E-Paper
Advertisement
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!
లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

టీపీసీసీ చీఫ్‌ కావాల్సినోడు. తృటిలో తప్పిపోయింది. రేవంత్‌ కూడా సహకరించకపోవడం ఓ ప్రధాన కారణం. అంతకు ముందు రేవంత్‌పై మధుయాష్కీ వ్యక్తిగత దూషణలకు దిగడం కూడా అతనికి ఈ కీలక పదవిని దక్కనీయకుండా చేసింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దలే పిలిచి మరీ కీలక పదవిని కట్టబెట్టారు. ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్ (ఏఐపీసీ) జాతీయ చైర్మన్‌గా మధుయాష్కీని నియమించడం ద్వారా.. గౌడ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టందనే చెప్పాలి. రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచి… ఢిల్లీ […]

బీఆర్‌ఎస్‌ సర్వేలో రేవంత్ సర్కార్‌కు పాస్‌ మార్కులు.. ! పాలనపై అసంతృప్తి లేదు.. సంతృప్తీ లేదు..
సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!
నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌లో మరిన్ని నిజాలతో బయటకొచ్చారు మాజీ సీఎం జగన్‌. ప్రెస్‌మీట్‌లో కీలక ఆధారాలు బయటపెట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నాలుగు ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు సంబంధించిన ఆధారాలను కూడా మీడియా ముందుంచి.. లోతుగా వివరించే ప్రయత్నం చేసిన జగన్‌.. నిజం చెప్పిన జర్నలిజాన్ని నిషేధించేందుకు కూడా వెనుకాడలేదని అన్నారు. అన్ని ఆధారాలతో బయట పెట్టిన మీడియాకు సంబంధించిన సోషల్ మీడియాను బ్లాక్‌ చేశారని బీగ్‌టీవీ గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. […]

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

క్షేత్రస్థాయిలో ఉద్యోగులంతా సంఘాలపై గుర్రుగా ఉన్నారు. సర్కార్‌ పట్టింపులేనితనంతో అసహనం పెరిగిపోయింది. జీతభత్యాలు పెంచుమని అడిగిన ప్రతీసారి ఏదో ఒకటి చెప్పి బుజ్జగించి వెనక్కి పంపడమే తప్ప.. ఇచ్చిందేమీ లేదనే అసంతృప్తి పేరుకుపోయింది. దీనంతటికీ కారణం ఉద్యోగ సంఘాలేనని డిసైడ్‌ అయిన ఉద్యోగులు.. ఉద్యోగ జేఏసీ నేతలపై తీవ్ర ఒత్తిడి పెంచారు ఈసారి. సర్కార్‌తో తాడోపేడో తేల్చుకోండి.. ఇలా వెళ్లి అలా తిరిగి వస్తామంటే కుదరదు.. తియ్యటి మాటలకు తీర్థం పోతే.. మా బతుకులు ఆగమవుతున్నాయని గట్టిగానే […]

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!
ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!
దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందట.. సేమ్ అట్లనే ఉంది ఈయన   వ్యవహారం. దళిత కార్డుతో రాజకీయాల్లో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. పొద్దున లేస్తే ఏదో ఒక ఇష్యూపై ప్రెస్‌మీట్‌ పెట్టి తనదైన రాగం ఆలపించే ప్రవీణ్‌కుమార్‌ గళం స్పీకర్‌ విషయంలో మాత్రం మూగబోయింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంగా తిట్టిన వీడియో అంతటా వైరల్ అయ్యింది. దీన్నికాదనడానికి, తప్పించుకోవడానికి వీలు లేకున్నా.. […]

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?
మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

ఇప్పుడు ఈ వార్తెందుకు? అసందర్భమైతే కాదు. చాలా మందికి నేను చెప్పబోయే కథనం ముందే అర్థమైపోయి ఉంటుంది కూడా. కేసీఆర్‌ సభకు రావడం లేదు. ప్రతిపక్ష నేతగా ఇంకొకరికి అవకాశం ఇవ్వడం లేదు. పనిలో పనిగా హరీశ్‌ తదితరులు ఎన్టీఆర్‌ ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు కదా .. సాకులు వెతుక్కొని సమర్థింపు చర్యలకు దిగుతున్నారు. కానీ ఆనాడు ఏమి జరిగింది? ఎందుకు ఎన్టీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు దూరమయ్యాడు…? ఈ విషయం చాలా […]

