E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Karimnagar Crime: కరీంనగర్ టూ జైలు: భార్యతో వలపు చిందులు.. భర్తతో వీడియో షూటింగ్‌లు.. చివరకు కటకటాల్లోకి!

Karimnagar Crime: కరీంనగర్ టూ జైలు: భార్యతో వలపు చిందులు.. భర్తతో వీడియో షూటింగ్‌లు.. చివరకు కటకటాల్లోకి!

Karimnagar Crime: కరీంనగర్ జిల్లాలో వలపు వల వేసి అమాయకులను దోచుకుంటున్న కిలాడీ దంపతుల బాగోతాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు రట్టు చేశారు. జిల్లాలోని ఆరేపల్లి సమీపంలో గల శ్రీసాయి నివాస అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఈ భార్యాభర్తలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ, శారీరక సుఖం కావాలంటే సంప్రదించాలంటూ నంబర్లు ఇచ్చి బడా వ్యాపారవేత్తలను, యువకులను ఆకర్షించేవారు. వారు తమ అపార్ట్‌మెంట్‌కు రాగానే, సదరు మహిళతో […]

Palak Paneer Lawsuit: వాసన పడలేదు.. రూ. 1.8 కోట్లు చెల్లించాల్సి వచ్చింది! ఇది కదా అసలైన ‘ఇండియన్’ పవర్.
Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!

Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!

Karnataka CM Post: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైసూర్ విమానాశ్రయంలో నిర్వహించిన భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం మైసూర్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ జరిగిన మరుసటి రోజే (బుధవారం) డి.కె. శివకుమార్  ‘ఎక్స్’ (X) లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “ప్రయత్నం విఫలమైనా.. […]

Raghav Chadha: వైరల్ వీడియో: ఎంపీ రాఘవ్ చద్దా మాస్ స్టెప్.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా మారి కస్టమర్ ఇంటికి! 
Snake Bite: షాకింగ్.. పాము కరిచిందని దాన్ని జేబులో వేసుకుని…!
Techie Murder Case: మహిళా టెక్కీ మృతి కేసులో ట్విస్ట్.. కోరిక తీర్చలేదని ఇంటర్ విద్యార్థి ఘాతుకం!
Municipal Elections 2026: మోగనున్న  మున్సిపల్ ఎన్నికల నగారా.. ఓటర్ల లెక్క తేలింది.. మహిళలదే పైచేయి..!
Tummala Nageswara Rao: ‘తెలంగాణ మోడల్’ పాలనే మా లక్ష్యం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు!

Tummala Nageswara Rao: ‘తెలంగాణ మోడల్’ పాలనే మా లక్ష్యం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు!

Tummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచి ‘తెలంగాణ మోడల్’గా మారుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సామాన్యుడికి అందాల్సిన సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మంచుకొండ […]

General Upendra Dwivedi: పాక్ పొరపాటు చేసి ఉంటే భూతల దాడులు చేసేవాళ్లం: ఆపరేషన్ సింధూర్‌పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

General Upendra Dwivedi: పాక్ పొరపాటు చేసి ఉంటే భూతల దాడులు చేసేవాళ్లం: ఆపరేషన్ సింధూర్‌పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

General Upendra Dwivedi: గతేడాది నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదని, పాకిస్థాన్‌తో యుద్ధ క్షేత్రంలో భారత్ తన ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచుకుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ పాకిస్థాన్ ఆ సమయంలో ఏదైనా దుస్సాహసానికి ఒడిగట్టి ఉంటే, సరిహద్దులు దాటి భూతల దాడులు చేసేందుకు భారత సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉండిందని వెల్లడించారు. జనరల్ ద్వివేది మాట్లాడుతూ.. […]

Sridhar Vembu: రికార్డ్ సెటిల్మెంట్: రూ. 15,000 కోట్ల విడాకుల బాండ్.. ప్రపంచ టాప్ లిస్టులో శ్రీధర్ వెంబు!
Online Fraud Alert: మయన్మార్ సైబర్ నరకం నుంచి 120 మంది ఏపీ యువకుల రక్షణ: సీఐడీ ఆపరేషన్ సక్సెస్!
Bandi Sanjay: కేసీఆర్ ఉన్నాడని తెలియాలంటే యశోద హాస్పిటల్ చూడాలి: బండి సంజయ్ హాట్ కామెంట్స్!
Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక!
Jangaon District: జనగామ జిల్లా రచ్చ.. ఎమ్మెల్యే పల్లా వర్సెస్ ఎంపీ చామల.. ‘మూతపడేది జిల్లానా? మీ ప్రభుత్వమా?’
Child Safety: సోషల్ మీడియాలో పిల్లల వీడియోలు షేర్ చేస్తున్నారా? 30 మందిపై కేసులు న‌మోదు

Big Stories

Advertisement
×