BigTV English
GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై
Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ ఇక లేరు
BRS Politics: కారు రోడ్డుపైకి వస్తుందా? గంటల వ్యవధిలో కేసీఆర్‌తో కొడుకు-కూతురు భేటీ వెనుక
Pawan Kalyan: అప్పుడలా-ఇప్పుడిలా? వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ రుసరుస

Pawan Kalyan: అప్పుడలా-ఇప్పుడిలా? వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ రుసరుస

Pawan Kalyan:  వైసీపీపై మరోసారి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ విరుచుకుపడ్డారు. నేతల వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ బైపోల్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ ఘన విజయాన్ని టీడీపీ ఎంజాయ్ చేయడంపై వైసీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. […]

Banakacherla Project: తగ్గేదేలే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంల మాటల యుద్ధం
YS Sharmila: చంద్రబాబు-జగన్‌పై హాట్ కామెంట్స్.. ఇద్దరికీ తేడా లేదన్న షర్మిల
PM Modi On Gst: ఎర్రకోట నుంచి సామాన్యులకు మోదీ శుభవార్త .. దీపావళి గిఫ్ట్, పన్ను రేట్ల తగ్గింపు

PM Modi On Gst: ఎర్రకోట నుంచి సామాన్యులకు మోదీ శుభవార్త .. దీపావళి గిఫ్ట్, పన్ను రేట్ల తగ్గింపు

PM Modi On Gst: సామాన్యులకు శుభవార్త చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. దీపావళిలోపు జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు చేస్తామని వెల్లడించారు. రోజువారీగా వినియోగించే వస్తువులపై పన్ను రేటు తగ్గిస్తామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏయే రేట్లు తగ్గుతాయి? అన్నదానిపై అప్పుడే చర్చ మొదలైంది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ క్రమంలో సామాన్యులకు తీపి కబురు చెప్పారు. దీపావళి లోపు సామాన్యులకు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. […]

Viksit Bharat Rozgaar Yojna: యువత కోసం కేంద్రం కొత్త స్కీమ్.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన
Hyderabad News: హైదరాబాద్‌లో పాక్ యువకుడి రాసలీలలు.. భార్యకి చిక్కాడు,  అసలు స్కెచ్ అదేనా?
Sharmila Vs Jagan: జగన్ హాట్‌లైన్ కామెంట్స్‌పై షర్మిల కౌంటర్.. మీదొక పార్టీ, దానికొక ఏజెండా?
Pawan on Pulivendula: పులివెందుల విక్టరీపై పవన్ కామెంట్స్.. అక్కడి పరిస్థితులే కారణం
Nandyal Accident: ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి
Pulivendula Victory: జగన్‌కు మరిన్ని షాకులు.. పులివెందుల విక్టరీపై సీఎం చంద్రబాబు రియాక్షన్
Sridhar Babu: మంత్రి శ్రీధర్‌‌బాబుకు సీఎం అభినందన.. అరుదైన గౌరవానికి గుర్తింపు

Sridhar Babu: మంత్రి శ్రీధర్‌‌బాబుకు సీఎం అభినందన.. అరుదైన గౌరవానికి గుర్తింపు

Sridhar Babu: తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం లభించింది. అనలిటిక్స్‌ ఇండియా మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఇండియాస్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐ-2025’ జాబితాలో చోటు దక్కింది. విధాన రూపకర్తల కేటగిరిలో మంత్రి శ్రీధర్‌బాబు, కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్‌, పీయూష్‌ గోయల్‌ వంటి ప్రముఖులకు చోటు కల్పించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా ఐటీ-పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబును ఎంపిక చేయడంపై సీఎం రేవంత్ […]

Himachal floods: హిమాచల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వంతెనలు

Himachal floods: హిమాచల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వంతెనలు

Himachal floods: ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా-లాహౌల్-స్పితి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా దాదపు 300కు పైగా రోడ్లు మూతపడ్డాయి. అందులో కీలకమైన జాతీయ రహదారులు సైతం ఉన్నాయి. సిమ్లాలో కురుస్తున్న వర్షానికి బస్టాండ్ కుప్పకూలిపోయింది. దాని పక్కనేవున్న షాపులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల మధ్య వంతెలు […]

×