Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోని ప్లానింగ్ విభాగం నిద్రావస్థలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం కేవలం భవన నిర్మాణ అనుమతుల జారీకే పరిమితమైందే తప్పా, అనుమతులు జారీ చేసిన తర్వాత నిర్మాణాలు తీసుకున్న అనుమతుల ప్రకారమే జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించటంలో విఫలమవుతుంది. ఫలితంగా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మూడు కార్పొరేషన్ల పరిధిలోని ప్రైవేటు ఓపెన్ ప్లేస్ లలో […]

గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు

గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు

Gadwal News: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల జిల్లా కేంద్రంలో పాదచారుల కోసం ఏర్పాటుచేసిన ఫుట్ పాత్ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి . అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా కోరల్లో చిక్కుకుపోతున్నాయి. ప్రజలు నడవడానికి కూడా వీలు లేనంతగా మారిపోయాయి.అడ్డుకోవాల్సిన అధికారులు పర్యవేక్షణ చేపట్టి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వాణిజ్య దుకాణాలను తొలగించాల్సింది పోయి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.దీంతో వ్యాపారం చేసుకునే వారికి అడ్డు అదుపు లేకుండా పోతోంది.పట్టణంలో ప్రధాన రోడ్లను ఆక్రమించి యథేచ్ఛగా […]

సామాన్యుడికి సైతం పోలీసుల ప్రోటోకాల్.. వలిగొండలో అరుదైన ఘటన!
అంకెల్లో తెలంగాణ జోరు.. అప్పుల్లో కేరళ తీరు, పినరయి విజయన్‌కు సీఎం రేవంత్ కౌంటర్
బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!
పెద్ద మనుసు చాటుకున్న ఎంపీ మల్లు రవి.. ఏం చేశారంటే..?

Big Stories

×