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

అసలు బీఆరెస్‌ అధినేత.. తమ పార్టీ సభ్యులకు ఏం చెప్పి పంపారు? వీళ్లేం చేశారు? చర్చించాలి.. నిలదీయాలి.. అనే దిశానిర్దేశం చేశామని బయటకు ప్రకటనలు చేసినా. చర్చ కంటే రచ్చ రాజకీయానికే బీఆరెస్‌ మొగ్గు చూపిందా? అసలు అసెంబ్లీ సెషన్స్‌కు హాజరు కావాలనే ఉద్దేశ్యం ఆ పార్టీ నేతలకు లేదా? కయ్యానికి కాలు దువ్వేలా నల్ల టీషర్టులు, దానిపై రాతలు.. పోలీసులతో యుద్దానికి తలపడేందుకే సిద్దమై వచ్చారా? ఇదంతా ఓ వ్యూహంలో భాగమేనా? అసెంబ్లీ తొలి రోజు… […]

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

అందివచ్చిన అవకాశాన్ని తమ వైఖరి వల్ల బీఆరెస్ చేజేతులా కాలరాసుకుంటుందా? ప్రపంచమంతా ఆ ఎమ్మెల్సీ తీట మాటలను విన్నారు. చూశారు. అది ఆవేశంతో వచ్చినవా? పోలీసులు పిడిగుద్దులు గుద్దితే వచ్చినవా? ప్యాంటు లాగేందుకు ప్రయత్నం చేయడంతో ఆవేశాన్ని తట్టుకోలేక వచ్చినవా? అనేది ప్రజలకు అనవసరం. ఆ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు మళ్లీ వెనక్కి తీసుకోలేరు. కానీ పశ్చాత్తాపం కూడా ప్రకటించకుండా ఆ మాటలను సమర్థించుకునే ప్రయత్నంలో బీఆరెస్ మరింత దిగుజారుడు రాజకీయాలకు పాల్పడిందనే అభిప్రాయాలే […]

ఫామ్‌హౌజ్‌కేదీ ప్ర‌శాంత‌త‌? కేటీఆర్ డైరెక్ష‌న్‌లో కంట్రోల్ త‌ప్పిన స‌భ్యులు..! ద‌ళిత వ్య‌తిరేక‌తను మూట‌గ‌ట్ట‌కున్న వైనం..

ఫామ్‌హౌజ్‌కేదీ ప్ర‌శాంత‌త‌? కేటీఆర్ డైరెక్ష‌న్‌లో కంట్రోల్ త‌ప్పిన స‌భ్యులు..! ద‌ళిత వ్య‌తిరేక‌తను మూట‌గ‌ట్ట‌కున్న వైనం..

నిజంగా ఇది కేసీఆర్ కు క‌ష్ట‌కాల‌మే. ఓట‌మి ఓవైపు ఇంకా వేధిస్తూనే ఉంది. ఫామ్‌హౌజ్‌లో విశ్రాంతి తీసుకుందామ‌న్నా ప్ర‌శాంత‌త లేకుండా చేస్తున్నారు. ఇంటా బ‌య‌టా ఆయ‌న‌కు మ‌నో వేద‌ననే మిగిల్చుతున్నారు. కేటీఆర్‌కు ప‌గ్గాలప్ప‌గించాడు కేసీఆర్‌. తండ్రి లేకున్నా.. కేసీఆర్ రాకున్నా కేటీఆర్ అన్ని విధాల ఆలోటు తీర్చుతాడు.. అని జ‌నం అనుకునేలా చేయాల‌నేది కేసీఆర్ ప్లాన్‌. అందుకే ఈ ఓట‌మి కాలాన్ని కేటీఆర్‌కు అప్రెంటీస్ కాలంగా భావించాడాయ‌న‌. ఎలాగూ కాబోయే సీఎం.. అప్పుడు మిస్ అయ్యింది. ఇప్పుడు […]

Big Stories

Advertisement
×